కరెంటు అఫైర్స్ - 06 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఏ రాష్ట్రానికి చెందిన ‘హైనియోట్రెప్‌ నేషనల్‌ లిబరేషన్‌ కౌన్సిల్‌’(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) తిరుగుబాటుదారుల సమూహాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది?

   A.) మేఘాలయ
   B.) మిజోరాం
   C.) అరుణాచల్‌ప్రదేశ్‌
   D.) నాగాలాండ్‌

Answer: Option 'A'

మేఘాలయ

2.

యుఏఈలోని దుబాయ్‌లో జరిగిన ఇండో అరబ్‌ లీడర్స్‌ సమితి, అవార్డ్స్‌ 2019లో ‘ఇండియన్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌–స్పోర్ట్స్‌’ అవార్డుతో ఎవరిని సత్కరించారు?

   A.) విరాట్‌ కొహ్లీ
   B.) పి.వి. సింధూ
   C.) సునీల్‌ ఛత్రీ
   D.) బజ్‌రంగ్‌ పునియా

Answer: Option 'D'

బజ్‌రంగ్‌ పునియా

3.

ఆసియా యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ –2019 ఎక్కడ జరిగింది?

   A.) తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌
   B.) నూర్‌–సుల్తాన్, కజకిస్తాన్‌
   C.) ఉలాన్‌బాతర్, మంగోలియా
   D.) దుషన్బే, తజికిస్తాన్‌

Answer: Option 'C'

ఉలాన్‌బాతర్, మంగోలియా

4.

‘యాక్సిడెంటల్‌ డెత్స్‌ అండ్‌ సూసైడ్స్‌ ఇన్‌ ఇండియా’ నివేదిక ప్రకారం 2014, 2015, 2016లో అత్యధిక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం ఏది?

   A.) ఆంధ్రప్రదేశ్‌
   B.) తెలంగాణ
   C.) మహారాష్ట్ర
   D.) కర్ణాటక

Answer: Option 'C'

మహారాష్ట్ర

5.

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన  కౌన్సిల్‌ ఫర్‌ కల్చర్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌) విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డును  అందుకుంది ఎవరు?

   A.) అదితి మొసిన్‌
   B.) శ్రాబని సేన్‌
   C.) ఇంద్రానీ సేన్‌
   D.) రెజ్వానా చౌదరి బన్యా

Answer: Option 'D'

రెజ్వానా చౌదరి బన్యా

6.

అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు?

   A.) నవంబర్‌ 20
   B.) నవంబర్‌ 18
   C.) నవంబర్‌ 18
   D.) నవంబర్‌ 19

Answer: Option 'A'

నవంబర్‌ 20

7.

‘షాహిన్‌–ఐ’ ఉపరితల బాలిస్టిక్‌ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?

   A.) ఇరాన్‌
   B.) ఇరాక్‌
   C.) పాకిస్తాన్‌
   D.) సౌది అరేబియా

Answer: Option 'C'

పాకిస్తాన్‌

8.

భారత్‌లో అక్షరాస్యతను పెంచడానికి మహిళా, శిశు అభివృద్ధి (డబ్లు్యసీడీ) మంత్రిత్వ శాఖకు సహకరించిన సంస్థ ఏది?

   A.) ఐబీఎమ్‌
   B.) మైక్రోసాఫ్ట్‌
   C.) ఫేస్‌బుక్‌
   D.) గూగుల్‌

Answer: Option 'C'

ఫేస్‌బుక్‌

9.

రక్షణ మంత్రుల సమావేశం–ప్లస్‌–2019 (ఏడీఎంఎం–ప్లస్‌) 6వ ఎడిషన్‌ నేపథ్యం ఏమిటి?

   A.) ‘సన్టైనబుల్‌ సెక్యూరిటీ’
   B.) ‘పార్టనరింగ్‌ ఫర్‌ ఛేంజ్‌’
   C.) ‘ట్రెడిషన్స్‌ ఆఫ్‌ పీస్‌ అండ్‌ నాన్‌ వైలెన్స్‌’
   D.) ‘స్ట్రెన్తెనింగ్‌ కోఆపరేషన్‌’

Answer: Option 'A'

‘సన్టైనబుల్‌ సెక్యూరిటీ’

10.

‘గోల్డెన్‌ పికాక్‌ అవార్డ్‌ ఫర్‌ సస్టైన్‌బిలిటీ’ 2019 బహుమతి పొందిన సంస్థ ఏది?

   A.) ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)
   B.) భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)
   C.) కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌)
   D.) నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ)

Answer: Option 'D'

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ)


కరెంటు అఫైర్స్ - 06 December - 2019 Download Pdf

Recent Posts