కరెంటు అఫైర్స్ - 17 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ.4,500, వాణిజ్య మద్దతుకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.400  కోట్లు సాయం చేసేందుకు భారత్‌ ఏ దేశానికి హామీ ఇచ్చింది?

   A.) మయన్మార్‌
   B.) భుటాన్‌
   C.) నేపాల్‌
   D.) బంగ్లాదేశ్‌

Answer: Option 'B'

భుటాన్‌

2.

ఇటీవల ప్రదర్శించిన ‘మిత్రశక్తి’ వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది?

   A.) భారత్, నేపాల్‌
   B.) భారత్, శ్రీలంక
   C.) భారత్, రష్యా
   D.) భారత్, ఇజ్రాయేల్‌

Answer: Option 'B'

భారత్, శ్రీలంక

3.

ఫోర్బ్స్, ‘రియల్‌టైం బిలియనీర్‌ జాబితా– 2019’ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 9వ స్థానంలో నిలిచిన భారత బిలియనీర్‌ ఎవరు?

   A.) ముఖేష్‌ అంబానీ
   B.) కుమార మంగళం బిర్లా
   C.) గౌతమ్‌ అదాని
   D.) లక్ష్మీమిట్టల్‌

Answer: Option 'A'

ముఖేష్‌ అంబానీ

4.

యునెస్కో 40వ సాధారణ సమావేశం– 2019 ఎక్కడ జరిగింది?

   A.) ప్యారిస్, ఫ్రాన్స్‌
   B.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
   C.) బీజింగ్, చైనా
   D.) టోక్యో, జపాన్‌

Answer: Option 'A'

ప్యారిస్, ఫ్రాన్స్‌

5.

సముద్ర పురావస్తు శాస్త్రాన్ని మరింత మెరుగుపరచే లక్ష్యంతో నిర్మించిన భారతదేశ తొలి జాతీయ సముద్ర వారసత్వ మ్యూజియం ఎక్కడ ఉంది?

   A.) లోథాల్, గుజరాత్‌
   B.) మొహంజోధారో, గుజరాత్‌
   C.) రామేశ్వరం, తమిళనాడు
   D.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'A'

లోథాల్, గుజరాత్‌

6.

వాణిజ్యం,  అభివృద్ధి ‘బిజినెస్‌ టు కన్సూ్యమర్, ఈ–కామర్స్‌ ఇండెక్స్‌ –2019’పై జరిగిన ఐక్యరాజ్యసమితి  సమావేశంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?

   A.) నెదర్లాండ్‌
   B.) స్విట్జర్‌లాండ్‌
   C.) సింగపూర్‌
   D.) ఆస్ట్రేలియా

Answer: Option 'C'

సింగపూర్‌

7.

నీతి ఆయోగ్, డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (డీఆర్‌సీ) 5వ సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) ముంబై, భారత్‌
   B.) వుహాన్, చైనా
   C.) బీజింగ్, చైనా
   D.) న్యూఢిల్లీ, భారత్‌

Answer: Option 'B'

వుహాన్, చైనా

8.

ఎన్నికల నిర్వహణ, పరిపాలనలో సహకారాన్ని అందించేందుకు భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ)తో ఏ దేశం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది?

   A.) మారిషస్‌
   B.) మడగాస్కర్‌
   C.) సీషెల్స్‌
   D.) మాల్దీవులు

Answer: Option 'D'

మాల్దీవులు

9.

హజ్‌ 2020 విధానాన్ని పూర్తిగా డిజిటల్‌ చేసిన మొదటి దేశం ఏది?

   A.) భారత్‌
   B.) బంగ్లాదేశ్‌
   C.) సౌదీ అరేబియా
   D.) పాకిస్తాన్‌

Answer: Option 'A'

భారత్‌

10.

క్రిసిల్‌ అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం –20లో భారత జి.డి.పి. ఎంత?

   A.) 5.1% 
   B.) 5.5%
   C.) 5.7%
   D.) 5.3%

Answer: Option 'A'

5.1% 


కరెంటు అఫైర్స్ - 17 December - 2019 Download Pdf

Recent Posts