కరెంటు అఫైర్స్ - 19 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

హార్న్‌బిల్‌ పండుగ 20వ ఎడిషన్‌ను జరుపుకొంటున్న∙రాష్ట్రం ఏది?

   A.) నాగాలాండ్‌
   B.) త్రిపుర
   C.) మణిపూర్‌
   D.) మిజోరాం

Answer: Option 'A'

నాగాలాండ్‌

2.

యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఎన్నికైన మొదటి దేశం ఏది?

   A.) నార్వే
   B.) చైనా
   C.) సౌదీ అరేబియా
   D.) బ్రెజిల్‌

Answer: Option 'C'

సౌదీ అరేబియా

3.

రైల్వే రంగంలో  వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఉమ్మడి సహకారమే తమ లక్ష్యమని ప్రకటించిన రెండు దేశాలు ఏవి?

   A.) భారత్, జర్మనీ
   B.) భారత్, చైనా
   C.) భారత్, యూఎస్‌ఏ
   D.) భారత్, రష్యా

Answer: Option 'A'

భారత్, జర్మనీ

4.

ఐదో ద్వైమాస ద్రవ్య రేట్ల విధానం ప్రకారం 2019–20 భారత జి.డి.పి. ఎంత?

   A.) 5.5%
   B.) 5.3%
   C.) 5.1%
   D.) 5.0%

Answer: Option 'D'

5.0%

5.

వాణిజ్యం,  అభివృద్ధి ‘బిజినెస్‌ టు కన్సూ్యమర్, ఈ–కామర్స్‌ ఇండెక్స్‌ –2019’పై జరిగిన ఐక్యరాజ్యసమితి  సమావేశంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?

   A.) నెదర్లాండ్‌
   B.) సింగపూర్‌
   C.) ఆస్ట్రేలియా
   D.) స్విట్జర్‌లాండ్‌

Answer: Option 'A'

నెదర్లాండ్‌

కరెంటు అఫైర్స్ - 19 December - 2019 Download Pdf

Recent Posts