కరెంటు అఫైర్స్ - January 06 - 10 - 2020 - AP Grama Sachivalayam

1.

దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో 2019 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపికైన స్టేషన్‌ ఏది? 

   A.) అనిని పోలీస్‌ స్టేషన్, అరుణాచల్‌ ప్రదేశ్‌
   B.) ఏజీకే బుర్హాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్, మధ్యప్రదేశ్‌
   C.) అబెర్డీన్‌ పోలీస్‌ స్టేషన్, అండమాన్, నికోబార్‌ దీవులు
   D.) బాలసినోర్‌ పోలీస్‌ స్టేషన్, గుజరాత్‌

Answer: Option 'C'

అబెర్డీన్‌ పోలీస్‌ స్టేషన్, అండమాన్, నికోబార్‌ దీవులు

2.

26వ వరల్డ్‌ ట్రావెల్‌ అవార్డ్స్‌ –2019 ఏ నగరాన్ని క్రీడారంగానికి ప్రపంచంలోనే గొప్ప పర్యాటక గమ్యస్థానంగా ఎంపిక చేసింది?

   A.) జెరూసలేం, ఇజ్రాయెల్‌
   B.) మాస్కో, రష్యా
   C.) అబుదాబి, యు.ఎ.ఈ
   D.) జకార్తా, ఇండోనేషియా

Answer: Option 'C'

అబుదాబి, యు.ఎ.ఈ

3.

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల (ఎస్‌.ఎఫ్‌.బి.) కనీస పెయిడ్‌–అప్‌ ఓటింగ్‌ ఈక్విటీ క్యాపిటల్‌ ఎంత?

   A.) రూ. 500 కోట్లు
   B.) రూ. 400 కోట్లు
   C.) రూ. 200 కోట్లు
   D.) రూ. 300 కోట్లు

Answer: Option 'C'

రూ. 200 కోట్లు

4.

ప్రపంచ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ ఎక్సిక్యూటివ్‌ కమిటీ ఏ దేశాన్ని నాలుగేళ్ల పాటు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి నిషేధించింది?

   A.) రష్యా
   B.) థాయ్‌లాండ్‌
   C.) ఫ్రాన్స్‌
   D.) చైనా

Answer: Option 'A'

రష్యా

5.

భారత్‌ ఏ దేశానికి ఒక లైన్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ (ఎల్‌ఓసీ), రెండు సౌర ప్రాజెక్టుల సేవలను విస్తరించింది?

   A.) నైజీరియా
   B.) గినియా
   C.) లైబీరియా
   D.) సియోర్రా లియోన్‌

Answer: Option 'B'

గినియా

కరెంటు అఫైర్స్ - January 06 - 10 - 2020 Download Pdf

Recent Posts