కరెంటు అఫైర్స్ - 15 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఆసియా ఆర్చరీ 21వ ఛాంపియన్‌షిప్‌ –2019 ఎక్కడ జరిగింది?

   A.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
   B.) మాస్కో, రష్యా
   C.) బీజింగ్, చైనా
   D.) బ్యాంకాక్, థాయ్‌లాండ్‌

Answer: Option 'D'

బ్యాంకాక్, థాయ్‌లాండ్‌

2.

కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అంతరించిపోతున్న భాషలను ప్రోత్సహించడానికి ఒక పథకాన్ని ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిటీని ఏ సంస్థ ఏర్పాటు చేసింది?

   A.) ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ 
   B.) సీఎస్‌ఐఆ
   C.) యూజీసీ 
   D.) ఏఐసీటీఈ

Answer: Option 'C'

యూజీసీ 

3.

బానిసత్వాన్ని రూపుమాపేందుకు ‘అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం’ ఏ రోజు జరుపుకొంటారు?

   A.) డిసెంబర్‌ 2
   B.) డిసెంబర్‌ 1
   C.) నవంబర్‌ 30
   D.) నవంబర్‌ 29

Answer: Option 'A'

డిసెంబర్‌ 2

4.

సముద్రభద్రతను మరింత పెంచడానికి భారత్‌ మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన మేడ్‌ ఇన్‌ ఇండియా ఫాస్ట్‌ ఇంటర్‌సెప్టర్‌ నౌక పేరు ఏమిటి?

   A.) కౌవాచ్‌
   B.) రాణి అబ్బక్క
   C.) కామియాబ్‌
   D.) రాజశ్రీ

Answer: Option 'C'

కామియాబ్‌

5.

భారత అత్యున్నత సాహిత్య పురస్కారం 55వ జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు 2019లో ఎవరికి దక్కింది?

   A.) అయ్యప్ప పాణికర్‌
   B.) అక్కితం అచ్యుతన్‌ నంబూద్రి
   C.) వైలోప్పిల్లి శ్రీధర మీనన్‌
   D.) ఎడస్సేరి గోవిందన్‌ నాయర్‌

Answer: Option 'B'

అక్కితం అచ్యుతన్‌ నంబూద్రి

6.

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ (కేఐవైజీ) 3వ ఎడిషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?

   A.) ముంబై, మహారాష్ట్ర
   B.) న్యూఢిల్లీ, ఢిల్లీ 
   C.) గువహటీ, అసోం
   D.) భువనేశ్వర్, ఒడిశా

Answer: Option 'C'

గువహటీ, అసోం

7.

2019 సంవత్సరానికి గాను సామాజిక న్యాయం అనే విభాగంలో అందించే   మథర్‌ థెరిసా మెమోరియల్‌ అవార్డ్స్‌  15వ ఎడిషన్‌ను ఏ సంస్థ అందించింది?

   A.) హర్మోనీ ఫౌండేషన్‌
   B.) క్లింటన్‌ ఫౌండేషన్‌
   C.) అడెల్సన్‌ ఫౌండేషన్‌
   D.) బుష్‌ ఫౌండేషన్‌

Answer: Option 'A'

హర్మోనీ ఫౌండేషన్‌

8.

అల్ఫాబెట్‌ చీఫ్‌ ఎగ్జుక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా ఎవరు నియమితులయ్యారు?

   A.) స్టీవ్‌ బాల్మెర్‌
   B.) సత్య నాదెళ్ల్ల
   C.) సెర్గీ బ్రిన్‌ 
   D.) సుందర్‌ పిచాయ్‌

Answer: Option 'D'

సుందర్‌ పిచాయ్‌

9.

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు చైర్మన్‌గా ఎవరిని నియమించారు?

   A.) సందీప్‌ కృష్ణ
   B.) శ్రీ హరి మోహన్‌
   C.) సునీల్‌ సింగ్‌
   D.) సంతోష్‌ శేఖర్‌

Answer: Option 'B'

శ్రీ హరి మోహన్‌

10.

భారత నావిక దళ దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు?

   A.) డిసెంబర్‌ 3
   B.) డిసెంబర్‌ 2
   C.) డిసెంబర్‌ 4
   D.) డిసెంబర్‌ 1

Answer: Option 'C'

డిసెంబర్‌ 4


కరెంటు అఫైర్స్ - 15 December - 2019 Download Pdf

Recent Posts