కరెంటు అఫైర్స్ - 10 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

యునెటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం 2010 - 2019 కాలంలో  భారతదేశ జనాభా సగటున ఏడాదికి ఎంత శాతం పెరిగింది?

   A.) 1.5%
   B.) 1.2%
   C.) 1.3%
   D.) 1.4%

Answer: Option 'B'

1.2%

2.

లండన్‌లో జరిగిన గ్లోబల్ వాటర్ సమిట్‌లో ‘పబ్లిక్ వాటర్ ఏజెన్సీ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను దక్కించుకున్న భారత ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ పేరు ఏమిటి?

   A.) వాటర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్
   B.) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(నమామీ గంగే)
   C.) రాజీవ్ గాంధీ యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్
   D.) యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫెట్ ప్రోగ్రామ్

Answer: Option 'B'

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(నమామీ గంగే)

3.

చిన్న వ్యాపారాలు చేసే వ్యాపారులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నిధులు సేకరించేందుకు అమెజాన్ ఇండియా ప్రారంభించిన కొత్త సెల్లర్ ఫండింగ్ ప్రోగ్రామ్ పేరు?

   A.) అమెజాన్ గో
   B.) అమెజాన్ ఇన్‌స్పైర్
   C.) అమెజాన్ వింగ్స్
   D.) అమెజాన్ బిజినెస్

Answer: Option 'C'

అమెజాన్ వింగ్స్

4.

నేవీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఉమ్మడి పరిశోధనా, అభివృద్ధి కోసం భారత నౌకాదళంతో ఒప్పందం కుదుర్చుకున్న పరిశోధనా సంస్థ?

   A.) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
   B.) నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్
   C.) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
   D.) ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ

Answer: Option 'A'

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్

5.

దక్షిణాసియాపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంక్ ఇటీవలి నివేదికలో సవరించిన జీడీపీ వృద్ధిరేటును ఎంతగా అంచనా వేసింది?

   A.) 7.2%
   B.) 7.5%
   C.) 7.3%
   D.) 7.4%

Answer: Option 'B'

7.5%

6.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ బబీనా కంటోన్మెంట్‌లో జరిగిన భారత్, సింగపూర్ ఉమ్మడి సైనిక ఎక్సర్ సైజ్ పేరు ఏమిటి?

   A.) లామిటై VIII - 2019
   B.) సూర్య కి రణ్ XIII - 2019
   C.) బోల్డ్ కురుక్షేత్ర - 2019
   D.) శక్తి IV - 2019

Answer: Option 'C'

బోల్డ్ కురుక్షేత్ర - 2019

7.

2030 ఎజెండా ఫర్ సస్టైన్‌బుల్ డెవలప్‌మెంట్, వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం మధ్య సమన్వయాలపై ప్రపంచవ్యాప్త బహుళస్థారుు మధ్యవర్తుల సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) కొపెన్‌హెగన్, డెన్మార్క్
   B.) జెనీవా, స్విట్జర్లాండ్
   C.) ప్యారిస్, ఫ్రాన్స్
   D.) వాషింగ్టన్ డి.సి., యూఎస్‌ఏ

Answer: Option 'A'

కొపెన్‌హెగన్, డెన్మార్క్

8.

ఆసియాలో డిజాస్టర్ రిసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నిర్మించడానికి 1.7 ట్రిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేసిన అంతర్జాతీయ అభివృద్ధి ఆర్థిక సంస్థ?

   A.) ఆసియా అభివృద్ధి బ్యాంక్
   B.) ప్రపంచ బ్యాంక్
   C.) న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్
   D.) అంతర్జాతీయ ద్రవ్య నిధి

Answer: Option 'A'

ఆసియా అభివృద్ధి బ్యాంక్

9.

యువతలో సమైక్యతపై అవగాహనను పెంపొందించడానికి ‘జష్న-ఇ-ఇథిహాద్’ అనే సంగీత, కవితా ఉత్సవం ఎక్కడ జరిగింది?

   A.) అసోం 
   B.) మహారాష్ట్ర
   C.) పుదుచ్చేరి
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'D'

న్యూఢిల్లీ

10.

2019-20లో ఏప్రిల్-జూన్‌కు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (సీపీఎఫ్), ఇతర పథకాలు కోసం సవరించిన వడ్డీరేటు?

   A.) 8.0%
   B.) 8.2%
   C.) 7.5%
   D.) 7.3%

Answer: Option 'A'

8.0%

11.

భారతదేశ తొలి ఏఐ(కృత్రిమ మేథ) ఆధారిత ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ను ప్రవేశపెట్టనున్న సంస్థ?

   A.) రివోల్ట్ ఇన్‌టెలీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్
   B.) ఎన్‌ఫీల్డ్ సైకిల్ కో. లిమిటెడ్
   C.) యమహా మోటార్ కంపెనీ
   D.) మహీంద్రా -  మహీంద్రా

Answer: Option 'A'

రివోల్ట్ ఇన్‌టెలీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్

12.

ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా తమ వినియోగదారులకు చాట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన ఇస్లామిక్ బ్యాంక్?

   A.) దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్
   B.) అబుదాబి కమర్షియల్ బ్యాంక్
   C.) ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్
   D.) నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుదాబీ

Answer: Option 'C'

ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్

13.

ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ రైల్వేస్టేషన్?

   A.) చెన్నై రైల్వేస్టేషన్
   B.) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
   C.) గువాహతీ రైల్వేస్టేషన్
   D.) విజయవాడ రైల్వేస్టేషన్

Answer: Option 'C'

గువాహతీ రైల్వేస్టేషన్

14.

ప్రపంచ వాణిజ్య సదస్సు మిడిల్ ఈస్ట్ అండ్ నార్‌‌త ఆఫ్రికా(ఎంఈఎన్‌ఏ) 17వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?

   A.) మలావీ సరస్సు, మలావీ
   B.) మృత సముద్రం, జోర్డాన్
   C.) స్పిట్జ్‌కోపే, నమీబియా
   D.) మక్గడిక్గడి పాన్స్, బోత్స్వానా

Answer: Option 'B'

మృత సముద్రం, జోర్డాన్

15.

‘నేషనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ 2019’ ఎక్కడ జరిగింది?

   A.) లక్‌నవూ, ఉత్తరప్రదేశ్
   B.) బెంగళూరు, కర్ణాటక
   C.) ముంబై, మహారాష్ట్ర
   D.) కోల్‌కతా, పశ్చిమ బంగా

Answer: Option 'A'

లక్‌నవూ, ఉత్తరప్రదేశ్


కరెంటు అఫైర్స్ - 10 October - 2019 Download Pdf

Recent Posts