కరెంటు అఫైర్స్ - 09 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీ (ఆర్‌ఏఈఎస్‌) ద్వారా ‘హానరరీ ఫెలోషిప్‌ ఆఫ్‌ ద సొసైటీ 2019’ దక్కించుకున్న మొదటి భారతీయుడు ఎవరు?

   A.) శ్రీపాద్‌ యెస్సో నాయక్‌
   B.) ఎం.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌
   C.) జి. సతీష్‌ రెడ్డి
   D.) సుధీర్‌ కామత్‌

Answer: Option 'C'

జి. సతీష్‌ రెడ్డి

2.

జీవించడానికి విలులేని డల్లాల్‌ జియో థర్మల్‌ ఫీల్డ్‌ ఏ దేశంలో ఉంది?

   A.) సుడాన్‌
   B.) సొమాలియా
   C.) ఇథియోఫియా
   D.) నైజిరియా

Answer: Option 'C'

ఇథియోఫియా

3.

27వ ఏకలవ్య  అవార్డు– 2019తో ఏ భారత వెయిట్‌ లిఫ్టర్‌నుసత్కరించారు?

   A.) పూనం యాదవ్‌
   B.) కర్ణం మల్లేశ్వరి
   C.) జిల్లి దాలబెహర
   D.) సైఖోం మీరాభాయ్‌ చాను

Answer: Option 'C'

జిల్లి దాలబెహర

4.

మైక్రోసాఫ్ట్‌ అజూర్‌లో ఎన్విడియా  విడుదల చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద జీపీయూ యాక్సిల్‌రేటేడ్‌ క్లౌడ్‌–బేస్డ్‌ సూపర్‌ కంప్యూటర్‌ పేరు ఏమిటి?

   A.) ఎన్‌డీవి2
   B.) హెచ్‌జీఎక్స్‌–2
   C.) డీజీఎక్స్‌–2
   D.) హెచ్‌డీవి2

Answer: Option 'A'

ఎన్‌డీవి2

5.

కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్‌(సీపీజే) ద్వారా అంతర్జాతీయ ప్రెస్‌ ఫ్రీడం అవార్డు–2019 ను గెలుచుకున్న భారతీయ జర్నలిస్టు ఎవరు? 

   A.) సాగరికా ఘోష్‌
   B.) రానా అయ్యుబ్‌
   C.) నిధి రాజ్దన్‌
   D.) నేహ దీక్షిత్‌

Answer: Option 'D'

నేహ దీక్షిత్‌

6.

ఇండియన్‌ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనెజ్‌మెంట్‌ (ఐఆర్‌ఐఎఫ్‌ఎం)ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?

   A.) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌
   B.) హైదరాబాద్, తెలంగాణ
   C.) బెంగళూరు, కర్ణాటక
   D.) అమరావతి, ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'B'

హైదరాబాద్, తెలంగాణ

7.

డేవిస్‌ కప్‌ 2019 పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది ఎవరు?

   A.) రోజర్‌ ఫెదరర్‌
   B.) అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌
   C.) డేనియల్‌ మెద్వెదేవ్‌
   D.) రాఫెల్‌ నాదల్‌

Answer: Option 'D'

రాఫెల్‌ నాదల్‌

8.

2019 నవంబర్‌ 26న జరుపుకున్న∙జాతీయ పాల దినోత్సవాన్ని ఎవరి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు?

   A.) నార్మన్‌ బోర్లాగ్‌
   B.) ధీరూభాయ్‌ అంబానీ
   C.) జహంగీర్‌ రతన్జీ దాదాభాయ్‌ టాటా
   D.) వర్గీస్‌ కురియన్‌

Answer: Option 'D'

వర్గీస్‌ కురియన్‌

9.

‘ద థర్డ్‌ పిల్లర్‌: హ మార్కెట్‌ అండ్‌ ద స్టేట్‌ లీవ్స్‌ ద కమ్యూనిటీ బిహైండ్‌’ పుస్తక  రచయిత ఎవరు?

   A.) అరవింద్‌ సుబ్రమణియన్‌
   B.) ఉర్జిత్‌ పటేల్‌
   C.) గీతా∙గోపినాథ్‌
   D.) రఘురాం రాజన్‌

Answer: Option 'D'

రఘురాం రాజన్‌

10.

పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2016, 2017, 2018 సంవత్సరాల్లో   భారతీయులు అత్యధికంగా పర్యటించిన దేశం ఏది?

   A.) శ్రీలంక
   B.) యూకే
   C.) బంగ్లాదేశ్‌
   D.) యూఎస్‌ఏ

Answer: Option 'C'

బంగ్లాదేశ్‌


కరెంటు అఫైర్స్ - 09 December - 2019 Download Pdf

Recent Posts