కరెంటు అఫైర్స్ - 14 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

రైల్వే రంగంలో  వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఉమ్మడి సహకారమే తమ లక్ష్యమని ప్రకటించిన రెండు దేశాలు ఏవి?

   A.) భారత్, జర్మనీ
   B.) భారత్, రష్యా
   C.) భారత్, యూఎస్‌ఏ
   D.) భారత్, చైనా

Answer: Option 'A'

భారత్, జర్మనీ

2.

ఐదో ద్వైమాస ద్రవ్య రేట్ల విధానం ప్రకారం 2019–20 భారత జి.డి.పి. ఎంత?

   A.) 5.3%
   B.) 5.5%
   C.) 5.1%
   D.) 5.0%

Answer: Option 'D'

5.0%

3.

శిస్తురా సింగ్కై అనే కొత్త రకం జాతి చేపను ఎక్కడ కనుగొన్నారు?

   A.) ఒడిశా
   B.) అసోం
   C.) పశ్చిమ బంగా
   D.) మేఘాలయ

Answer: Option 'D'

మేఘాలయ

4.

జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టనున్న మొదటి అరబ్‌ దేశం ఏది?

   A.) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
   B.) ఒమన్‌
   C.) సౌదీ అరేబియా
   D.) జోర్డాన్‌

Answer: Option 'C'

సౌదీ అరేబియా

5.

2019 ఉత్తర అట్లాంటిక్‌  ట్రీటీ ఆర్గనైజేషన్‌ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) ఒట్టావా, కెనడా
   B.) బ్రసెల్స్, బెల్జియం
   C.) లండన్, యూకే
   D.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ

Answer: Option 'C'

లండన్, యూకే

6.

జాతీయ గణాంకాల  కార్యాలయం ప్రకారం  రెండో త్రైమాసికంలో భారత జి.డి.పి. శాతం ఎంత?

   A.) 4.5%
   B.) 5.5%
   C.) 5.2%
   D.) 5.0%

Answer: Option 'A'

4.5%

7.

ఫోర్బ్స్, ‘రియల్‌టైం బిలియనీర్‌ జాబితా– 2019’ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 9వ స్థానంలో నిలిచిన భారత బిలియనీర్‌ ఎవరు?

   A.) ముఖేష్‌ అంబానీ
   B.) లక్ష్మీమిట్టల్‌
   C.) గౌతమ్‌ అదాని
   D.) కుమార మంగళం బిర్లా

Answer: Option 'A'

ముఖేష్‌ అంబానీ

8.

వాణిజ్యం,  అభివృద్ధి ‘బిజినెస్‌ టు కన్సూ్యమర్, ఈ–కామర్స్‌ ఇండెక్స్‌ –2019’పై జరిగిన ఐక్యరాజ్యసమితి  సమావేశంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?

   A.) నెదర్లాండ్‌
   B.) స్విట్జర్‌లాండ్‌
   C.) సింగపూర్‌
   D.) ఆస్ట్రేలియా

Answer: Option 'A'

నెదర్లాండ్‌

9.

హార్న్‌బిల్‌ పండుగ 20వ ఎడిషన్‌ను జరుపుకొంటున్న∙రాష్ట్రం ఏది?

   A.) నాగాలాండ్‌
   B.) త్రిపుర
   C.) మిజోరాం
   D.) మణిపూర్‌

Answer: Option 'A'

నాగాలాండ్‌

10.

మైక్రో ఫైనాన్స్‌ ప్యానల్‌ మొదటి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) అమితాబ్‌ కాంత్‌
   B.) ఆర్‌. గాంధీ
   C.) చంద్ర శేఖర్‌ ఘోష్‌
   D.) హరన్‌ రషీద్‌ ఖాన్‌

Answer: Option 'D'

హరన్‌ రషీద్‌ ఖాన్‌


కరెంటు అఫైర్స్ - 14 December - 2019 Download Pdf

Recent Posts