కరెంటు అఫైర్స్ - 11 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఇజ్రాయిల్‌కు ఐదోసారి ప్రధానిగా ఎన్నికై దీర్ఘకాలం ఆ పదవిలో సేవలందించనున్న వ్యక్తి ఎవరు?

   A.) యాకోవ్ రిట్జ్‌మేన్
   B.) బెన్నీ గన్జ్
   C.) బెంజిమన్ నెతన్యాహు
   D.) అవీ గాబే

Answer: Option 'C'

బెంజిమన్ నెతన్యాహు

2.

2019 - జాతీయ చేనేత వారాన్ని ఎప్పుడు పాటించారు?

   A.) ఏప్రిల్ 6-13
   B.) ఏప్రిల్ 7-14
   C.) ఏప్రిల్ 5-12 
   D.) ఏప్రిల్ 8-1

Answer: Option 'B'

ఏప్రిల్ 7-14

3.

భారత్‌లో తొలి ‘కోల్డ్ స్ప్రే’ స్మార్ట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి జీఈ (జనరల్ ఎలక్ట్రిక్)తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటీ?

   A.) ఐఐటీ కాన్పూర్
   B.) ఐఐటీ ఖరగ్‌పూర్
   C.) ఐఐటీ బాంబే
   D.) ఐఐటీ మద్రాస్

Answer: Option 'D'

ఐఐటీ మద్రాస్

4.

ఎస్‌పీఎన్ ఇండియా అవార్డ్స్ - 2018లో కమ్‌బాక్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి దక్కింది?

   A.) సానియా మిర్జా
   B.) సైనా నెహ్వాల్
   C.) పి.వి. సింధు
   D.) అమిత్ పంఘల్

Answer: Option 'B'

సైనా నెహ్వాల్

5.

భారత్‌లో తొలిసారిగా కార్బన్ పాజిటివ్ (కర్బన సానుకూల) గ్రామంగా పేరొందిన గ్రామం?

   A.) ఫాయెంగ్, మణిపూర్
   B.) మావ్లిన్నోంగ్, మేఘాలయ
   C.) సైహా, మిజోరాం
   D.) లుంగ్లీ, మిజోరాం

Answer: Option 'A'

ఫాయెంగ్, మణిపూర్

6.

ప్రపంచంలోనే తొలిసారిగా దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించిన దేశం?

   A.) దక్షిణ కొరియా
   B.) అమెరికా
   C.) చైనా
   D.) జపాన్

Answer: Option 'A'

దక్షిణ కొరియా

7.

న్యూజిలాండ్ ప్రధాని సర్ ఎడ్మండ్ హిల్లరీ ఫెలోషిప్ 2019 పురస్కారం పొందిన రియో పారా ఒలింపిక్స్ రజత పతక విజేత?

   A.) దీపా మాలిక్
   B.) మరియప్పన్ తంగవేలు
   C.) వరణ్ సింగ్ భాటి
   D.) దేవేంద్ర ఝజహరియా

Answer: Option 'A'

దీపా మాలిక్

8.

అకియోసీట్స్ వర్గానికి చెందిన నాలుగు కాళ్లు, వేళ్ల మధ్య విస్తరించిన చర్మం(వెబ్బ్‌డ్ ఫీట్), గిట్టలు కలిగిన తిమింగలం అవశేషాలను పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటీవల ఎక్కడ కనుగొన్నారు?

   A.) గయానా
   B.) ఈక్వెడార్
   C.) అర్జెంటినా
   D.) పెరూ

Answer: Option 'D'

పెరూ

9.

ఇటీవల ఉల్కపై బిలం ఏర్పడడానికి పేలుడు పదార్థాలను విడిచిపెట్టిన హయబుస2 వ్యోమనౌక ఏ దేశానికి చెందింది?

   A.) అమెరికా
   B.) జపాన్
   C.) దక్షిణ కొరియా
   D.) చైనా

Answer: Option 'B'

జపాన్

10.

చికాగో మేయర్‌గా నియమితులైన తొలి నల్లజాతి మహిళ?

   A.) లోరీ లైట్‌ఫూట్
   B.) ఎవిలైన్ యాస్‌ఫోర్‌‌డ
   C.) వన్నేసా విలియమ్స్
   D.) ట్రేసీ నార్మన్

Answer: Option 'A'

లోరీ లైట్‌ఫూట్

11.

‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ ప్రకారం ఓ పదార్థం ఏకకాలంలో ఘన, ద్రవ రూపంలో ఉండే స్థితి ఏది?

   A.) ప్లాస్మా
   B.) సొలిడిఫైడ్ లిక్విడ్
   C.) చైన్ మెల్టెడ్ స్టేట్
   D.) సాలిడ్ ఇన్ మెల్టెడ్ స్టేట్

Answer: Option 'C'

చైన్ మెల్టెడ్ స్టేట్

12.

ఫిఫా(ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ ఫుట్‌బాల్ అసోసియేషన్) 2019 ర్యాంకింగ్‌లో భారత్  స్థానం?

   A.) 100 
   B.) 101
   C.) 105
   D.) 103 

Answer: Option 'B'

101

13.

ఎక్కడి నుంచైనా యాప్‌ల వినియోగం, నిర్వహణ కోసం గూగుల్ ప్రారంభించిన క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ పేరు?

   A.) యాంథోస్
   B.) అపీజీ
   C.) లాంబ్డా
   D.) స్టాక్‌డ్రైవర్

Answer: Option 'A'

యాంథోస్

14.

నాస్కామ్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ) ైచైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) కేశవ్ మురుగేశ్
   B.) హరీశ్ రాయ్
   C.) సంతోష్ సుంద
   D.) సందీప్ రామన్

Answer: Option 'A'

కేశవ్ మురుగేశ్

15.

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?

   A.) జిమ్ యాంగ్ కిమ్
   B.) డేవిడ్ మాల్పాస్
   C.) జోసెఫ్ వాట్మేన్
   D.) రాబర్ట్ జియోలిక్

Answer: Option 'B'

డేవిడ్ మాల్పాస్

16.

వాతావరణ శాఖ ఇటీవల ఏ రాష్ట్రానికి పసుపు వర్ణ వాతావరణ(యెల్లో వెదర్)  హెచ్చరికను జారీ చేసింది?

   A.) ఉత్తరాఖండ్
   B.) హిమాచల్‌ప్రదేశ్
   C.) బిహార్
   D.) జార్ఖండ్

Answer: Option 'B'

హిమాచల్‌ప్రదేశ్

17.

ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు?

   A.) యానీ జార్జ్ మ్యాథ్యూ
   B.) టి.సి.ఎ. రంగనాథన్
   C.) అజయ్ కుమార్ శ్రీవాత్సవ
   D.) కరణం శేఖర్

Answer: Option 'D'

కరణం శేఖర్

18.

జర్మనీకి చెందిన పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమెట్ ఇంపాక్ట్ రీసెర్చ్ ప్రకారం భూమిపై కార్బన్ డై ఆక్సైడ్ (CO2) పార్ట్స్ పర్ మిలియన్(పీపీఎం) ప్రకారం ఏ స్థాయిలో ఉన్నాయి?

   A.) 380 ppm
   B.) 410 ppm
   C.) 350 ppm
   D.) 450 ppm

Answer: Option 'B'

410 ppm


కరెంటు అఫైర్స్ - 11 October - 2019 Download Pdf

Recent Posts