కరెంటు అఫైర్స్ - 06 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

సినీయర్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి ఫైనల్‌కు చేరిన  5వ భారత క్రీడాకారిగా చరిత్ర సృష్టించింది ఎవరు?

   A.) పర్విన్‌ రాణా
   B.) దీపక్‌ పునియా
   C.) భజరంగ్‌ పునియా
   D.) రాహుల్‌ అవారి

Answer: Option 'B'

దీపక్‌ పునియా

2.

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2019లో 53 కేజీల విభాగంలో కాంస్య పతాకం సాధించిన భారత క్రీడాకారిణి?

   A.) గీతా ఫోగట్‌
   B.) వినేష్‌ ఫోగట్‌
   C.) రితూ ఫోగట్‌
   D.) బబితా కుమారి

Answer: Option 'B'

వినేష్‌ ఫోగట్‌

3.

యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌ (ఇ్ౖక25) 2019కి అతిథ్యమివ్వనున్న నగరం?

   A.) శాంటియాగో, చిలీ
   B.) కొటోవైస్, పోలాండ్‌
   C.) బాన్, జర్మనీ
   D.) మరకేశ్, మొరాకో

Answer: Option 'A'

శాంటియాగో, చిలీ

4.

ఇటీవల బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయింపు ఒప్పందంపై సంతకం చేసిన ప్రపంచంలోని రెండో అతిపెద్ద బొగ్గు గని డియోచాపాచమీదేవాంగంజ్‌–హరిన్సింగ్‌ బొగ్గు బ్లాక్‌ ఎక్కడ ఉంది?

   A.) ఒడిశా
   B.) జార్ఖండ్‌
   C.) పశ్చిమ బెంగాల్‌
   D.) ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'C'

పశ్చిమ బెంగాల్‌

5.

కృత్రిమ మేధస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా శిక్షణ ఇచ్చేందుకు మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?

   A.) ఒరాకిల్‌ కార్పొరేషన్‌
   B.) ఐబీఎం కార్పొరేషన్‌
   C.) గూగుల్‌
   D.) మైక్రోసాఫ్ట్‌

Answer: Option 'B'

ఐబీఎం కార్పొరేషన్‌

6.

ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ ఎంత?

   A.) 6.9%
   B.) 7.2%
   C.) 6.5%
   D.) 7.1%

Answer: Option 'C'

6.5%

7.

త్రివిధ దళాల 35వ కమాండర్‌ సమావేశం 2019ను ఎక్కడ నిర్వహించారు?

   A.) కొచ్చి, కేరళ
   B.) జైసల్మేర్, రాజస్థాన్‌  
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   D.) వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌

Answer: Option 'B'

జైసల్మేర్, రాజస్థాన్‌  

8.

సోషల్‌ స్టాక్‌ ఎక్సె్ఛంజ్‌లను రూపొందించడంలో చర్యలు, నిబంధనలను సూచించడానికి సెబీ ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించినవారు?

   A.) ఇషాత్‌ హుస్సేన్‌
   B.) హరీష్‌ త్యాగి
   C.) సందీపా బారువ
   D.) సంతోష్‌ పురిబచ్‌ 

Answer: Option 'A'

ఇషాత్‌ హుస్సేన్‌

9.

కొత్తగా ఏర్పడిన దేశీయ తయారీ రంగ కంపెనీలకు తగ్గిన పన్నురేటు 15 శాతానికి తగ్గించక ముందు ఎంత పన్ను శాతం ఉండేది?

   A.) 18%
   B.) 22%
   C.) 25%
   D.) 27%

Answer: Option 'C'

25%

10.

ఇటీవల ఏర్పాటు చేసిన ‘సర్దార్‌ పటేల్‌ జాతీయ ఐక్యతా అవార్డు’ను ఎవరికి ప్రదానం చేస్తారు?

