కరెంటు అఫైర్స్ - 19 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

కొత్తగా ఏర్పాటైన అవినీతి నిఘా సెల్‌ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది?

   A.) రక్షణ మంత్రి
   B.) ప్రధాన మంత్రి
   C.) చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ (సీఓఏఎస్‌)
   D.) వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ (వీసీఓఏఎస్‌)

Answer: Option 'C'

చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ (సీఓఏఎస్‌)

2.

2021–22లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ ప్రారంభించనున్న భారతదేశపు లోతైన మహాసముద్ర మైనింగ్‌ ప్రాజెక్ట్‌ పేరు?

   A.) సముద్రయాన్‌
   B.) సాగర్‌యాన్‌
   C.) నేవీ 
   D.) వాటర్‌టెక్‌

Answer: Option 'A'

సముద్రయాన్‌

3.

ఉపయోగించని సైక్లోన్‌ డిటెక్షన్‌ రాడార్‌ భవనాన్ని వాతావరణ అవసరాల కోసం వినియోగించుకునేందుకు భారత వాతావరణ శాఖతో ఏ సాయుధ దళం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది?

   A.) ఇండియన్‌ ఆర్మీ
   B.) ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌
   C.) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌
   D.) ఇండియన్‌ నేవీ

Answer: Option 'D'

ఇండియన్‌ నేవీ

4.

2018–19లో 13.70 మిలియన్‌ టన్నుల చేపలను ఉత్పత్తి చేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద  దేశంగా నిలిచింది?

   A.) ఇండోనేషియా
   B.) జపాన్‌
   C.) భారత్‌
   D.) చైనా

Answer: Option 'C'

భారత్‌

5.

గోరేవాడ అంతర్జాతీయ జంతుప్రదర్శన శాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

   A.) నాగ్‌పూర్, మహారాష్ట్ర
   B.) గుర్గావ్, హరియాణా
   C.) బాదర్పూర్, ఢిల్లీ
   D.) గువాహటి, అసోం

Answer: Option 'A'

నాగ్‌పూర్, మహారాష్ట్ర

కరెంటు అఫైర్స్ - 19 September- 2019 Download Pdf

Recent Posts