కరెంటు అఫైర్స్ - January 15th - 18th - 2020 - AP Grama Sachivalayam

1.

అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్‌ యూనియన్‌   హెచ్‌.డి.86081 అనే నక్షత్రానికి ‘బీభా’ అని ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారు?

   A.) బీభా చౌదరీ
   B.) బీభా అగర్వాల్‌
   C.) బీభా లఘారీ
   D.) బీభా ఆచార్య

Answer: Option 'A'

బీభా చౌదరీ
 

2.

ఇటీవల తన రెండో విమాన వాహకనౌక ‘షాన్‌డాంగ్‌’ను ప్రారంభించిన దేశం ఏది?

   A.) యూఎస్‌ఏ
   B.) చైనా
   C.) ఫ్రాన్స్‌
   D.) రష్యా

Answer: Option 'B'

చైనా

3.

‘జియోసైన్స్‌: ది బేసిక్‌ సైన్స్‌ ఫర్‌ సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌’ నేపథ్యంతో 36వ అంతర్జాతీయ జియోలాజికల్‌ సమావేశం(ఐజీసీ) ఎక్కడ జరగనుంది?

   A.) టోక్యో, జపాన్‌
   B.) బీజింగ్, చైనా
   C.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
   D.) న్యూఢిల్లీ, భారత్‌

Answer: Option 'D'

న్యూఢిల్లీ, భారత్‌

4.

2019 డిసెంబర్‌ 16న 28వ ఆర్మీ చీఫ్‌గా ఎవరు నియమితులైయ్యారు?

   A.) సతీందర్‌ కుమార్‌ సైని
   B.) మనోజ్‌ ముకుంద్‌ నారావణే
   C.) దేవరాజ్‌ అన్బు
   D.) రణబీర్‌ సింగ్‌

Answer: Option 'B'

మనోజ్‌ ముకుంద్‌ నారావణే
 

5.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో యునెస్కో–ఎంజీఐఈపీ సంయుక్తంగా నిర్వహించిన ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యుమానిటీ (టెక్‌)– 2019 ఎక్కడ జరిగింది?

   A.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
   B.) చెన్నై, తమిళనాడు
   C.) పనాజీ, గోవా 
   D.) కొచ్చి, కేరళ

Answer: Option 'A'

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
 

6.

ద్రాక్లైమేట్‌ న్యూట్రల్‌ నౌ విభాగంలో ఐక్యరాజ్య సమితి నుంచి అవార్డు పొందిన తొలి భారత కార్పోరేట్‌ సంస్థ ఏది?

   A.) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
   B.) టెక్‌ మహీం
   C.) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌
   D.) ఇన్ఫోసిస్‌

Answer: Option 'D'

ఇన్ఫోసిస్‌

7.

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ రిపోర్టు:‘గ్లోబల్‌ మ్యాక్రో అవుట్‌లుక్‌ 2020–21 ప్రకారం 2019 సంవత్సరానికిగాను భారత జి.డి.పి. ఎంత ?

   A.) 5.1%
   B.) 5.2%
   C.) 5.5%
   D.) 5.6%

Answer: Option 'D'

5.6%
 

8.

2005–06లో శిశు జననాల నమోదు 41 శాతం కాగా, 2015–16 సంవత్సరం తర్వాత  నమోదైన శిశు జననాల శాతం?

   A.) 71% 
   B.) 75%
   C.) 80%
   D.) 95%

Answer: Option 'C'

80%

9.

ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌  మంత్రుల బృందానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్థానంలో ఎవరు నాయకత్వం వహించనున్నారు?

   A.) తేజస్వీ యాదవ్‌
   B.) నితీష్‌ కుమార్‌
   C.) లాలు ప్రసాద్‌ యాదవ్‌
   D.) సుశీల్‌ కుమార్‌ మోదీ

Answer: Option 'D'

సుశీల్‌ కుమార్‌ మోదీ

10.

నమామి గంగే ప్రాజెక్టు 2015–20 గాను ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబంగా) ఎంత మూలధనాన్ని కేటాయించారు?

