కరెంటు అఫైర్స్ - 13 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఎన్నికైన మొదటి దేశం ఏది?

   A.) నార్వే
   B.) చైనా
   C.) సౌదీ అరేబియా
   D.) బ్రెజిల్‌

Answer: Option 'C'

సౌదీ అరేబియా

2.

ఇటీవల న్యూ ల్లీలో జరిగిన రిపబ్లిక్‌ సదస్సు – 2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘పార్టనర్స్‌ ఇన్‌ ప్రొగ్రెస్‌
   B.) ‘ఇండియాస్‌ మూమెంట్‌ నేషన్‌ ఫస్ట్‌’
   C.) ‘సర్జింగ్‌ ఇండియా’
   D.) ‘షేర్డ్‌ వాల్యూస్, కామన్‌ డెస్టినీ’

Answer: Option 'B'

‘ఇండియాస్‌ మూమెంట్‌ నేషన్‌ ఫస్ట్‌’

3.

‘సూర్యకిరణ్‌ XIV’ అనే సంయుక్త సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొననున్నాయి?

   A.) భారత్, శ్రీలంక
   B.) భారత్, బంగ్లాదేశ్‌
   C.) భారత్, నేపాల్‌
   D.) భారత్, రష్యా

Answer: Option 'C'

భారత్, నేపాల్‌

4.

భారత్, శ్రీలంకల మధ్య జరిగిన 7వ ఉమ్మడి సైనిక, మిలటరీ వ్యాయామం‘మిత్రశక్తి  VII–2019’ ఎక్కడ జరిగింది?

   A.) కొచ్చి, కేరళ
   B.) పుణె, మహారాష్ట్ర
   C.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   D.) చెన్నై, తమిళనాడు

Answer: Option 'B'

పుణె, మహారాష్ట్ర

5.

‘భారత అవినీతి సర్వే –2019’ నివేదిక ప్రకారం లంచం తీసుకునే వారు 78 శాతం  కలిగి ఉండి అత్యంత అవినీతి రాష్ట్రంగా నిలిచింది?

   A.) రాజస్థాన్‌
   B.) పశ్చిమ బంగా
   C.) మహారాష్ట్ర
   D.) అసోం

Answer: Option 'A'

రాజస్థాన్‌

6.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 50వ ఎడిషన్‌– 2019లో ఉత్తమ సినిమా అవార్డు (గోల్డెన్‌ పికాక్‌ అవార్డు)ను అందుకున్న చిత్రం ఏది?

   A.) ద ట్రూత్‌
   B.) ఐ లాస్ట్‌ మై బాడీ
   C.) ప్రొగ్జిమా
   D.) పార్టికల్స్‌

Answer: Option 'D'

పార్టికల్స్‌

7.

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ అనే ధ్రువీకరణ పత్రాన్ని పొందిన మొదటి రైల్వే స్టేçషన్‌ ఏది?

   A.) విజయవాడ రైల్వే స్టేషన్‌
   B.) చార్‌ బాగ్‌ రైల్వే స్టేషన్‌
   C.) ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌
   D.) ఎంజీఆర్‌ చెన్నై రైల్వే స్టేషన్‌

Answer: Option 'C'

ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌

8.

ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌– 2019  నేపథ్యం ఏమిటి?

   A.) ‘డిజిటల్‌ ఇండియా’
   B.) ‘రూరల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇన్‌ ఇండియా’
   C.) ‘స్టార్టప్‌ ఇండియా స్టాండప్‌ ఇండియా’
   D.) ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’

Answer: Option 'D'

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’


కరెంటు అఫైర్స్ - 13 December - 2019 Download Pdf

Recent Posts