కరెంటు అఫైర్స్ - 19 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

190 ఆర్థిక వ్యవసల్లో వ్యాపార నియంత్రణను పోలుస్తూ ప్రపంచ బ్యాంకు 17వ ఎడిషన్‌ విడుదల చేసిన ‘డూయింగ్‌ బిజినెస్‌ –2020’ నివేదికలో భారత్‌ ర్యాంక్‌ ఎంత?∙

   A.) 75
   B.) 63
   C.) 60
   D.) 77

Answer: Option 'B'

63

2.

2019 నాలుగో ఆసియాన్‌–భారత వ్యాపార శిఖరాగ్ర çసమావేశం ఎక్కడ జరిగింది?

   A.) మనీలా, ఫిలిప్పీన్స్‌
   B.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
   C.) జెనీవా, స్విట్జర్లాండ్‌
   D.) వియన్నా, ఆస్ట్రియా

Answer: Option 'A'

మనీలా, ఫిలిప్పీన్స్‌

3.

సెరా వీక్‌ నిర్వహించిన మూడో ఇండియా ఎనర్జీ ఫోరం ఎక్కడ జరిగింది?

   A.) ముంబై, మహారాష్ట్ర
   B.) గువాహటి, అసోం
   C.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'D'

న్యూఢిల్లీ

4.

బంగాళాఖాతంలో జరిగిన భారత్, ఇండోనేషియా దేశాల సంయుక్త నావికాదళ వ్యాయామం పేరు ఏమిటి?

   A.) అజేయ వారియర్‌ 2019
   B.) మైత్రీ 2019 
   C.) సముద్ర శక్తి 2019
   D.) మిత్ర శక్తి 2019

Answer: Option 'C'

సముద్ర శక్తి 2019

5.

ప్రభుత్వ సంస్థల విభాగంలో ఇటీవల ఏ సంస్థలకు ‘మహారత్న’ హోదా లభించింది?

   A.) హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌
   B.) నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌  ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌
   C.) పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ , పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌
   D.) బ్రిడ్జ్‌ అండ్‌ రూఫ్‌ కంపెనీ ఇండియా లిమిటెడ్, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

Answer: Option 'A'

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌
 

కరెంటు అఫైర్స్ - 19 November - 2019 Download Pdf

Recent Posts