కరెంటు అఫైర్స్ - 10 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఆహార ధాన్యాలు, చక్కెరలను ప్యాక్‌ చేయడానికి ఏ పదార్ధాన్ని ఉపయోగించాలని ఇటీవల కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

   A.) ఫైబర్‌ ప్లాస్టిక్‌
   B.) జనపనార
   C.) టోటే
   D.) పత్తి 

Answer: Option 'B'

జనపనార

2.

2023లో జరగబోయే  హాకీ ఫెడరేషన్‌  పురుషుల హాకీ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

   A.) భారత్‌ (ఒడిశా)
   B.) ఇండోనేషియా (జకార్తా)
   C.) చైనా (బీజింగ్‌)
   D.) రష్యా (మాస్కో)

Answer: Option 'A'

భారత్‌ (ఒడిశా)

3.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రచురించిన వాయు నాణ్యతా సూచిని లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ యాప్‌ను ప్రారంభించింది? 

   A.) పవన్‌
   B.) సమీర్‌
   C.) ఉమంగ్‌
   D.) వాయు

Answer: Option 'B'

సమీర్‌

4.

అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 439 ఇన్నింగ్స్‌లోనే 70 సెంచరీలు సాధించి అత్యధిక శతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన బ్యాట్స్‌మన్‌?

   A.) శిఖర్‌ ధావన్‌
   B.) విరాట్‌ కొహ్లీ
   C.) ఇషాంత్‌ శర్మ
   D.) రోహిత్‌ శర్మ

Answer: Option 'B'

విరాట్‌ కొహ్లీ

5.

భారత సైన్యం ‘ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌’ అని పిలిచే  క్షిపణులను ఏ దేశం నుంచి భారత్‌  తీసుకుంది?

   A.) యూఎస్‌ఏ
   B.) ఫ్రాన్స్‌
   C.) ఇజ్రాయేల్‌
   D.) రష్యా

Answer: Option 'C'

ఇజ్రాయేల్‌

6.

తొలి పింక్‌ బాల్‌ టెస్ట్‌ సిరీస్‌ను భారత పురుషుల టీమ్‌తో ఆడిన దేశం ఏది?

   A.) బంగ్లాదేశ్‌
   B.) న్యూజీలాండ్‌
   C.) శ్రీలంక
   D.) వెస్టిండీస్‌

Answer: Option 'A'

బంగ్లాదేశ్‌

7.

వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు కోసం ఏ రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి?

   A.) భారత్, సౌదీ అరేబియా
   B.) భారత్, కెనడా
   C.) భారత్, దక్షిణ కొరియా
   D.) భారత్, ఆస్ట్రేలియా

Answer: Option 'A'

భారత్, సౌదీ అరేబియా

8.

మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహించిన జాతీయ సేంద్రీయ  ఉత్సవం ఎక్కడ జరిగింది?

   A.) సోనేపట్‌, హరియాణ
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   D.) కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌

Answer: Option 'A'

సోనేపట్‌, హరియాణ

9.

భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్‌ దివస్‌ను ఎప్పుడు జరుపుకొంటారు?

   A.) నవంబర్‌ 24
   B.) నవంబర్‌ 25
   C.) నవంబర్‌ 26
   D.) నవంబర్‌ 27

Answer: Option 'C'

నవంబర్‌ 26

10.

‘వాటర్‌ స్టీవార్డ్‌ షిప్‌ అండ్‌ ఇన్నొవేషన్‌– బాధ్యయుతమైన ప్రపంచ నాయకత్వంతో ప్రణాళిక బద్దంగా నీటి  నిర్వహణ, సంరక్షణ’ అనే నేపథ్యంతో 8వ వాటెక్‌ (డబ్లు్యఏటీఈసీ)–2019 సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) టెల్‌ అవివా, ఇజ్రాయేల్‌
   B.) దుబాయ్, యూఏఈ
   C.) జెరుసలెం, ఇజ్రయేల్‌
   D.) డమాస్కస్, సిరియా

Answer: Option 'A'

టెల్‌ అవివా, ఇజ్రాయేల్‌
 


కరెంటు అఫైర్స్ - 10 December - 2019 Download Pdf

Recent Posts