కరెంటు అఫైర్స్ - 18 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 50వ ఎడిషన్‌– 2019లో ఉత్తమ సినిమా అవార్డు (గోల్డెన్‌ పికాక్‌ అవార్డు)ను అందుకున్న చిత్రం ఏది?

   A.) ద ట్రూత్‌
   B.) ఐ లాస్ట్‌ మై బాడీ
   C.) ప్రొగ్జిమా
   D.) పార్టికల్స్‌

Answer: Option 'D'

పార్టికల్స్‌

2.

‘భారత అవినీతి సర్వే –2019’ నివేదిక ప్రకారం లంచం తీసుకునే వారు 78 శాతం  కలిగి ఉండి అత్యంత అవినీతి రాష్ట్రంగా నిలిచింది?

   A.) రాజస్థాన్‌
   B.) పశ్చిమ బంగా
   C.) అసోం
   D.) మహారాష్ట్ర

Answer: Option 'A'

రాజస్థాన్‌

3.

ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌– 2019  నేపథ్యం ఏమిటి?

   A.) ‘డిజిటల్‌ ఇండియా’
   B.) ‘రూరల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇన్‌ ఇండియా’
   C.) ‘స్టార్టప్‌ ఇండియా స్టాండప్‌ ఇండియా’
   D.) ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’

Answer: Option 'D'

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’

4.

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ అనే ధ్రువీకరణ పత్రాన్ని పొందిన మొదటి రైల్వే స్టేçషన్‌ ఏది?

   A.) విజయవాడ రైల్వే స్టేషన్‌
   B.) చార్‌ బాగ్‌ రైల్వే స్టేషన్‌
   C.) ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌
   D.) ఎంజీఆర్‌ చెన్నై రైల్వే స్టేషన్‌

Answer: Option 'C'

ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌

5.

కాలుష్యాన్ని నియంత్రించేందుకు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన∙యాక్సిలేటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌తో ఏ సంస్థ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది?

   A.) ప్రపంచ బ్యాంకు
   B.) ఆసియా అభివృద్ధి బ్యాంకు
   C.) యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం
   D.) అంతర్జాతీయ ద్రవ్యనిధి

Answer: Option 'C'

యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం

6.

47వ ఆల్‌ ఇండియా పోలీస్‌ కాంగ్రెస్‌  ఎక్కడ జరిగింది?

   A.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   B.) లక్నో, ఉత్తర ప్రదేశ్‌
   C.) ముంబై, మహారాష్ట్ర
   D.) చెన్నై, తమిళనాడు

Answer: Option 'B'

లక్నో, ఉత్తర ప్రదేశ్‌

7.

‘సూర్యకిరణ్‌ XIV’ అనే సంయుక్త సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొననున్నాయి?

   A.) భారత్, శ్రీలంక
   B.) భారత్, బంగ్లాదేశ్‌
   C.) భారత్, నేపాల్‌
   D.) భారత్, రష్యా

Answer: Option 'C'

భారత్, నేపాల్‌

8.

ఇటీవల న్యూ ల్లీలో జరిగిన రిపబ్లిక్‌ సదస్సు – 2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘పార్టనర్స్‌ ఇన్‌ ప్రొగ్రెస్‌
   B.) ‘ఇండియాస్‌ మూమెంట్‌ నేషన్‌ ఫస్ట్‌’
   C.) ‘షేర్డ్‌ వాల్యూస్, కామన్‌ డెస్టినీ’
   D.) ‘సర్జింగ్‌ ఇండియా’

Answer: Option 'B'

‘ఇండియాస్‌ మూమెంట్‌ నేషన్‌ ఫస్ట్‌’

9.

2020, 2021లో నిర్వహించనున్న 51, 52వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రధానంగా ఏ లెజెండరీ సినీ దర్శకుడి సినిమాలను  ప్రదర్శించనున్నారు?

   A.) సత్యజిత్‌రే
   B.) హృషీకేష్‌ ముఖర్జీ
   C.) రాజ్‌ కపూర్‌
   D.) రిత్విక్‌ ఘటక్‌

Answer: Option 'A'

సత్యజిత్‌రే


కరెంటు అఫైర్స్ - 18 December - 2019 Download Pdf

Recent Posts