కరెంటు అఫైర్స్ - 05 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

వరల్డ్‌ టాయిలెట్‌ డే – 2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘ఈక్వాలిటీ అండ్‌ డిగ్నిటీ’
   B.) ‘వెన్‌ నేచర్‌ కాల్స్‌’
   C.) ‘లివింగ్‌ నో వన్‌ బిహైండ్‌’
   D.) ‘టాయిలెట్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌’

Answer: Option 'C'

‘లివింగ్‌ నో వన్‌ బిహైండ్‌’

2.

ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి – 2019 బహుమతి ఎవరికి దక్కింది?

   A.) స్టీవ్‌ ఇర్విన్‌
   B.) డెవిడ్‌ ఫ్రెడరిక్‌ అటెన్‌బరో
   C.) జాన్‌ అటెన్‌బరో
   D.) బ్రియాన్‌ కాక్స్‌

Answer: Option 'B'

డెవిడ్‌ ఫ్రెడరిక్‌ అటెన్‌బరో

3.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘గివింగ్‌ బాయ్స్‌ ద బెస్ట్‌ పాసిబుల్‌ స్టార్ట్‌ ఇన్‌ లైఫ్‌’
   B.) ‘హెల్పింగ్‌ మెన్‌ అండ్‌ బాయ్స్‌ లీవ్‌ లాంగర్‌’
   C.) ‘వర్కింగ్‌ టుగెదర్‌ ఫర్‌ మెన్‌ అండ్‌ బాయ్స్‌’
   D.) ‘మేకింగ్‌ డిఫరెన్స్‌ ఫర్‌ మెన్‌ అండ్‌ బాయ్స్‌’

Answer: Option 'D'

‘మేకింగ్‌ డిఫరెన్స్‌ ఫర్‌ మెన్‌ అండ్‌ బాయ్స్‌’

4.

దక్షిణాసియా భద్రతా సదస్సు–2019 రెండో ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) న్యూఢిల్లీ, ఇండియా
   B.) జకర్తా, ఇండోనేషియా
   C.) థింపూ, భూటాన్‌
   D.) ఢాకా, బంగ్లాదేశ్‌

Answer: Option 'A'

న్యూఢిల్లీ, ఇండియా

5.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డు 2019లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?

   A.) ఉత్తరప్రదేశ్‌
   B.) హరియాణ
   C.) తమిళనాడు
   D.) గుజరాత్‌

Answer: Option 'C'

తమిళనాడు

కరెంటు అఫైర్స్ - 05 December - 2019 Download Pdf

Recent Posts