కరెంటు అఫైర్స్ - January 11th - 14th - 2020 - AP Grama Sachivalayam

1.

బీబీసీ స్పోర్ట్స్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌– 2019గా ఎవరు ఎంపికయ్యారు?

   A.) బెంజమిన్‌ ఆండ్రూ స్టోక్స్‌
   B.) జానీ బెయిర్‌స్టో
   C.) జో రూట్‌
   D.) స్టీవ్‌ స్మిత్‌

Answer: Option 'A'

బెంజమిన్‌ ఆండ్రూ స్టోక్స్‌

2.

క్లైమెట్‌ స్మార్ట్‌ ఫార్మింగ్‌ సిస్టమ్స్‌పై బిమ్స్‌టెక్‌ దేశాల అంతర్జాతీయ సెమినార్‌ ఎక్కడ జరిగింది?

   A.) ఢాకా
   B.) న్యూఢిల్లీ
   C.) ఖాట్మాండు      
   D.) బ్యాంకాక్‌

Answer: Option 'B'

న్యూఢిల్లీ

3.

రిసైకిల్‌ చేసిన, పునర్వినియోగించే వ్యర్థాలను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు లేదా కొనుగోలు చేయడానికి తొలిసారి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను  ఏర్పాటు చేసిన సంస్థ?

   A.) హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌
   B.) గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌
   C.) బెంగళూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌
   D.) ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌

Answer: Option 'B'

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌

4.

ప్రెసిడెంట్స్‌ కలర్స్‌ అవార్డుతో సత్కారం పొందిన 7వ పోలీసు అధికారి ఏ రాష్ట్రానికి చెందినవారు?

   A.) గుజరాత్‌
   B.) తమిళనాడు
   C.) ఉత్తరప్రదేశ్‌
   D.) పశ్చిమ బంగా

Answer: Option 'A'

గుజరాత్‌

5.

యునెస్కో ప్రతిష్టాత్మకంగా చేపట్టే  వారసత్వ జాబితాలో ఏ మసాజ్‌ చోటు దక్కించుకుంది?

   A.) నువాద్‌ థాయ్‌ (థాయ్‌లాండ్‌)
   B.) బాలినీస్‌ మసాజ్‌ (బాలి)
   C.) హాట్‌ స్టోన్‌ మసాజ్‌ (వియత్నాం)
   D.) భారత ఆయుర్వేదిక్‌ మసాజ్‌

Answer: Option 'A'

నువాద్‌ థాయ్‌ (థాయ్‌లాండ్‌)