కరెంటు అఫైర్స్ - 15 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

కంపెనీ సెక్రెటరీషిప్ రంగంలో భారత్, ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?

   A.) ఇండోనేషియా
   B.) మలేషియా
   C.) జపాన్
   D.) చైనా

Answer: Option 'B'

మలేషియా

2.

ఏ రాష్ట్రంలో ‘వింజింజమ్ ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ డీప్‌వాటర్ సీ పోర్టు’ ను నిర్మిస్తున్నారు.?

   A.) ఆంధ్రప్రదేశ్
   B.) తమిళనాడు
   C.) కర్ణాటక
   D.) కేరళ

Answer: Option 'D'

కేరళ

3.

ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తొలి ఆక్వా మెగా ఫుడ్ పార్కు(గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు)ను ఎక్కడ జాతికి అంకితం చేశారు?

   A.) ఆంధ్రప్రదేశ్
   B.) తెలంగాణ
   C.) కర్ణాటక
   D.) మహారాష్ట్ర

Answer: Option 'A'

ఆంధ్రప్రదేశ్

4.

2019, ఫిబ్రవరి 5 నాటికి ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పరిధిలో అత్యధికంగా ఆసుపత్రులున్న రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?

   A.) తమిళనాడు
   B.) గుజరాత్
   C.) ఛత్తీస్‌గఢ్
   D.) పశ్చిమ బంగా

Answer: Option 'B'

గుజరాత్

5.

అసోంలోని గువహతిలో ఇటీవల జరిగిన 2వ ఆసియాన్-ఇండియా యూత్ సమిట్ నేపథ్యం?

   A.) హిందీ ఎక్సలెన్స్ ఆన్ దిస్ ఎరా ఆ‌ఫ్ ఇన్నోవేషన్
   B.) కనెక్టివిటి- పాత్ వే టు షేర్డ్ ప్రాస్పరిటి
   C.) మైక్రో ఇరిగేషన్ అండ్ మోడ్రన్ అగ్రికల్చర్
   D.) షేపింగ్ న్యూ ఇండియా

Answer: Option 'B'

కనెక్టివిటి- పాత్ వే టు షేర్డ్ ప్రాస్పరిటి

6.

భారత జౌళి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ సిల్క్ బోర్డు న్యూఢిల్లీలో నిర్వహించిన ‘సర్జింగ్ సిల్క్’ మెగా ఈవెంట్‌లో ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు?

   A.) ఈ-టెక్స్‌టైల్
   B.) ఈ-ఫ్యాబ్రిక్
   C.) ఈ-కుకూన్
   D.) ఈ-యార్న్

Answer: Option 'C'

ఈ-కుకూన్

7.

ఏ భాష పరిరక్షణ, ప్రోత్సాహం కోసం 2018లో మానవ వనురల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించింది?

   A.) గాంధార
   B.) మైథిలీ
   C.) సంథాలీ
   D.) డోగ్రీ

Answer: Option 'B'

మైథిలీ

8.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జీరో ఫేటాలిటీ కారిడార్‌ను ప్రారంభించిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?

   A.) మహారాష్ట్ర
   B.) న్యూఢిల్లీ
   C.) కర్ణాటక
   D.) ఛండీగఢ్

Answer: Option 'B'

న్యూఢిల్లీ

9.

2017-2021 కార్యాచరణ ప్రణాళిక ప్రకారం హిందూ మాహాసముద్ర రిమ్ అసోసియేషన్(ఐఓఆర్‌ఏ)ను, దాని సభ్య దేశాల్లో విస్తరించేందుకు నిర్వహించిన సదస్సుకు వేదికైన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?

   A.) న్యూఢిల్లీ
   B.) మహారాష్ట్ర
   C.) పశ్చిం బంగా
   D.) తమిళనాడు

Answer: Option 'A'

న్యూఢిల్లీ

10.

రెండు రోజులు ‘బెంగాల్ గ్లోబల్ సమిట్’ 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?

   A.) రాజార్హట్, కోల్‌కతా
   B.) టంగ్రా, కోల్‌కతా
   C.) బేలేఘటా, కోల్‌కతా
   D.) కస్బా, కోల్‌కతా

Answer: Option 'A'

రాజార్హట్, కోల్‌కతా


కరెంటు అఫైర్స్ - 15 October - 2019 Download Pdf

Recent Posts