కరెంటు అఫైర్స్ - 08 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఏ పాలసీ కాలపరిమితిని 2019 ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఉత్తర్వుల వెల్లడించే వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?

   A.) న్యూ యూరియా పాలసీ-2015
   B.) నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్- 2016
   C.) డ్రగ్ పాలసీ ఆఫ్ ఇండియా -2013
   D.) ఎనర్జీ పాలసీ ఆఫ్ ఇండియా-2014

Answer: Option 'A'

న్యూ యూరియా పాలసీ-2015

2.

2019 మార్చి 31 నాటికి 16 శాతం షేర్లు రిజస్టర్‌ చేసుకోవడంతో భారత మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల్లో ప్రవాస భారతీయులు 14,979 కోట్ల పెట్టుబడితో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?

   A.) యూకే
   B.) మారిషస్‌
   C.) యూఎస్‌
   D.) యూఏఈ

Answer: Option 'D'

యూఏఈ

3.

నౌకలు, ఓడ రేవుల మధ్య ఎలక్ట్రానిక్ సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేందుకు వీలుగా ఓ కొత్త నియమాన్ని రూపొందించిన సంస్థ?

   A.) ఇంటర్నేషనల్ మ్యారిటైం లా ఇన్‌స్టిట్యూట్
   B.) ఇంటర్నేషనల్ మ్యారిటైం ఆర్గనైజేషన్
   C.) యూరోపియన్ మ్యారిటైం సేఫ్టీ ఏజెన్సీ
   D.) వరల్డ్ మ్యారిటైం యూనివర్సిటీ

Answer: Option 'B'

ఇంటర్నేషనల్ మ్యారిటైం ఆర్గనైజేషన్

4.

ప్రపంచ జనాభాలో 19% దాదాపు 51 మిలియన్ల అంతర్జాతీయ వలసదారులకు అతిథ్యమిచ్చిన దేశం ఏది?

   A.) యూఎస్‌ఏ
   B.) జర్మనీ
   C.) సౌదీ అరేబియా
   D.) యూకే

Answer: Option 'A'

యూఎస్‌ఏ

5.

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా భారత్, అమెరికా త్రివిధ దళాలు మధ్య జరిగిన  విన్యాసం పేరు ఏమిటి?

   A.) ఎక్సర్‌సైజ్‌ అజేయ వారియర్‌
   B.) ఎక్సర్‌సైజ్‌ ప్రబల్‌ దోస్తిక్‌
   C.) ఎక్సర్‌సైజ్‌ టైగర్‌ ట్రంఫ్‌
   D.) ఎక్సర్‌సైజ్‌ సంప్రితి

Answer: Option 'C'

ఎక్సర్‌సైజ్‌ టైగర్‌ ట్రంఫ్‌

6.

ఓటర్లలో ఎన్నికల విధానంపై అవగాహన కల్పించడానికి దేశంలోనే తొలిసారిగా ‘ఓటర్ పార్క్’ ఎక్కడ ప్రారంభమైంది?

   A.) హైదరాబాద్, తెలంగాణ
   B.) నాగ్‌పూర్, మహారాష్ట్ర
   C.) ఫరిదాబాద్, హరియాణా
   D.) గుర్గావ్, హరియాణా

Answer: Option 'D'

గుర్గావ్, హరియాణా

7.

ఎన్నికల సయమంలో  బయోపిక్‌లు, ప్రచార సామగ్రిని ప్రదర్శించడాన్ని ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్ ప్రకారం నిషేధించింది?

   A.) ఆర్టికల్ 374
   B.) ఆర్టికల్ 324
   C.) ఆర్టికల్ 414
   D.) ఆర్టికల్ 294

Answer: Option 'B'

ఆర్టికల్ 324

8.

డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ‘పొలిటికల్ లీడర్స్ పొజిషన్ అండ్ యాక్షన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఇండియా 2014-2019’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం?

   A.) పాట్నా
   B.) గయ
   C.) కాన్పూర్
   D.) ఫరిదాబాద్

Answer: Option 'C'

కాన్పూర్

9.

2021-2024లో 5 రాకెట్లను మోసుకెళ్లే  ఏ ప్రయోగ వాహనం- నాలుగో దఫా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది?

   A.) జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ)
   B.) శాటిలైట్ లాంచ్ వెహికల్( ఎస్‌ఎల్‌వీ)
   C.) ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఏఎస్‌ఎల్‌వీ)
   D.) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్( పీఎస్‌ఎల్‌వీ)

Answer: Option 'A'

జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ)

10.

కింది వాటిలో 2019 సంవత్సరానికి సంబంధించి ‘పోషణ్‌మహ’లో లేని అంశం?

