కరెంటు అఫైర్స్ - 12 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.2 బిలియన్ల మంది దృష్టిలోపం, అంధత్వంతో జీవిస్తున్నారని మొదటి విజన్‌ నివేదికను విడుదల చేసిన సంస్థ?

   A.) ఆసియా అభివృద్ధి బ్యాంకు
   B.) అంతర్జాతీయ ద్రవ్యనిధి
   C.) ప్రపంచ బ్యాంకు
   D.) ప్రపంచ ఆరోగ్య సంస్థ

Answer: Option 'D'

ప్రపంచ ఆరోగ్య సంస్థ

2.

పూర్తిస్థాయిలో ప్రసూతి, నవజాత శిశు మరణాలను నివారించేందుకు  కేంద్ర ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌ ఇటీవల ప్రారంభించిన కొత్త విధానం ఏమిటి?

   A.) ఈ–సహజ్‌
   B.) మహిళ–ఈ హాత్‌
   C.) పరిమితంగా లభించే లోతైన సమాచార వ్యవస్థ
   D.) సురక్షిత్‌ మంత్రిత్వ అశ్వాస  (సుమన్‌)

Answer: Option 'D'

సురక్షిత్‌ మంత్రిత్వ అశ్వాస  (సుమన్‌)

3.

13 జిల్లా సహకార బ్యాంకులను తన రాష్ట్ర సహకార బ్యాంకుతో కలపడం ద్వారా సొంత బ్యాంకును ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన రాష్ట్రం?

   A.) హరియాణా– హరియాణా బ్యాంకు
   B.) ఉత్తరప్రదేశ్‌– ఉత్తరప్రదేశ్‌ బ్యాంకు
   C.) కేరళ–కేరళ బ్యాంకు
   D.) రాజ స్తాన్‌–రాజస్తాన్‌ బ్యాంకు

Answer: Option 'C'

కేరళ–కేరళ బ్యాంకు
 

4.

2019 సంవత్సరానికి గాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కేంద్ర మండలి 13వ సమావేశం  ఎక్కడ జరిగింది?

   A.) గువాహటి, అసోం
   B.) కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌
   C.) న్యూఢిల్లీ
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'C'

న్యూఢిల్లీ

5.

హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ అక్టోబర్‌ 9న విడుదల చేసిన 2019 పాస్‌పోర్టు ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్న దేశాలు?

   A.) స్పెయిన్, స్వీడన్‌
   B.) ఇటలీ, లక్సెంబర్గ్‌
   C.) జపాన్, సింగపూర్‌
   D.) దక్షిణ కొరియా, జర్మనీ

Answer: Option 'C'

జపాన్, సింగపూర్‌

కరెంటు అఫైర్స్ - 12 November - 2019 Download Pdf

Recent Posts