కరెంటు అఫైర్స్ - 07 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

‘సింధూ సుదర్శన్‌ VII’ రెండో దశ సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది?

   A.) కర్ణాటక
   B.) రాజస్థాన్‌
   C.) కేరళ
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'B'

రాజస్థాన్‌

2.

పారా అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ 2019 ఎక్కడ  జరిగింది?

   A.) దుబాయ్, యూఏఈ
   B.) వాషింగ్టన్‌ డి.సి. యూఎస్‌ఏ
   C.) బీజింగ్, చైనా
   D.) మాస్కో, రష్యా

Answer: Option 'A'

దుబాయ్, యూఏఈ

3.

మైత్రీ దివస్‌ (పౌరులు–సైన్యం మధ్య స్నేహం) 11వ ఎడిషన్‌ నేపథ్యం ఏమిటి?

   A.) ‘ది స్ట్రాంగ్‌ సివిల్‌ మిలటరీ రిలేషన్‌షిప్‌’
   B.) ‘నో యువర్‌ ఆర్మీ’
   C.) ‘అపర్చునుటీస్‌ ఇన్‌ డిఫెన్స్‌’
   D.) ‘ఇన్నొవేషన్‌ ఇన్‌ డిఫెన్స్‌’

Answer: Option 'B'

‘నో యువర్‌ ఆర్మీ’

4.

ఇటీవల నిర్వహించిన పరీక్షలో విజయవంతమైన∙అగ్ని–2 క్షిపణి ఫైర్‌ పవర్‌ సామర్థ్యం ఎంత?

   A.) 2000 కి.మీ.
   B.) 1500 కి.మీ.
   C.) 500 కి.మీ.
   D.) 1000 కి.మీ.

Answer: Option 'A'

2000 కి.మీ.

5.

–33 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కూడా ఘనీభవించని శీతాకాలపు ప్రత్యేక గ్రేడ్‌ డీజిల్‌ను రూపొందించిన సంస్థ ఏది?

   A.) హిందుస్థాన్‌ పెట్రోలియం
   B.) ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌
   C.) భారత్‌ పెట్రోలియం
   D.) ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌

Answer: Option 'B'

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

6.

గ్రీన్‌ టీ, వైట్‌ టీ ఉత్పత్తి చేస్తున్న ఏ నగరం ‘భౌగోళిక ఉత్పత్తి సూచీ ట్యాగ్‌’ను∙అందుకుంది?

   A.) మున్నార్‌
   B.) డార్జిలింగ్‌
   C.) నీలగిరి
   D.) కాంగ్రా

Answer: Option 'B'

డార్జిలింగ్‌

7.

‘నేషనల్‌ ప్రెస్‌ డే’ను నవంబర్‌ 16న ఏ సంస్థ స్థాపనకు  గుర్తుగా  నిర్వహిస్తారు?

   A.) నేషనల్‌ ఇన్‌ఫార్మాటిక్‌ సెంటర్‌
   B.) ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో
   C.) ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా
   D.) ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

Answer: Option 'D'

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

8.

భోపాల్‌ గ్యాస్‌  1984 దుర్ఘటన బాధితులు,  ప్రాణాలతో బయటపడ్డవారి కోసం న్యాయ పోరాటం చేసి మరణించిన సామాజిక కార్యకర్త ఎవరు?

   A.) వందన శివ
   B.) బాబా ఆమ్టే
   C.) అబ్దుల్‌ జబ్బర్‌
   D.) సునీతా కృష్ణన్‌

Answer: Option 'C'

అబ్దుల్‌ జబ్బర్‌

9.

‘బ్యూరో ఆఫ్‌ వాటర్‌ క్వాలిటీ రిపోర్ట్‌–2019’ నివేదికలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?

   A.) కోల్‌కతా, పశ్చిమబంగా
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) హైదరాబాద్, తెలంగాణ
   D.) న్యూఢిల్లీ, ఢిల్లీ

Answer: Option 'B'

ముంబై, మహారాష్ట్ర
 

10.

స్పెయిన్‌లోని బార్సిలొనాలో జరిగిన 7వ ఆసియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ఎఎఫ్‌ఎఫ్‌బీసీఎన్‌)–2019లో ఉత్తమ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విభాగాల్లో రెండు అవార్డులు గెలుపొందిన భారతీయ చిత్రం ఏది?

   A.) హమిద్‌
   B.) నామ్‌దేవ్‌ బావు
   C.) భోంస్లే
   D.) మాంటో

Answer: Option 'C'

భోంస్లే


కరెంటు అఫైర్స్ - 07 December - 2019 Download Pdf

Recent Posts