కరెంటు అఫైర్స్ - 13 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

సెరా వీక్‌ నిర్వహించిన మూడో ఇండియా ఎనర్జీ ఫోరం ఎక్కడ జరిగింది?

   A.) ముంబై, మహారాష్ట్ర
   B.) గువాహటి, అసోం
   C.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'D'

న్యూఢిల్లీ

2.

ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థపై  కింది స్థాయి నుంచే ప్రతి వ్యక్తికి ప్రేరణతో కూడిన అవగాహన కల్పించడానికి కేంద్రమంత్రి డాక్టర్‌ హర్ష్‌వర్ధన్‌ ప్రారంభించిన పథకం ఏమిటి?

   A.) ఆహార భద్రతా∙మిత్రా
   B.) ఆహార భద్రతా యోజన  
   C.) డిజిటల్‌ ఆహార భద్రత
   D.) డిజిటల్‌ ఆహార భద్రతా యోజన

Answer: Option 'A'

ఆహార భద్రతా∙మిత్రా
 

3.

ప్రధాన నగరాల చుట్టూ ఉన్న చిన్న చిన్న పట్టణాలను అనుసంధానించడానికి భారత రైల్వే ప్రారంభించిన కొత్త రైలు పేరేమిటి?

   A.) గ్రామీణ అనుసంధాన సర్వీస్‌
   B.) సేవా సర్వీస్‌
   C.) గ్రామీణ సేవా సర్వీస్‌
   D.) గ్రామీణ సర్వీస్‌

Answer: Option 'B'

సేవా సర్వీస్‌
 

4.

కన్సర్న్‌ వరల్డ్‌వైడ్, వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌లు సంయుక్తంగా విడుదల చేసిన 2019–ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌)లో భారత దేశ స్థానం ఎంత?

   A.) 102 
   B.) 104
   C.) 105 
   D.) 110

Answer: Option 'D'

110

5.

1990 నుంచి భారతదేశం తన దారిద్య్ర రేటును సగానికి తగ్గించి, గత 15 ఏళ్లలో 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును సాధించిందని  ఏ సంస్థ పేర్కొంది?

   A.) ప్రపంచ వాణిజ్య సంస్థ
   B.) ఆసియా అభివృద్ధి బ్యాంకు
   C.) ప్రపంచ బ్యాంకు
   D.) అంతర్జాతీయ ద్రవ్యనిధి

Answer: Option 'C'

ప్రపంచ బ్యాంకు

6.

అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెందిన ప్రపంచ ఆర్థిక అవుట్‌లుక్‌ నివేదిక ప్రకారం 2019 సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి ఎంత?

   A.) 6.1%
   B.) 6.3% 
   C.) 6.5%
   D.) 7.0%

Answer: Option 'A'

6.1%

7.

2019 అక్టోబర్‌ 16న ఎవరిని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌(సీజీఏ)గా నియమించారు?

   A.) సందీప్‌ మిశ్రా
   B.) హరీష్‌ శర్మ
   C.) జితేంద్ర పాల్‌ సింగ్‌ చావ్లా
   D.) సంతోష్‌ సిన్హా

Answer: Option 'C'

జితేంద్ర పాల్‌ సింగ్‌ చావ్లా

8.

పశువుల జనాభా లెక్కలు 20వ ఎడిషన్‌ ప్రకారం 2012 నుంచి 2019 సంవత్సరానికి  పశువుల జనాభా ఎంత శాతం పెరిగింది?

   A.) 6.5%
   B.) 2.3%
   C.)  5.5%
   D.) 4.6%

Answer: Option 'D'

4.6%

9.

ఇండో–బంగ్లా బౌల్‌ సంగీతం పండుగ–2019 ఎక్కడ జరిగింది?

   A.) ఢాకా, బంగ్లాదేశ్‌
   B.) చిట్టగ్యాంగ్, బంగ్లాదేశ్‌
   C.) ముంబై, ఇండియా
   D.) న్యూఢిల్లీ, ఇండియా

Answer: Option 'A'

ఢాకా, బంగ్లాదేశ్‌


కరెంటు అఫైర్స్ - 13 November - 2019 Download Pdf

Recent Posts