కరెంటు అఫైర్స్ - 10 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

2019 ప్రపంచ సంపన్న కొత్త నివేదిక  ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో అగ్రస్థానంలోని నగరాల్లో ఉన్న భారత నగరం ఏది?

   A.) హైదరాబాద్, తెలంగాణ
   B.) బెంగళూరు, కర్ణాటక
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'A'

హైదరాబాద్, తెలంగాణ

2.

బియ్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి  ఏ దేశానికి చెందిన తోమాబమ్‌లోని నీటిపారుదల అభివృద్ధికి భారతదేశం 30 మిలియన్‌ డాలర్లను మంజూరు చేసింది?

   A.) సియర్రా లియోన్‌
   B.) కొమొరోస్‌
   C.) సోమాలిలాండ్‌
   D.) జిబౌటీ

Answer: Option 'A'

సియర్రా లియోన్‌

3.

హురన్‌ ఇండియా రూపొందించిన ఎడెల్గీ హురన్‌ దాతృత్వ జాబితా–2019 లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు.

   A.) లక్ష్మీ మిట్టల్‌
   B.) ముఖేష్‌ అంబానీ
   C.) శివ్‌ నాడార్‌
   D.) అజీం ప్రేమ్‌జీ

Answer: Option 'C'

శివ్‌ నాడార్‌

4.

2019 బ్రిక్స్‌ దేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) కర్టీబా, బ్రెజిల్‌
   B.) మాస్కో, రష్యా
   C.) కేప్‌ టౌన్, దక్షిణాఫ్రికా
   D.) మహాబలిపురం, ఇండియా

Answer: Option 'A'

కర్టీబా, బ్రెజిల్‌

5.

ఉచిత ప్రసూతి ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడానికి, గర్భిణీలకు ఉచితంగా మందులు అందించేందుకు మంత్రి హర్ష్‌వర్థన్‌ ఏ పథకాన్ని ప్రారంభించారు?

   A.) సురక్షిత్‌ మంత్రిత్వ ఆశ్వసన్‌(సుమన్‌)
   B.) జనని సురక్షా యోజన(జేఎస్‌వై)
   C.) సురక్ష మంత్రిత్వ యోజన(ఎస్‌ఎమ్‌వై)
   D.) ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష యోజన (పీఎమ్‌ఎమ్‌ఎస్‌వై)

Answer: Option 'A'

సురక్షిత్‌ మంత్రిత్వ ఆశ్వసన్‌(సుమన్‌)

6.

అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లోని వివిధ సంస్కృతులు కలిగిన ప్రజల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో నిర్వహించిన ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌’ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వారు?

   A.) వెంకయ్యనాయుడు
   B.) నరేంద్ర మోదీ
   C.) అమిత్‌ షా
   D.) రామ్‌ నాథ్‌ కోవింద్‌

Answer: Option 'B'

నరేంద్ర మోదీ

7.

భారతదేశపు మొదటి ఇండియా అంతర్జాతీయ సహకార ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐసీటీఎఫ్‌) – 2019 ఎక్కడ జరిగింది?

   A.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) కోల్‌కతా, పశ్చిబెంగాల్‌
   D.) నాసిక్, మహారాష్ట్ర

Answer: Option 'A'

న్యూఢిల్లీ, ఢిల్లీ

8.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఏ సంవత్సరాన్ని ఇండియా–చైనా కల్చరల్‌ అండ్‌ పీపుల్‌ టు పీపుల్‌ ఎక్సే్చంజ్‌గా ప్రకటించారు?

   A.) 2022
   B.) 2021
   C.) 2020
   D.) 2019

Answer: Option 'C'

2020


కరెంటు అఫైర్స్ - 10 November - 2019 Download Pdf

Recent Posts