కరెంటు అఫైర్స్ - 18 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

61వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక ఎక్కడ జరిగింది?

   A.) లాస్ ఏంజిల్స్, అమెరికా
   B.) లండన్, యునెటైడ్ కింగ్డమ్
   C.) బీజింగ్, చైనా
   D.) వాషింగ్టన్.డీసీ, అమెరికా

Answer: Option 'A'

లాస్ ఏంజిల్స్, అమెరికా

2.

190 మిలియన్ డాలర్ల విలువ చేసే 2 అడ్వాన్స్‌డ్ మిసైల్స్‌ను భారత్‌కు విక్రయించడానికి ఒప్పుకున్న దేశం?

   A.) రష్యా
   B.) అమెరికా
   C.) జపాన్
   D.) ఇజ్రాయిల్

Answer: Option 'B'

అమెరికా

3.

ఒడిశాలోని బాలాసోర్‌లో పరిక్షించిన హెలికాప్టర్ లాంచ్‌డ్ యాంటీ ట్యాంక్ మిసైల్ పేరు?

   A.) ప్రహార్
   B.) హెలీనా
   C.) ప్రళయ్
   D.) శౌర్య

Answer: Option 'B'

హెలీనా

4.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీలకు 2019, ఫిబ్రవరి 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు?

   A.) భువనేశ్వర్, ఒడిశా
   B.) గాంధీనగర్, గుజరాత్
   C.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
   D.) హుబ్లీ, కర్ణాటక

Answer: Option 'D'

హుబ్లీ, కర్ణాటక

5.

2020లోవలస జాతుల సంరక్షణ(సీఎమ్‌ఎస్) పై యూఎన్ కన్వెన్షన్ 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(సీవోపీ)కు ఆతిథ్యమివ్వనున్న నగరం ఏది?

   A.) గాంధీనగర్
   B.) లండన్
   C.) బీజింగ్
   D.) వాషింగ్టన్

Answer: Option 'A'

గాంధీనగర్

6.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ 6వ బై-మంత్లీ పాలసీ స్టేట్‌మెంట్ ప్రకారం పాలసీ రేట్లు ఎన్ని బేసిస్ పాయింట్లు తగ్గాయి?

   A.) 0.90
   B.) 0.75
   C.) 0.25
   D.) 0.50

Answer: Option 'C'

0.25

7.

ఏ బాండ్ల వినియోగంతో ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్‌లో 100 మిలియన్ డాలర్లను ఆర్జించింది?

   A.) యూరో- లింక్డ్ బాండ్లు
   B.) పేసో- లింక్డ్ బాండ్లు
   C.) షిల్లింగ్-లింక్డ్ బాండ్లు
   D.) దినార్- లింక్డ్ బాండ్లు

Answer: Option 'B'

పేసో- లింక్డ్ బాండ్లు

8.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ వైరాలజీ(ఐఏవీ) ప్రారంభమైన ప్రాంతం, రాష్ట్రం?

   A.) ముంబై, మహారాష్ట్ర
   B.) తిరువనంతపురం, కేరళ
   C.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   D.) చెన్నై, తమిళనాడు

Answer: Option 'B'

తిరువనంతపురం, కేరళ

9.

ఫిన్లాండ్‌తో ఏ రంగంలో ఒప్పందం కుదుర్చుకోడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?

   A.) ఆర్థికరంగం
   B.) వ్యవసాయం, ఆహార పరిశ్రమ
   C.) బయోటెక్నాలజీ
   D.) ఈ-గవర్నెన్స్

Answer: Option 'C'

బయోటెక్నాలజీ

10.

మేఘాలయలో జరగబోయే 2022 జాతీయ క్రీడల మస్కట్‌గా పేర్కొన్న జంతువు?

   A.) క్లౌడెడ్ లెపార్డ్
   B.) పులి
   C.) సంగై
   D.) హిల్లాక్ గిబ్బన్

Answer: Option 'A'

క్లౌడెడ్ లెపార్డ్

11.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ల డాలర్లు పెరిగాయి?

   A.) 2.163 బిలియన్ అమెరికా డాలర్లు
   B.) 2.063 బిలియన్ అమెరికా డాలర్లు
   C.) 2.363 బిలియన్ అమెరికా డాలర్లు
   D.) 2.263బిలియన్ అమెరికా డాలర్లు

Answer: Option 'B'

2.063 బిలియన్ అమెరికా డాలర్లు

12.

కేరళలో 88 ఏళ్ల వయసులో మరణించిన భారతదేశపు అతి వృద్ధ బందీ ఏనుగు పేరు?

   A.) దాక్షాయణి
   B.) కందులా
   C.) అవనీ
   D.) సురుస్

Answer: Option 'A'

దాక్షాయణి


కరెంటు అఫైర్స్ - 18 October - 2019 Download Pdf

Recent Posts