కరెంటు అఫైర్స్ - 08 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ నిర్వహించిన మొదటి ‘సీటీ–టీటీఎక్స్‌’ (కౌంటర్‌ టెర్రరిజం టేబుల్‌–టాప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌)లో పాల్గొన్న దేశాలు ఏవి?

   A.) సార్క్‌ దేశాలు 
   B.) ఏషియన్‌ దేశాలు
   C.) క్వాద్‌ దేశాలు
   D.) బ్రిక్స్‌ దేశాలు

Answer: Option 'C'

క్వాద్‌ దేశాలు

2.

ఓఈసీడీ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌–2019 నివేదిక ప్రకారం 2020 ప్రపంచ జీడీపీ వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది?

   A.) 2.9%
   B.) 4.9%
   C.) 5.9%
   D.) 3.9%

Answer: Option 'A'

2.9%

3.

షాంఘై కోఆపరేషన్‌ అర్గనైజేషన్‌ ఫోరం ఆఫ్‌  యంగ్‌ స్టైంటిస్ట్స్‌ అండ్‌ ఇన్నొవేటర్స్‌ –2020కి ఆతిథ్యమివ్వనున్న దేశం ఏది?

   A.) ఇజ్రాయేల్‌
   B.) రష్యా
   C.) భారత్‌
   D.) యూఎస్‌ఏ

Answer: Option 'C'

భారత్‌

4.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని ప్లాస్టిక్‌ పార్క్‌లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది?

   A.) 4
   B.) 6
   C.) 5
   D.) 8

Answer: Option 'B'

6

5.

ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకారం 2020  ద్వైవార్షిక ఆర్థిక సంవత్సరంలో భారత జి.డి.పి. ఎంత ?

   A.) 4.7%
   B.) 4.5%
   C.) 3.3%
   D.) 3.5%

Answer: Option 'A'

4.7%

6.

‘గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2019: మెజరింగ్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెర్రరిజం’ నివేదిక ప్రకారం  2018లో  ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత ర్యాంకు ఎంత?

   A.) 10
   B.) 9
   C.) 5
   D.) 7

Answer: Option 'D'

7

7.

ప్రముఖ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఏ పదాన్ని  ‘వర్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఫర్‌ 2019’గా ప్రకటించింది?

   A.) ‘క్టైమేట్‌ ఎమర్జెన్సీ’
   B.) క్లైమేట్‌ యాక్షన్‌
   C.) క్లైమేట్‌ ఛేంజ్‌
   D.) క్లైమేట్‌ డెనియల్‌

Answer: Option 'A'

‘క్టైమేట్‌ ఎమర్జెన్సీ’

8.

ప్రాస్పెరిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌ సిటీ సీల్‌ అండ్‌ అవార్డ్స్‌ (పీఐసీఎస్‌ఏ) జాబితా–2019లో   83వ స్థానం పొందిన మొదటి భారతీయ నగరం ఏది?

   A.) బెంగళూరు
   B.) న్యూఢిల్లీ
   C.) ముంబై
   D.) హైదరాబాద్‌

Answer: Option 'A'

బెంగళూరు

9.

ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్‌తో 2 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధించడానికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుంది?

   A.) 2025
   B.) 2023
   C.) 2022
   D.) 2020

Answer: Option 'D'

2020

10.

నొమురాస్‌  విడుదల చేసిన ఆహార దుర్భలత్వ సూచి–2019 (ఎన్‌ఎఫ్‌వీఐ)లో భారత ర్యాంకు ఎంత?

   A.) 40 
   B.) 42
   C.) 44 
   D.) 35

Answer: Option 'C'

44 

11.

రాయ్‌బరేలి మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఎంసీఎఫ్‌)లో  ప్రారంభించిన, పత్రాలను ఒక చోటనుంచి మరో చోటుకు రవాణా చేసేందుకు  ప్రపంచంలోనే తొలిసారి మానవ వెన్నెముక లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రోబో పేరు ఏమిటి?

   A.) టోనా 3.5
   B.) మోనా 2.5
   C.) నోనా 4.5
   D.) సోనా 1.5
 

Answer: Option 'D'


కరెంటు అఫైర్స్ - 08 December - 2019 Download Pdf

Recent Posts