కరెంటు అఫైర్స్ - 04 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

భారత్‌ 2019 నవంబర్‌ 16 నుంచి వీసా ఆన్‌ అరైవల్‌ వెసులుబాటును ఏ దేశ పౌరులకు కల్పించింది?

   A.) యునైటెడ్‌ కింగ్‌డమ్‌
   B.) యునైటెడ్‌ స్టేట్స్‌
   C.) రష్యా
   D.) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌

Answer: Option 'B'

యునైటెడ్‌ స్టేట్స్‌

2.

అర్బన్‌ మొబిలిటీ ఇండియా 12వ సమావేశం, ఎక్స్‌పో – 2019 ఎక్కడ జరిగింది?

   A.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   B.) గువహటి, అసోం
   C.) లక్నో, ఉత్తరప్రదేశ్‌
   D.) న్యూఢిల్లీ, ఢిల్లీ

Answer: Option 'C'

లక్నో, ఉత్తరప్రదేశ్‌

3.

భారత్, ఖతార్‌ మధ్య జరిగిన ఉమ్మడి ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం 1వ ఎడిషన్‌ పేరు ఏమిటి?

   A.) అల్‌ నగా
   B.) ప్రబల్‌ దోస్తిక్‌
   C.) జైర్‌–అల్‌–బహర్‌
   D.) సహ్యోగ్‌–కైజిన్‌

Answer: Option 'C'

జైర్‌–అల్‌–బహర్‌

4.

‘వరల్డ్‌ టాలెంట్‌ ర్యాంకింగ్‌ (డబ్లు్యటీఆర్‌) 2019లో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎండీ) నివేదిక ప్రకారం భారత ర్యాంక్‌ ఎంత?

   A.) 59 
   B.) 49
   C.) 29
   D.) 39 

Answer: Option 'A'

59

5.

ఇటీవల ఎన్నికైన శ్రీలంక ఏడో అధ్యక్షుడు ఎవరు?

   A.) బసిల్‌ రాజపక్స
   B.) నందసేన గొటబాయ రాజపక్స
   C.) సజిత్‌ ప్రేమదాస
   D.) మహింద రాజపక్స

Answer: Option 'B'

నందసేన గొటబాయ రాజపక్స

6.

బ్రెజిల్‌లోని బ్రెసిలియా నగరంలో జరిగిన 18వ ఎడిషన్‌ ఫిఫా అండర్‌ 17 ప్రపంచ కప్‌ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది?

   A.) బ్రెజిల్‌
   B.) మెక్సికో
   C.) ఇటలీ
   D.) జర్మనీ

Answer: Option 'A'

బ్రెజిల్‌

7.

ప్రతిష్టాత్మక ‘గోల్డెన్‌ ఫూట్‌ అవార్డు–2019’ని గెలుచుకున్న మొదటి క్రొయేషియా దేశస్తుడు ఎవరు?

   A.) ఇవాన్‌ రాకిటిక్‌
   B.) లుకా మోడ్రిక్‌
   C.) లియోనల్‌ మెస్సీ
   D.) టోని క్రూస్‌

Answer: Option 'B'

లుకా మోడ్రిక్‌

8.

‘యోగా ఫర్‌ హార్ట్‌ కేర్‌–2019’ అనే నేపథ్యంతో నిర్వహించిన 5వ అంతర్జాతీయ యోగా సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) కోల్‌కతా, పశ్చిమబంగా
   B.)

చెన్నై, తమిళనాడు

   C.) మైసూరు, కర్ణాటక
   D.) హైదరాబాద్, తెలంగాణ

Answer: Option 'C'

మైసూరు, కర్ణాటక

9.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదంతో టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (టీసీవీ)ను ప్రారంభించిన మొదటి దేశం ఏది?

   A.) యుఎస్‌ఏ
   B.) బంగ్లాదేశ్‌
   C.) భారత్‌
   D.) పాకిస్తాన్‌

Answer: Option 'D'

పాకిస్తాన్‌

10.

‘హెల్త్‌ సిస్టమ్స్‌ ఫర్‌ ఏ న్యూ ఇండియా: బిల్డింగ్‌ బ్లాక్స్‌ పొటెన్షియల్‌ పాత్‌వేస్‌ టు రిఫార్మ్స్‌’ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?

   A.) జోనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా
   B.) నీతి ఆయోగ్‌
   C.) నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కౌన్సిల్‌
   D.) నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌

Answer: Option 'B'

నీతి ఆయోగ్‌


కరెంటు అఫైర్స్ - 04 December - 2019 Download Pdf

Recent Posts