   A.) రూ. 20 వేల కోట్లు
   B.) రూ. 15 వేల కోట్లు
   C.) రూ. 10 వేల కోట్లు
   D.) రూ. 5 వేల కోట్లు

Answer: Option 'A'

రూ. 20 వేల కోట్లు

11.

‘జాతీయ తాన్‌సేన్‌ సమ్మాన్‌ అవార్డు 2019’   తో ఎవరిని సత్కరించారు?

   A.) పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌
   B.) శౌనక్‌ అభిషేకి
   C.) రాజేశ్వర్‌ ఆచార్య
   D.) జితేంద్ర అభిషేక్‌

Answer: Option 'A'

పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌

12.

ఎడెల్వేస్‌ అసెట్‌ మేనెజ్‌మెంట్‌ కంపెనీ ప్రారంభించిన భారతదేశపు తొలి కార్పోరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఏది?

   A.) భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
   B.) ఎడెల్విస్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
   C.) దేశీ బాండ్‌ ఈటీఎఫ్‌
   D.) ఇండియా బాండ్‌ ఈటీఎఫ్‌

Answer: Option 'A'

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

13.

భారత దేశంలో 2013 నుంచి ఏ రోజున మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు?

   A.) డిసెంబర్‌ 15
   B.) డిసెంబర్‌ 16
   C.) డిసెంబర్‌ 17
   D.) డిసెంబర్‌ 18

Answer: Option 'D'

డిసెంబర్‌ 18

14.

సముద్ర మార్గంలో –253 డిగ్రీల ద్రవ హైడ్రోజన్‌ను తీసుకెళ్లగల క్యారియర్‌ షిప్‌ ‘సూసో ఫ్రాంటియర్‌’ను ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి దేశం ఏది?

   A.) యూఎస్‌ఏ
   B.) జపాన్‌
   C.) చైనా
   D.) రష్యా

Answer: Option 'B'

జపాన్‌

15.

కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ (కాప్‌–25) 25వ సెషన్‌కు ఆతిథ్యం ఇచ్చిన∙నగరం ఏది?

   A.) టోక్యో, జ పాన్‌
   B.) బీజింగ్, చైనా
   C.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
   D.) మాడ్రిడ్, స్పెయిన్‌

Answer: Option 'D'

మాడ్రిడ్, స్పెయిన్‌

16.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది ఫోర్బ్స్‌ జాబితా–2019లో 34వ స్థానం పొందిన భారతీయ మహిళ ఎవరు?

   A.) నిర్మలా సీతారామన్‌
   B.) స్మృతీ జుబిన్‌ ఇరానీ
   C.) సోనియా గాంధీ
   D.) సావిత్రి కోవింద్‌

Answer: Option 'A'

నిర్మలా సీతారామన్‌

17.

యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌లో ‘జూనియర్‌ ఫ్రీస్టైల్‌ రెజ్లర్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2019’ టైటిల్‌ను 18 ఏళ్లకే గెలుచుకున్న తొలి భారత రెజ్లర్‌ ఎవరు?

   A.) సుశీల్‌ కుమార్‌
   B.) రాహుల్‌ అవారే
   C.) మౌసం ఖత్రీ
   D.) దీపక్‌ పూనియా

Answer: Option 'D'

దీపక్‌ పూనియా

18.

యూరోపియన్‌ యూనియన్‌  వాతావరణ తటస్థ ఒప్పందం–2050 నుంచి వైదొలిగిన   దేశం ఏది?

   A.) ఇటలీ
   B.) ఫ్రాన్స్‌
   C.) పోలాండ్‌
   D.) జర్మనీ

Answer: Option 'C'

పోలాండ్‌

19.

భారతదేశ సిఫార్సు మేరకు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ టీ డేని ఎప్పుడు∙నిర్వహిస్తారు?

   A.) మే 21
   B.) మే 30
   C.) మే 25
   D.) మే 15 

Answer: Option 'A'

మే 21

20.

ఏ సంవత్సరం  నాటికి దేశంలోని గ్రామాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?

   A.) 2022
   B.) 2023
   C.) 2025
   D.) 2030

Answer: Option 'A'

2022


కరెంటు అఫైర్స్ - January 15th - 18th - 2020 Download Pdf

Recent Posts