కరెంటు అఫైర్స్ - 11 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

మొదటి గ్లోబల్‌ బయో–ఇండియా 2019 సదస్సు ఎక్కడ జరిగింది?

   A.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌
   D.) చెన్నై, తమిళనాడు

Answer: Option 'A'

న్యూఢిల్లీ, ఢిల్లీ

2.

అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం– 2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘ఆరెంజ్‌ ద వరల్డ్‌: # హియర్‌ మి టూ’
   B.) ‘ఆరెంజ్‌ ద వరల్డ్‌–రెయిజ్‌ ఫండ్స్‌ లు ఎండ్‌ వైలెన్స్‌ ఎగెనెస్ట్‌ ఉమెన్‌’
   C.) ‘ఆరెంజ్‌ ద వరల్డ్‌ : జనరేషన్‌ ఈక్వాలిటీ స్టాండ్స్‌ ఎగెనెస్ట్‌ రేప్‌’
   D.) ‘ఆరెంజ్‌ ద వరల్డ్‌ – ప్రి న్షన్‌ ఆఫ్‌ వైలెన్స్‌’

Answer: Option 'C'

‘ఆరెంజ్‌ ద వరల్డ్‌ : జనరేషన్‌ ఈక్వాలిటీ స్టాండ్స్‌ ఎగెనెస్ట్‌ రేప్‌’

3.

రెండో భారత ఆసియాన్‌ ఇన్నోటెక్‌ 2019 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) దావో, ఫిలిప్పీన్స్‌
   B.) నాంపెన్, కంబోడియా
   C.) బ్యాంకాక్, థాయ్‌లాండ్‌
   D.) హనోయ్, వియత్నాం

Answer: Option 'A'

దావో, ఫిలిప్పీన్స్‌

4.

రాజస్థానీ బంకమట్టితో క్యాటలిటిక్‌ (ఉత్ప్రేరక) కన్వర్టర్‌ను అభివృద్ధి చేసిన పరిశోధకులు ఏ సంస్థకు  చెందిన వారు?

   A.) ఐఐటీ ఢిల్లీ
   B.) ఐఐఎస్సీ బెంగళూరు
   C.) ఐఐటీ జోధ్‌పూర్‌
   D.) ఐఐటీ కాన్పూర్‌

Answer: Option 'C'

ఐఐటీ జోధ్‌పూర్‌

5.

ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకారం 2020  ద్వైవార్షిక ఆర్థిక సంవత్సరంలో భారత జి.డి.పి. ఎంత ?

   A.) 4.7%
   B.) 4.5%
   C.) 3.5%
   D.) 3.3%

Answer: Option 'D'

3.3%

6.

‘ఫిట్‌ ఇండియా వీక్‌’ను ఎప్పుడు జరుపుకొంటారు?

   A.) డిసెంబర్‌ రెండో వారం
   B.) నవంబర్‌ రెండో వారం
   C.) నవంబర్‌ మూడో వారం
   D.) డిసెంబర్‌ మొదటి వారం

Answer: Option 'D'

డిసెంబర్‌ మొదటి వారం

7.

కేరళ బ్యాంక్‌ ప్రధాన కార్యనిర్వహణ అధికారి(సీఈఓ) గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

   A.) సందీప్‌ రంజన్‌
   B.) హరీష్‌ మాణిక్యం
   C.) పి.ఎస్‌. రాజన్‌
   D.) సంతోష్‌ అయ్యర్‌

Answer: Option 'C'

పి.ఎస్‌. రాజన్‌

8.

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఎం–క్యాప్‌)లో 10 లక్షల కోట్లు దాటిన మొదటి భారతీయ  సంస్థ ఏది?

   A.) హిందుస్థాన్‌ యూనిలివర్‌
   B.) ఇన్ఫొసిస్‌ లిమిటెడ్‌
   C.) టాటా గ్రూప్‌
   D.) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌

Answer: Option 'D'

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌

9.

రాజస్థాన్‌లోని సాంబర్‌ సరస్సులో 18వేల వలస పక్షుల సామూహిక మరణాలకు  కారణం ఏమిటి?

   A.) ఏవియన్‌ బోర్నోవైరస్‌
   B.) ఏవియన్‌ అడెనోవైరస్‌
   C.) ఏవియన్‌ బొటులిజం
   D.) ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా

Answer: Option 'C'

ఏవియన్‌ బొటులిజం
 

10.

తొలి ప్రపంచ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ ఛాంపియన్‌ షిప్స్‌–2022 కు ఆతిథ్యం ఇవ్వనున్న  దేశం ఏది?

   A.) బెల్‌గ్రేడ్‌, సెర్బియా
   B.) జాగ్రెబ్, క్రొయేషియా
   C.) లుబియాన (స్లోవేనియా)
   D.) బుడాపెస్ట్, హంగేరీ

Answer: Option 'A'

బెల్‌గ్రేడ్‌, సెర్బియా


కరెంటు అఫైర్స్ - 11 December - 2019 Download Pdf

Recent Posts