కరెంటు అఫైర్స్ - 14 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

2019లో డేవిడ్ రిచర్డ్‌సన్ తర్వాత ఐసీసీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు?

   A.) మనూ సాహ్నీ
   B.) శశాంక్ మనోహర్
   C.) ఇంద్రానూయీ
   D.) అజీజ్ ఉల్లాహ్ ఫజ్లీ

Answer: Option 'A'

మనూ సాహ్నీ

2.

బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) అడ్‌హక్ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) జస్టిస్ సి.కె. ఖన్నా
   B.) జస్టిస్  రాహుల్ జోహ్రీ
   C.) జస్టిస్ డి.కె. జైన్
   D.) జస్టిస్ డబ్ల్యూ వీ రామన్

Answer: Option 'C'

జస్టిస్ డి.కె. జైన్

3.

ఇటీవల భారత సైన్యం అమ్ములపొదిలో చేరిన హవిట్జర్స్ గన్స్ పేరు?

   A.) బీఎల్ 9.2 ఇంచ్ హవిట్జర్
   B.) గాండీవ
   C.) పాంథర్
   D.) ధనుష్

Answer: Option 'D'

ధనుష్

4.

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఏ దీవిని ‘ఐలాండ్ ప్రొటెక్షన్ జోన్(ఐపీజెడ్) 2019’గా గుర్తించింది?

   A.) అండమాన్, నికోబార్ దీవులు
   B.) వర్లీ దీవి
   C.) భవానీ దీవి
   D.) మజూలీ దీవి

Answer: Option 'A'

అండమాన్, నికోబార్ దీవులు

5.

డెరైక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్(డీజీఎన్‌ఓ) గా ఎవరు నియమితులయ్యారు?

   A.) సంతోష్ కుమార్
   B.) ఎం.ఎ. హంపీహోళీ
   C.) హరి కుమార్
   D.) సందీప్ నామ్ దీయో ఘోర్మడే

Answer: Option 'B'

ఎం.ఎ. హంపీహోళీ

6.

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నకిలీ వార్తలను అరికట్టడానికి ‘చెక్‌పాయింట్ టిప్‌లైన్’ అనే మెసేజింగ్ యాప్‌ను ప్రారంభించిన సంస్థ?

   A.) ట్విట్టర్
   B.) వాట్సాప్
   C.) ఇన్‌స్టాగ్రామ్
   D.) ఫేస్‌బుక్

Answer: Option 'B'

వాట్సాప్

7.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కొత్త మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) పద్మజా చుండూరు
   B.) విపిన్ ఆనంద్
   C.) ఎం.ఆర్. కుమార్
   D.) సుభాష్ చంద్ర గార్గ్

Answer: Option 'B'

విపిన్ ఆనంద్

8.

ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2019-20ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీని ఎంత శాతంగా అంచనా వేసింది?

   A.) 7.2%
   B.) 7.6%
   C.) 7.8%
   D.) 7.4%

Answer: Option 'A'

7.2%

9.

దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లలో విలీనం తర్వాత మూడో అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించిన బ్యాంక్?

   A.) సిండికేట్ బ్యాంక్
   B.) ఇండియన్ బ్యాంక్
   C.) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
   D.) బ్యాంక్ ఆఫ్ బరోడా

Answer: Option 'D'

బ్యాంక్ ఆఫ్ బరోడా

10.

అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఈఐ) గ్లోబల్ ఎరుుర్ 2019 నివేదిక ప్రకారం భారతదేశంలో మరణాలకు మూడో అతిపెద్ద కారణం?

   A.) నీటి కాలుష్యం
   B.) పేదరికం
   C.) ఆహారలేమి
   D.) వాయు కాలుష్యం

Answer: Option 'D'

వాయు కాలుష్యం

11.

ఫిఫా ప్రపంచకప్ 2022 వేడుకలో భద్రత కల్పించేందుకు ఖతార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?

   A.) ఫ్రాన్స్ 
   B.) యూకే
   C.) సౌదీ అరేబియా
   D.) అమెరికా

Answer: Option 'A'

ఫ్రాన్స్ 

12.

కబడ్డీ, ఫుట్‌బాల్ తర్వాత ఏ క్రీడకు సంబంధించిన లీగ్ మ్యాచ్, భారత్‌లో ప్రారంభైమైంది?

   A.) హాకీ 
   B.) గోల్ఫ్
   C.) ఖోఖో
   D.) కుస్తీ 

Answer: Option 'C'

ఖోఖో

13.

ఏప్రిల్ 4న పాటించే అంతర్జాతీయ గనుల అవగాహనా దినోత్సవం - 2019 నేపథ్యం?

   A.) డైలాగ్, టోలరెన్స్ అండ్ పీస్’
   B.) ‘యునెటైడ్ నేషన్స్ ప్రమోట్స్ ఎస్‌డీజీస్- సేఫ్ గ్రౌండ్- సేఫ్ హోం’
   C.) ‘సర్కులర్ ఎకానమీ ఫర్ ప్రొడక్ట్‌విటీ అండ్ సస్టైన్‌బులిటీ’
   D.) ‘లైఫ్ బిలో వాటర్ - ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్’

Answer: Option 'B'

‘యునెటైడ్ నేషన్స్ ప్రమోట్స్ ఎస్‌డీజీస్- సేఫ్ గ్రౌండ్- సేఫ్ హోం’

14.

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ - ఫిచ్ ప్రకారం భారతదేశ సార్వభౌమ రేటింగ్?

   A.) AAA-
   B.) AA+
   C.) BB+
   D.) BBB-

Answer: Option 'D'

BBB-

15.

స్లొవేకియా అధ్యక్షపదవికి ఎన్నికైన తొలి మహిళ?

   A.) జోయా పోఖోవా
   B.) గోల్దా మేయర్
   C.) యకటిరినా ఫర్ట్సేవా
   D.) జుజానా కాపుటోవా

Answer: Option 'D'

జుజానా కాపుటోవా


కరెంటు అఫైర్స్ - 14 October - 2019 Download Pdf

Recent Posts