   A.) బిడ్డ పుట్టిన మొదటి వేయి రోజులు
   B.) అనీమియా
   C.) మలేరియా
   D.) చే తుల పరిశుభ్రత

Answer: Option 'C'

మలేరియా

11.

వైస్ అడ్మిరల్ ఎం.ఎస్. పవార్ అధ్యక్షతన డీబ్రీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్‌సైజ్ ‘సీ విజిల్’ ఎక్కడ జరిగింది?

   A.) న్యూఢిల్లీ
   B.) కొచ్చి
   C.) కోల్‌కతా
   D.) చెన్నై

Answer: Option 'A'

న్యూఢిల్లీ

12.

ఇండియన్ కోస్ట్ గార్డ్  తీరప్రాంత(ఆఫ్‌షోర్) గస్తీ నౌక ‘వీర’ ను ఎక్కడ అప్పగించారు?

   A.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) విజయనారాయణపురం, తమిళనాడు
   D.) కొచ్చి, కేరళ

Answer: Option 'A'

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

13.

భారతదేశంలో పౌష్టికాహార లోపం కారణంగా 2017లో మరణించిన వారి శాతం ఎంత?

   A.) 65.2%
   B.) 61.2%
   C.) 72.2%
   D.) 68.2%

Answer: Option 'D'

68.2%

14.

భారతదేశంలో సంప్రదాయక నేత ఆకృతుల పరిరక్షణకు మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన ఇనిషియేటివ్?

   A.) వీవ్‌డ్రాఫ్ట్
   B.) అంతరన్
   C.) రీవీవ్
   D.) వీవ్‌ఇట్

Answer: Option 'C'

రీవీవ్

15.

మొదటి సుస్థిర ఆవిష్కరణ సదస్సు ( Sustainability innovation Summit)ఎక్కడ జరిగింది?

   A.) హైదరాబాద్, తెలంగాణ
   B.) న్యూఢిల్లీ
   C.) గాంధీ నగర్, గుజరాత్‌
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'A'

హైదరాబాద్, తెలంగాణ

16.

భారతదేశంలో అతిపెద్ద 5GW (గిగావాట్స్‌) సౌర జాతీయ పార్కును  ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌టీపీసీ ప్రకటించింది?

   A.) గుజరాత్‌
   B.) ఉత్తర్‌ప్రదేశ్‌
   C.) న్యూఢిల్లీ
   D.) ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'A'

గుజరాత్‌

17.

ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల కోసం  (WAWE Summit 2019) ‘మేక్‌ యువర్‌ ఓన్‌ బ్యాగ్‌’ అనే థీమ్‌తో ఏ నగరంలో సదస్సు నిర్వహించనున్నారు?

   A.) జైపూర్, రాజస్థాన్‌
   B.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   C.) వార ణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'A'

జైపూర్, రాజస్థాన్‌

18.

ఐదో అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్టివల్‌ నేపథ్యం?

   A.) రైసెన్‌ ఇండియా – మేకింగ్‌ ఆఫ్‌ న్యూ ఇండియా
   B.) రైసెన్‌ ఇండియా – బిల్డింగ్‌ పార్టనర్‌షిప్స్‌ ఇంపాక్టింగ్‌ సొసైటీ
   C.) రైసెన్‌ ఇండియా – సైన్స్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌
   D.) రైసెన్‌ ఇండియా– రీసెర్చ్, ఇన్నోవేషన్‌ అండ్‌ సైన్స్‌ ఎంపోరింగ్‌ ద నేషన్‌

Answer: Option 'D'

రైసెన్‌ ఇండియా– రీసెర్చ్, ఇన్నోవేషన్‌ అండ్‌ సైన్స్‌ ఎంపోరింగ్‌ ద నేషన్‌

19.

న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్’లో రాజకీయ, వాణిజ్య, శాస్త్ర, సాంస్కృతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోడానికి అంగీకరించిన రెండు దేశాలు?

   A.) భారత్, ఫ్రాన్స్
   B.) భారత్, అమెరికా
   C.) భారత్, నెదర్లాండ్స్
   D.) భారత్, కెనడా

Answer: Option 'C'

భారత్, నెదర్లాండ్స్

20.

తూర్పు లడఖ్‌ ప్రాంతంలో భారత సైనికులు తమ యుద్ధ సామర్థ్యాలను పరీక్షించడానికి, మెరుగుపరచడానికి నిర్వహించిన వ్యాయామం పేరు ఏమిటి?

   A.) ఎకువెరిన్‌
   B.) ఎకువెరిన్‌
   C.) ఎకువెరిన్‌
   D.) ఎకువెరిన్‌

Answer: Option 'C'

ఎకువెరిన్‌


కరెంటు అఫైర్స్ - 08 October - 2019 Download Pdf

Recent Posts