కరెంటు అఫైర్స్ - 09 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

భారత్- ఆసియాన్ దేశాల మధ్య  సముద్రరంగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన 21వ ‘ఆసియాన్-భారత్ సీనియర్ అఫీషియల్స్ మీటింగ్(ఎస్‌ఓఎం)’ను ఎక్కడ నిర్వహించారు?

   A.) వియంటియానే, లావోస్
   B.) న్యూఢిల్లీ, భారత్
   C.) నాంఫెన్, కంబోడియా
   D.) జకర్తా, ఇండోనేషియా

Answer: Option 'B'

న్యూఢిల్లీ, భారత్

2.

అబూదాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్(ఏడీఐబీఎఫ్)-2019కు గౌరవ అతిథిగా ఎంపికైన దేశం?

   A.) బంగ్లాదేశ్
   B.) భారత్
   C.) శ్రీలంక
   D.) థాయిలాండ్

Answer: Option 'B'

భారత్

3.

జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల 2019 వార్షిక వసంత(స్ప్రింగ్) సమావేశం ఏ నగరంలో జరిగింది?

   A.) మాస్కో, రష్యా
   B.) సియోల్, దక్షిణ కొరియా
   C.) బ్రెజిలియా, బ్రెజిల్
   D.) వాషింగ్టన్ డీసీ, అమెరికా

Answer: Option 'D'

వాషింగ్టన్ డీసీ, అమెరికా

4.

బయోటెక్నాలజీ విద్య, శిక్షణ పరిశోధనా రంగాల్లో నిర్దిష్ట ప్రణాళికాభివృద్ధి కోసం భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?

   A.) నార్వే
   B.) బ్రెజిల్
   C.) యూకే
   D.) స్వీడన్

Answer: Option 'B'

బ్రెజిల్

5.

ప్రభుత్వం, వ్యాపారం, సమాజ భవిష్యత్తుపై ప్రపంచపు సంభాషణను శక్తిమంతం చేయడానికి జరిగే ప్రపంచపు తొలి కృత్రిమ మేథ సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న నగరం?

   A.) యూఏఈ
   B.) అమెరికా
   C.) చైనా
   D.) జపాన్

Answer: Option 'A'

యూఏఈ

6.

భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్తంగా విడుదల చేసిన తపాలా స్టాంప్ థీమ్?

   A.) గోల్డ్ క్రౌన్ ఆఫ్ ది సిల్లా డైనాస్టీ 1946
   B.) క్వీన్ హర్ హ్వాంగ్-ఓక్ ఆఫ్ కొరియా
   C.) భారత్, కొరియా 10వ వార్షికోత్సవం
   D.) హైబిస్కస్ విథ్ రైస్ 1946

Answer: Option 'B'

క్వీన్ హర్ హ్వాంగ్-ఓక్ ఆఫ్ కొరియా

7.

'Llanfairpwllgwyngyllgogerych wyrndrobwllllantysiliogogogoch' or Llanfairpwlల్యాన్‌ఫెయిర్‌పివిల్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న(ఎక్కువ అక్షరాలున్న) స్టేషన్‌గా ఆవిర్భవించింది. ఇది ఏ దేశంలో ఉంది?

   A.) ఇంగ్లండ్
   B.) స్కాట్లాండ్
   C.) నార్తన్ ఐర్లాండ్
   D.) వేల్స్

Answer: Option 'D'

వేల్స్

8.

ఫోర్బ్స్ తొలి సారిగా నిర్వహించిన  ప్రపంచ అత్యుత్తమ బ్యాంక్ సర్వే ప్రకారం భారత్‌లో వినియోగదారులచే నంబర్ 1 బ్యాంక్‌గా గుర్తింపు పొందిన బ్యాంక్?

   A.) డీబీఎస్ బ్యాంక్
   B.) ఐసీఐసీఐ బ్యాంక్
   C.) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
   D.) ఐడీఎఫ్‌సీ బ్యాంక్

Answer: Option 'C'

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

9.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం మార్చి 29 నాటికి బ్యాంక్ క్రెడిట్ ఎంత శాతం పెరిగింది?

   A.) 13.24%
   B.) 11.42%
   C.) 14.21%
   D.) 12.31%

Answer: Option 'A'

13.24%

10.

వ్యవసాయ, చిన్న, సన్న మధ్య తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారాలను ప్రోత్సహించడానికి  భారతీయ స్టేట్ బ్యాంక్  ఏ బ్యాంకింగ్ సంస్థతో తొలి  ‘కో- ఆరిజినేషన్ లోన్ అగ్రిమెంట్’ ను కుదుర్చుకుంది?

   A.) టాంజిరైన్
   B.) పైసాలో (PAISALO) డిజిటల్ లిమిటెడ్
   C.) యూఎస్‌ఏఏ
   D.) ఫస్ట్ డెరైక్ట్

Answer: Option 'B'

పైసాలో (PAISALO) డిజిటల్ లిమిటెడ్

11.

అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ ‘విబ్మో’ను 70 మిలియన్ల డాలర్లతో చేజిక్కించుకున్న డిజిటల్ చెల్లింపుల సంస్థ?

   A.) పేటీయం
   B.) పేయూ
   C.) గూగుల్‌పే
   D.) పేపల్

Answer: Option 'B'

పేయూ

12.

బులియన్ రిఫైనర్ ఎంఎంటీసీ- పీఏఎంపీ ఇండియాతో భాగస్వామ్యం అనంతరం గూగుల్ పేతో  దేన్ని  కొనుగోలు చెయ్యొచ్చు?

   A.) బంగారం
   B.) విదేశీ బాండ్లు
   C.) హై-ఈల్డ్ బాండ్లు
   D.) షేర్లు

Answer: Option 'A'

బంగారం


కరెంటు అఫైర్స్ - 09 October - 2019 Download Pdf

Recent Posts