కరెంటు అఫైర్స్ - 13 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

బ్యాంకుల నుంచి ద్రవ్యత సరళీకరణ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఎన్ని బిలియన్లను (సుమారుగా) అంగీకరించాలి?

   A.) 7 బిలియన్ డాలర్లు
   B.) 5 బిలియన్ డాలర్లు
   C.) 2 బిలియన్ డాలర్లు
   D.) 6 బిలియన్ డాలర్లు

Answer: Option 'B'

5 బిలియన్ డాలర్లు

2.

‘ఓపెన్ సిగ్నల్స్’ నివేదిక ప్రకారం హాటెస్ట్ సిటీ ఫర్ 4జీ అవైల్‌బిలిటీలో భారత్‌లోని ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?

   A.) ధన్‌బాద్
   B.) వరంగల్
   C.) నాసిక్
   D.) గుంటూరు

Answer: Option 'A'

ధన్‌బాద్

3.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏ సమస్యను ఎదుర్కోవడానికి నూతన తీర్మానం- 2462ను ఆమోదించింది?

   A.) భూమి వేడెక్కడం
   B.) ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం
   C.) అణ్వస్త్ర వ్యాప్తి
   D.) వాతావరణ మార్పు

Answer: Option 'B'

ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం

4.

భారత సైన్యం ఏ నదిపై వేలాడే అత్యంత పొడవైన వంతెన ‘మైత్రి’ని నిర్మించింది?

   A.) గోదావరి
   B.) సింధు 
   C.) బ్రహ్మపుత్ర
   D.) యమున

Answer: Option 'B'

సింధు 

5.

‘ప్యారిస్ బుక్ ఫెయిర్ 2020’కు ఎంపికైన అతిథి దేశం?

   A.) సింగపూర్
   B.) భారత్ 
   C.) జపాన్
   D.) చైనా

Answer: Option 'B'

భారత్ 

6.

ఎంఎస్‌ఎంఈల కోసం డిజిటల్ పోర్టల్ "(ts-msme.globallinker.com)'ను ఏ రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది?

   A.) తెలంగాణ
   B.) కర్ణాటక
   C.) కేరళ 
   D.) ఆంధ్రప్రదేశ్

Answer: Option 'A'

తెలంగాణ

7.

పరస్పరం సైనిక సంబంధాలు మెరుగుపరుచుకోడానికి ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు?

   A.) అమెరికా, ఒమన్
   B.) అమెరికా, సౌదీ అరేబియా
   C.) అమెరికా, చైనా
   D.) భారత్, అమెరికా

Answer: Option 'A'

అమెరికా, ఒమన్

8.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో పోలింగ్ కేంద్రం కలిగిన ‘తాషిగాంగ్’ ఏ రాష్ట్రంలో ఉంది?

   A.) సిక్కిం
   B.) ఉత్తరాఖండ్
   C.) జమ్మూకశ్మీర్
   D.) హిమాచల్‌ప్రదేశ్

Answer: Option 'D'

హిమాచల్‌ప్రదేశ్

9.

బొలీవియా ఆర్థికాభివృద్ధి పథకాలను పరిపుష్టం చేయడానికి ఇటీవల భారత్ ఏ మేరకు నిధులు మంజూరు చేసింది?

   A.) 200 మిలియన్ల అమెరికా డాలర్లు
   B.) 50 మిలియన్ల అమెరికా డాలర్లు
   C.) 100 మిలియన్ల అమెరికా డాలర్లు
   D.) 150 మిలియన్ల అమెరికా డాలర్లు

Answer: Option 'C'

100 మిలియన్ల అమెరికా డాలర్లు

10.

కాఫీ రైతుల కోసం బ్లాక్ చైన్ ఆధారిత ఈ-మార్కెట్ ప్రదేశాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

   A.) వాణిజ్య మంత్రిత్వ శాఖ
   B.) కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
   C.) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
   D.) ఆర్థిక మంత్రిత్వ శాఖ

Answer: Option 'A'

వాణిజ్య మంత్రిత్వ శాఖ

11.

జాగ్రెబ్‌లో జరిగిన భారత - క్రొయేషియా వాణిజ్య సదస్సు నేపథ్యం?

   A.) భారత్ - క్రొయేషియా సంబంధాలు
   B.) వ్యాపార రంగంలో భారత్- క్రొయేషియా సంబంధాలు
   C.) వాణిజ్య రంగంలో భారత్ - క్రొయేషియా సంబంధాలు
   D.) భారత్ - క్రొయేషియా సంబంధాలు, ముందుకు మార్గం

Answer: Option 'D'

భారత్ - క్రొయేషియా సంబంధాలు, ముందుకు మార్గం

12.

‘గ్లోబల్ మల్టీడెమైన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ) 2018’ ప్రకారం భారతదేశంలో పేదరికం 55 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గింది?

   A.) 28%
   B.) 30%
   C.) 35%
   D.) 25%

Answer: Option 'A'

28%

13.

2.6 బిలియన్ డాలర్ల విలువైన లాక్‌హీడ్ మార్టిన్ నిర్మిత 24 మల్టీ మిషన్ ఎంహెచ్-60 ‘రోమియో’ సీహాక్ హెలీకాప్టర్లను భారత్‌కు సరఫరా చేయడానికి అంగీకరించిన దేశం?

   A.) ఇటలీ
   B.) అమెరికా
   C.) ఫ్రాన్స్
   D.) రష్యా

Answer: Option 'B'

అమెరికా

14.

కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సంబంధించిన నైతిక సవాళ్లను పరిశీలించడానికి ఎనిమిదిమంది సభ్యుల అధునాతన టెక్నాలజీ బాహ్య సలహా మండలిని ఏర్పాటు చేసిన సంస్థ?

   A.) గూగుల్
   B.) ఐబీఎం
   C.) మైక్రోసాఫ్ట్
   D.) ఇంటెల్

Answer: Option 'A'

గూగుల్


కరెంటు అఫైర్స్ - 13 October - 2019 Download Pdf

Recent Posts