కరెంటు అఫైర్స్ - 12 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

నీటి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ‘జల్‌ సంరక్షన్‌ అభియాన్‌’ను మరింత ప్రోత్సహించడానికి విడుదల చేసిన చిన్న డాక్యుమెంటరీ చిత్రం పేరేంటి?

   A.) ఫైనల్‌ సొల్యూషన్‌ 
   B.) శిఖర్‌ సే పుకార్‌
   C.) వీణవదనం
   D.) థారియోడ్‌

Answer: Option 'B'

శిఖర్‌ సే పుకార్‌

2.

2019 – 23  సంవత్సరంలో 15 – 30 ఏళ్ల యువ శ్రామికులు అత్యధికంగా ఏ రాష్ట్రానికి చెందిన వారు ఉంటారు?

   A.) తమిళనాడు
   B.) మధ్యప్రదేశ్‌
   C.) ఉత్తర ప్రదేశ్‌
   D.) మహారాష్ట్ర

Answer: Option 'C'

ఉత్తర ప్రదేశ్‌

3.

‘గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2019: మెజరింగ్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెర్రరిజం’ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న దేశం ఏది?

   A.) సిరియా
   B.) అఫ్ఘ్గనిస్తాన్‌
   C.) నైజిరియా
   D.) ఇరాక్‌

Answer: Option 'B'

అఫ్ఘ్గనిస్తాన్‌

4.

గుజరాత్‌ రాష్ట్రంలోని కరీం షాహి ప్రాంతంలో 3వేల ఏళ్ల నాటి ఇనుప యుగానికి చెందిన అత్యంత పురాతన ఆధారాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ఏ సంస్థకు చెందిన వారు?

   A.) ఐఐటీ మద్రాస్‌
   B.) ఐఐటీ కాన్పూర్‌
   C.) ఐఐటీ ఢిల్లీ
   D.) ఐఐటీ ఖరగ్‌పూర్‌

Answer: Option 'D'

ఐఐటీ ఖరగ్‌పూర్‌

5.

దక్షిణ కొరియాలో జరిగిన  11వ ప్రపంచ బాడీ బిల్డింగ్‌ అండ్‌ ఫిజిక్‌ స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ 90 కేజీల విభాగంలో ‘మిస్టర్‌ ఇండియా 2019’  టైటిల్‌ను గెలిచిన మొదటి భారతీయుడు ఎవరు?

   A.) అమిత్‌ ఛత్రీ
   B.) వసీం ఖాన్‌
   C.) చితాహ్రేష్‌ నటేషన్‌
   D.) ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌

Answer: Option 'C'

చితాహ్రేష్‌ నటేషన్‌

6.

భారత నావికాదళంలో 2019 డిసెంబర్‌ 2న చేరిన మొదటి మహిళాపైలట్‌ ఎవరు?

   A.) దివ్య అజిత్‌ కుమార్‌
   B.) శివంగి
   C.) మిథాలి మధుమిత
   D.) ప్రియా జింగాన్‌

Answer: Option 'B'

శివంగి

7.

ప్రాంతీయ ఆర్థిక కనెక్టివిటీని వేగవంతం  చేయడానికి 5వ భారత్‌–యూరప్‌ 29 బిజినెస్‌ ఫోరం ఎక్కడ జరిగింది?

   A.) న్యూఢిల్లీ, భారత్‌
   B.) టిరనా, అల్బేనియా
   C.) జాగ్రెబ్, క్రొయేషియా
   D.) హెల్సింకీ, ఫిన్‌లాండ్‌

Answer: Option 'A'

న్యూఢిల్లీ, భారత్‌

8.

13 ఎంకే45 నావికా దళ తుపాకులను 1 బిలియన్‌ డాలర్లకు ఏ దేశం భారత్‌కు విక్రయిస్తున్నట్లుగా ఆమోదం తెలిపింది?

   A.) జపాన్‌
   B.) చైనా
   C.) రష్యా
   D.) యూఎస్‌ఏ

Answer: Option 'D'

యూఎస్‌ఏ

9.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద  ఎక్కువ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు పొంది దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన స్టేట్‌ ఏది?

   A.) గుజరాత్‌
   B.) ఉత్తరప్రదేశ్‌
   C.) బిహార్‌
   D.) కర్ణాటక

Answer: Option 'A'

గుజరాత్‌


కరెంటు అఫైర్స్ - 12 December - 2019 Download Pdf

Recent Posts