కరెంటు అఫైర్స్ - 17 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

రంజీ ట్రోఫీ 85వ సీజన్‌లో సౌరాష్ట్ర పై విజయంతో వరుసగా రెండో టైటిల్‌ను సొంతం చేసుకున్న జట్టు?

   A.) కేరళ
   B.) విదర్భ
   C.) కర్ణాటక
   D.) మహారాష్ట్ర

Answer: Option 'B'

విదర్భ

2.

కృత్రిమ మేథ(ఏఐ) సామర్థ్యాలను మెరుగుపరుచుకోడానికి ఫేస్‌బుక్ సొంతం చేసుకున్న అమెరికాకు చెందిన వర్చువల్ సెర్చ్ స్టార్టప్ పేరు?

   A.) బాల్సామిక్
   B.) గ్రోక్‌స్టైల్
   C.) బఫర్
   D.) అవోసెంట్

Answer: Option 'B'

గ్రోక్‌స్టైల్

3.

72వ బాఫ్టా- బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజమ్ ఆర్ట్స్ అవార్డులకు వేదికైన నగరం?

   A.) లాస్ ఏంజిల్స్, అమెరికా
   B.) లండన్, యూకే
   C.) బీజింగ్, చైనా
   D.) ప్యారిస్, ఫ్రాన్స్

Answer: Option 'B'

లండన్, యూకే

4.

కెనడియన్ సినిమా, టెలివిజన్-జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రకటించింది?

   A.) దీపా మెహతా
   B.) స్టీవెన్ స్పీల్బర్గ్
   C.) స్టాన్లీ కుబ్రిక్
   D.) అమితాబ్ బచ్చన్

Answer: Option 'A'

దీపా మెహతా

5.

ఇథోపియా సదస్సు సందర్భంగా నియమితులైన ఆఫ్రికా సమాఖ్య ఛైర్మన్ ఎవరు?

   A.) అర్మెన్ సర్కిసైన్
   B.) ఇల్హమ్ అలియేవ్
   C.) అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్
   D.) అబ్దెల్ ఫతాహ్ ఎల్‌సీసీ

Answer: Option 'D'

అబ్దెల్ ఫతాహ్ ఎల్‌సీసీ

6.

మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

   A.) శైలేష్
   B.) హరి శ్రీధర్
   C.) సంతోష్ కొఠారి
   D.) సందీప్ వర్మ

Answer: Option 'A'

శైలేష్

7.

ఏటీపీ ర్యాంకుల్లో తొలి వందమంది జాబితాలో స్థానం దక్కించుకున్న మూడవ భారత్ టెన్నిస్ క్రీడాకారుడు?

   A.) సోమ్‌దేవ్ దేవర్మన్
   B.) ప్రజ్నేశ్ గుణే శ్వరన్
   C.) రోహన్ బోపన్న
   D.) యుకీ భాంబ్రీ

Answer: Option 'B'

ప్రజ్నేశ్ గుణే శ్వరన్

8.

జాతీయ క్లెఫ్ట్(వంకర పెదవి) డే ఎప్పుడు?

   A.) ఫిబ్రవరి 9
   B.) ఫిబ్రవరి 7
   C.) ఫిబ్రవరి 8
   D.) ఫిబ్రవరి 10

Answer: Option 'C'

ఫిబ్రవరి 8

9.

తొలి ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవంను ఎప్పుడు జరుపుకున్నారు?

   A.) ఫిబ్రవరి 9
   B.) ఫిబ్రవరి 7
   C.) ఫిబ్రవరి 8
   D.) ఫిబ్రవరి 10

Answer: Option 'D'

ఫిబ్రవరి 10

10.

2019 ప్రపంచకప్‌లో ఆడనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) రిక్కీ పాంటింగ్
   B.) టిమ్ పైన్
   C.) ఉస్మాన్ ఖ్వాజా
   D.) ఆరోన్ ఫించ్

Answer: Option 'A'

రిక్కీ పాంటింగ్

11.

ఫీఫా(ఎఫ్‌ఐఎఫ్‌ఏ) ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు?

   A.) అర్జెంటినా
   B.) బ్రెజిల్
   C.) బెల్జియం
   D.) భారత్

Answer: Option 'C'

బెల్జియం

12.

మ్యూజికేర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఎవరికి లభించింది?

   A.) డ్యూయా లిపా
   B.) డాలీ పార్టన్
   C.) డ్రేక్
   D.) సెయింట్ విన్సెంట్

Answer: Option 'B'

డాలీ పార్టన్


కరెంటు అఫైర్స్ - 17 October - 2019 Download Pdf

Recent Posts