   A.) జాతి ఐక్యత, సమగ్రతకు కృషి చేసేవారికి
   B.) దేశ శాంతి కోసం కృషి చేసిన వ్యక్తికి
   C.) క్రీడా, కళా రంగంలో ఉన్న ప్రతిభావంతులకు
   D.) స్వచ్ఛతకు కృషిచేస్తున్న వారికి

Answer: Option 'A'

జాతి ఐక్యత, సమగ్రతకు కృషి చేసేవారికి

11.

ఏ సంవత్సరం నాటికి భారత్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రీ 26 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని సాధిస్తుంది?

   A.) 2022
   B.) 2024
   C.) 2025
   D.) 2026

Answer: Option 'C'

2025

12.

‘ది ఇంటర్నేషనల్‌ మైగ్రెంట్‌ స్టాక్‌ – 2019’ అనే యూఎన్‌ నివేదిక ప్రకారం ఏ దేశం ప్రపంచవ్యాప్తంగా 17.5 మిలియన్స్‌ వలసదారులతో అగ్రస్థానంలో ఉంది?

   A.) రష్యా
   B.) మెక్సికో
   C.) భారత్‌
   D.) చైనా

Answer: Option 'C'

భారత్‌

13.

భారత్‌ నుంచి ఆస్కార్‌ –2020 ఫిల్మ్‌ అవార్డులకు ఎంపికైన ‘గల్లీ బాయ్‌’ చిత్రానికి దర్శకుడు ఎవరు?

   A.) రాజ్‌కుమార్‌ హిరానీ
   B.) అనురాగ్‌ కశ్యప్‌
   C.) జోయా అక్తర్‌
   D.) కరణ్‌ జోహర్‌

Answer: Option 'C'

జోయా అక్తర్‌

14.

‘బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ కార్యక్రమంతో పాటు శక్తి పరిరక్షణ మార్గదర్శకాలతో ప్రారంభించిన నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ పేరు ఏమిటి?

   A.) శిక్షా వాణి
   B.) డిజికోప్‌
   C.) సిద్ధి 
   D.) రోష్నీ

Answer: Option 'C'

సిద్ధి 

15.

అంతర్జాతీయ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) సర్వ సభ్య సమావేశం 63వ  వార్షిక రెగ్యులర్‌ సెషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) వాషింగ్టన్‌ డీసీ. యూఎస్‌
   B.) జెనీవా, స్విట్జర్లాండ్‌
   C.) కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా
   D.) వియన్నా, ఆస్ట్రియా

Answer: Option 'D'

వియన్నా, ఆస్ట్రియా

16.

పన్ను రాబడులను ఎలక్ట్రానిక్‌ రూపంలో అంచనా వేయడానికి ‘నేషనల్‌ ఇ–అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఎన్‌ఇఏసీ)ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది?

   A.) సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌
   B.) నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌
   C.) ట్యాక్సెస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌
   D.) సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌

Answer: Option 'A'

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌

17.

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ స్పీడ్‌ మెయిల్‌ సేవ (ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌ సర్వీస్‌)లను ఇటీవల ఏ దేశానికి తమ సేవలను విస్తరించింది?

   A.) కెనడా
   B.) మెక్సికో
   C.) బ్రెజిల్‌
   D.) ఇజ్రాయెల్‌

Answer: Option 'C'

బ్రెజిల్‌

18.

ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ‘క్లైమేట్‌ యాక్షన్‌ సమ్మిట్‌ 2019’ ఎక్కడ జరిగింది?

   A.) జెనీవా, స్విట్జర్‌లాండ్‌
   B.) న్యూఢిల్లీ, భారత్‌
   C.) న్యూయార్క్, యూఎస్‌ఏ
   D.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ

Answer: Option 'C'

న్యూయార్క్, యూఎస్‌ఏ

19.

భారత అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్టివల్‌(IISF) 5వ ఎడిషన్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?

   A.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   B.) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌
   C.) వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌
   D.) గువహతి, అస్సాం

Answer: Option 'B'

కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌


కరెంటు అఫైర్స్ - 06 October - 2019 Download Pdf

Recent Posts