కరెంటు అఫైర్స్ - 16 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఏ సంఘటనకు గుర్తుగా  డిసెంబరు 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని  పాటిస్తారు?

   A.) ఎ.జెడ్‌.ఎఫ్‌. పేలుడు
   B.) హలీఫాక్స్‌ పేలుడు
   C.) పైపర్‌ అల్ఫా విషాధం
   D.) భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన

Answer: Option 'D'

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన

2.

మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?

   A.) ఉద్ధవ్‌ బాల్‌ ఠాక్రే
   B.) పృథ్విరాజ్‌ చవాన్‌
   C.) అశోక్‌ చవాన్‌
   D.) అజిత్‌ పవార్‌

Answer: Option 'A'

ఉద్ధవ్‌ బాల్‌ ఠాక్రే

3.

13వ దక్షిణాసియా క్రీడలు–2019కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది?

   A.) జకార్తా, ఇండోనేషియా
   B.) ఖాట్మాండు, నేపాల్‌
   C.) బ్యాంకాక్, థాయ్‌లాండ్‌
   D.) వాషింగ్టన్‌ డీసీ, యునైటెడ్‌ స్టేట్స్‌

Answer: Option 'B'

ఖాట్మాండు, నేపాల్‌

4.

ఇటీవల కొణార్క్‌ పండుగను జరుపుకొన్న రాష్ట్రం ఏది?

   A.) మిజోరాం
   B.) ఒడిశా
   C.) మేఘాలయా
   D.) అసోం

Answer: Option 'B'

ఒడిశా

5.

2019 డిసెంబర్‌ 5న జరిగిన  ప్రపంచ నేల దినోత్సవం నేపథ్యం ఏమిటి?

   A.) ‘హెల్తీ సాయిల్స్‌ ఫర్‌ ఏ హెల్తీ లైఫ్‌’
   B.) ‘స్టాప్‌ సాయిల్‌ ఎరోజన్, సేవ్‌ అవర్‌ ఫ్యూచర్‌ 
   C.) ‘సాయిల్స్‌ అండ్‌ పల్సస్, ఎ సింబియాసిస్‌ ఫర్‌ లైఫ్‌’
   D.) కేరింగ్‌ ఫర్‌ ద ప్లానెట్‌ స్టార్స్ట్‌ ఫ్రం ద గ్రౌండ్‌

Answer: Option 'B'

‘స్టాప్‌ సాయిల్‌ ఎరోజన్, సేవ్‌ అవర్‌ ఫ్యూచర్‌ 

6.

ఆసియా అభివృద్ధి బ్యాంకు 10వ అధ్యక్షుడు గా ఎవరు నియమితులయ్యారు?

   A.) తరౌచీ యోషిదా
   B.) మసత్సుగు అసకావా
   C.) హరుహికో కురోడా
   D.) తడావో చినో

Answer: Option 'B'

మసత్సుగు అసకావా

7.

ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఫిఫా) ప్రపంచ ర్యాంకింగ్‌ 2019 ఏడాది చివరలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?

   A.) ఐస్‌లాండ్‌
   B.) నార్వే
   C.) బెల్జియం
   D.) నెదర్‌ల్యాండ్‌

Answer: Option 'C'

బెల్జియం

8.

ఏటా డిసెంబర్‌ 1వ తేదీన జరుపుకొనే ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం నేపథ్యం ఏమిటి?

   A.) ‘హ్యండ్స్‌ అప్‌ ఫర్‌ #హెచ్‌ఐవీ ప్రివెన్షన్‌’
   B.) ‘కమ్యూనిటీస్‌ మేక్‌ డిఫరెన్స్‌’
   C.) ‘రైట్‌ టు హెల్త్‌’
   D.) ‘నో యువర్‌ స్టేటస్‌’

Answer: Option 'B'

‘కమ్యూనిటీస్‌ మేక్‌ డిఫరెన్స్‌’

9.

ఇటీవల గుర్తించిన కొత్త పాము జాతి ‘ట్రాకీషియం అప్టీ’ ఎక్కడ కనుగొన్నారు?

   A.) మధ్యప్రదేశ్‌
   B.) అరుణాచల్‌ ప్రదేశ్‌
   C.) హిమాచల్‌ ప్రదేశ్‌
   D.) ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'B'

అరుణాచల్‌ ప్రదేశ్‌

10.

24వ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ)గా నియమితులైంది ఎవరు?

   A.) సోమ రాయ్‌ బర్మాన్‌
   B.) అర్చన నిగమ్‌
   C.) సుశీల్‌ సింగ్‌
   D.) రాజీవ్‌ గౌబా

Answer: Option 'A'

సోమ రాయ్‌ బర్మాన్‌


కరెంటు అఫైర్స్ - 16 December - 2019 Download Pdf

Recent Posts