కరెంటు అఫైర్స్ - 17 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

2024 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవçస్థను సాధించడానికి భారత్‌ తన మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఐదేళ్లలో ఎంత మొత్తం ఖర్చు చేయనుంది?

   A.) 1.4 ట్రిలియన్‌ డాలర్లు
   B.) 2.4 ట్రిలియన్‌ డాలర్లు
   C.) 2.7 ట్రిలియన్‌ డాలర్లు
   D.) 2.9 ట్రిలియన్‌ డాలర్లు

Answer: Option 'A'

1.4 ట్రిలియన్‌ డాలర్లు

2.

2015–19 మధ్యకాలంలో భారతదేశంలో  రాష్ట్ర ప్రభుత్వాలు నీటిపారుదలపై మూల ధన వ్యయం లేదా సంపద సృష్టి కోసం చేసిన ఖర్చులతో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

   A.) తెలంగాణ
   B.) ఆంధ్రప్రదేశ్‌
   C.) మహారాష్ట్ర
   D.) కర్నాటక

Answer: Option 'A'

తెలంగాణ

3.

జాతీయ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ)కి కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) నిఖిల్‌ కుమార్‌
   B.) ఎస్‌. సుబ్రమణియన్‌
   C.) అనుప్‌ కుమార్‌ సింగ్‌
   D.) ఆర్‌.టి. నగ్‌రాణి

Answer: Option 'C'

అనుప్‌ కుమార్‌ సింగ్‌

4.

2019 సంవత్సరానికిగాను ఫోర్బ్స్‌ ప్రకటించిన ‘ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న మహిళా అథ్లెట్స్‌’ జాబితాలో పి.వి. సింధు ర్యాంకు ఎంత?

   A.) 13
   B.) 12
   C.) 11
   D.) 10

Answer: Option 'A'

13

5.

ప్రపంచ క్షయవ్యాధి రిపోర్టు డబ్ల్యూహెచ్‌ఓ –2019 ఎడిషన్‌ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్షయవ్యాధి కేసుల్లో 27 శాతం ఏ దేశంలో నమోదయ్యాయి?

   A.) బంగ్లాదేశ్‌
   B.) పాకిస్తాన్‌
   C.) ఇండియా
   D.) చైనా

Answer: Option 'C'

ఇండియా

6.

భారతదేశ అతిపెద్ద ఉమ్మడి వ్యాయామం (ఆర్మీ, నేవీ, వాయుసేన) రెండో ఎడిషన్‌ డీఏఎన్‌ఎక్స్‌– 2019 ఎక్కడ జరిగింది?

   A.) షిల్లాంగ్, మేఘాలయ
   B.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
   C.) ఐజ్వాల్, మిజోరాం
   D.) పోర్టు బ్లేయర్, అండమాన్, నికోబార్‌ దీవులు

Answer: Option 'D'

పోర్టు బ్లేయర్, అండమాన్, నికోబార్‌ దీవులు

7.

అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న మొదటి మహిళా క్రికెటర్, మరియు నాలుగో క్రికెటర్‌ ఎవరు?

   A.) మిథాలీ రాజ్‌
   B.) జులన్‌ గోస్వామీ
   C.) వేద కిృష్ణమూర్తి
   D.) హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

Answer: Option 'A'

మిథాలీ రాజ్‌

8.

యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు(ఈసీబీ)కు 8 ఏళ్లపాటు కొనసాగేందుకు కొత్త చీఫ్‌గా నియమితులైనవారు ఎవరు?

   A.) కత్రినా బెర్లీ
   B.) క్రిస్టిన్‌ లగార్డే
   C.) జూలియా క్లోక్‌నర్‌
   D.) ఉర్సులా వాన్‌ డెర్‌ లెవెన్‌

Answer: Option 'B'

క్రిస్టిన్‌ లగార్డే

9.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఇటీవల∙కొత్త సభ్యునిగా ఎన్నికైన వారు ఏ దేశానికి చెందినవారు?

   A.) వెనెజులా
   B.) దక్షిణాఫ్రికా
   C.) సౌదీ అరేబియా
   D.) నేపాల్‌

Answer: Option 'A'

వెనెజులా

10.

‘ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌–సెంటెనరీ’ అవార్డును 2019 సంవత్సరానికి గాను  ఎవరికి మరణాన ంతరం ప్రదానం చేశారు?

   A.) మాధురి రుయా
   B.) రుజుతా దివేకర్‌
   C.) శిఖా శర్మ
   D.) సి.గోపాలన్‌

Answer: Option 'D'

సి.గోపాలన్‌


కరెంటు అఫైర్స్ - 17 November - 2019 Download Pdf

Recent Posts