కరెంటు అఫైర్స్ - 12 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

నాగాలాండ్‌లో జరిగిన అకా మినీ హార్న్‌బిల్ ఫెస్టివల్ ‘అయోలాంగ్ మొన్యూ ఉత్సవం’ నేపథ్యం ఏమిటి?

   A.) సాంస్కృతిక వారసత్వం కోసం మహిళా సాధికారికత
   B.) నీటి అడుగున జీవితం - ప్రజలు, భూమి కోసం
   C.) ఆరోగ్య, సామాజిక సంరక్షణా వారధి
   D.) అందరికీ, ఎక్కడైనా మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండేలా

Answer: Option 'A'

సాంస్కృతిక వారసత్వం కోసం మహిళా సాధికారికత

2.

స్మార్ట్ నగరాలు, క్లీన్ టెక్నాలజీల సవాళ్లను ఎదుర్కొనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏఏ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి?

   A.) భారత్, స్వీడన్
   B.) భారత్, యూకే
   C.) భారత్, అమెరికా
   D.) భారత్, రష్యా 

Answer: Option 'A'

భారత్, స్వీడన్

3.

మొరాకోలో అమెరికా - మొరాకో మధ్య జరిగిన సైనిక ఎక్సర్‌సైజ్ పేరు ఏమిటి?

   A.) ఎకువెరిన్ 2019
   B.) ఆఫ్రికన్ లయన్ 2019
   C.) సంప్రీతి II 2019
   D.) బ్రెజెన్ చారియెట్స్ 2019

Answer: Option 'B'

ఆఫ్రికన్ లయన్ 2019

4.

ఏ ప్రాజెక్టు ద్వారా భారత నౌకాదళం రూ.50వేల కోట్ల వ్యయంతో 6 ప్రాణాంతక(లెథల్) జలాంతర్గాములను నిర్మించతలపెట్టింది?

   A.) ప్రాజెక్ట్-75I 
   B.) ప్రాజెక్ట్- 50ఐ
   C.) ప్రాజెక్ట్-70ఐ
   D.) ప్రాజెక్ట్- 06ఐ

Answer: Option 'A'

ప్రాజెక్ట్-75I 

5.

టెలీకమ్యూనికేషన్స్ శాఖ(డీఓటీ) నుంచి ‘ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ’ లెసైన్స్ పొందిన టెలీకాం కంపెనీ?

   A.) వోడాఫోన్ ఐడియా లిమిటెడ్
   B.) రిలయన్స్ కమ్యూనికేషన్స్
   C.) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
   D.) భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్

Answer: Option 'C'

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

6.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఉపయోగించి వెయ్యి రూపాయల వరకూ చెల్లింపులకు పేమెంట్ ట్రాన్సాక్షన్‌ను ఎన్‌పీసీఐ, 25 పైసల నుంచి ఎంతకు సవరించింది?

   A.) 50 పైసలు
   B.) 5 పైసలు
   C.) 20 పైసలు
   D.) 10 పైసలు

Answer: Option 'D'

10 పైసలు

7.

‘మొబిలిటీ సమ్మిట్ 2019’కు ఆతిథ్యమివ్వనున్న నగరం?

   A.) మహేంద్రగర్
   B.) ఘజియాబాద్ 
   C.) బులంద్‌షహర్
   D.) మనేసర్

Answer: Option 'D'

మనేసర్

8.

భారత్‌లో రోడ్ల ప్రాజెక్టుల కోసం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్), గ్లోబల్ ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆపరేటర్ - రోడిస్(- ROADISS) ఎంత మేరకు పెట్టుబడులు పెట్టనున్నాయి?

   A.) 2 బిలియన్ డాలర్లు
   B.) 3.5 బిలియన్ డాలర్లు
   C.) 4 బిలియన్ డాలర్లు
   D.) 5 బిలియన్ డాలర్లు

Answer: Option 'A'

2 బిలియన్ డాలర్లు

9.

విషవాయువును తగ్గించి, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు వారంలో 24ణ7 గంటలు అల్ట్రా లో ఎమిషన్ జోన్ (యూఎల్‌ఈజెడ్) ను ప్రపంచంలోనే తొలిసారిగా అమలు చేయనున్న నగరం?

   A.) న్యూయార్క్
   B.) లండన్
   C.) సమార
   D.) షాంఘై

Answer: Option 'B'

లండన్

10.

464 టి-90 ట్యాంకుల ప్రొక్యూర్మెంట్(సేకరణ) ప్రతిపాదనకు ఏ దేశపు ‘కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ’ ఆమోదం తెలిపింది?

   A.) అమెరికా
   B.) రష్యా
   C.) ఫ్రాన్స్
   D.) ఇజ్రాయిల్

Answer: Option 'B'

రష్యా

11.

నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్  (ఎన్‌టీపీసీ)కు రూ. 2వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి రుణ ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్?

   A.) బ్యాంక్ ఆఫ్ బరోడా
   B.) కెనరా బ్యాంక్
   C.) ఇండియన్ బ్యాంక్
   D.) భారతీయ స్టేట్ బ్యాంక్

Answer: Option 'B'

కెనరా బ్యాంక్

12.

చట్టవిరుద్ధమైన ఇసుక మైనింగ్ విషయంలో  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) వంద కోట్ల రూపాయల జరిమానాను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి విధించింది?

   A.) అరుణాచల్‌ప్రదేశ్
   B.) అంధ్రప్రదేశ్
   C.) కర్ణాటక
   D.) తమిళనాడు

Answer: Option 'B'

అంధ్రప్రదేశ్

13.

2019 సంవత్సరానికి భారత స్టీల్ అసోసియేషన్ ప్రకారం ఉక్కు డిమాండ్ అంచనా ఎంత?

   A.) 7.2%
   B.) 7.1%
   C.) 7.5%
   D.) 7.3%

Answer: Option 'B'

7.1%

14.

స్టాండర్డైజేషన్ అండ్ కన్ఫర్మిటీ అసెస్మెంట్ రంగంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్)తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటీ?

   A.) ఐఐటీ రూర్కీ
   B.) ఐఐటీ ఢిల్లీ
   C.) ఐఐటీ మద్రాస్
   D.) ఐఐటీ ఖరగ్‌పూర్

Answer: Option 'B'

ఐఐటీ ఢిల్లీ

15.

పాలీ భాష, సాహిత్యంలో విశేష కృషి చేసినందుకుగాను ‘మహర్షి బాదరాయన్ వ్యాస్ సమ్మాన్ 2019’ ప్రెసిడెన్షియల్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?

   A.) వినాయక ఉడుప
   B.) మహావీర్ అగర్వాల్
   C.) జ్ఞానాదిత్య శాక్య
   D.) కృష్ణకాంత శర్మ

Answer: Option 'C'

జ్ఞానాదిత్య శాక్య

16.

లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లా, ఫిలాంత్రోపి(దాతృత్వం)లో గౌరవ డాక్టరేట్‌ను ఎవరికి ప్రదానం చేసింది?

   A.) అమితాబ్ బచ్చన్ 
   B.) షారుఖ్ ఖాన్
   C.) అమీర్ ఖాన్
   D.) సల్మాన్ ఖాన్

Answer: Option 'B'

షారుఖ్ ఖాన్


కరెంటు అఫైర్స్ - 12 October - 2019 Download Pdf

Recent Posts