కరెంటు అఫైర్స్ - January 19th - 22nd - 2020 - AP Grama Sachivalayam

1.

యూరోపియన్‌ యూనియన్‌  వాతావరణ తటస్థ ఒప్పందం–2050 నుంచి వైదొలిగిన   దేశం ఏది?

   A.) ఇటలీ
   B.) ఫ్రాన్స్‌
   C.) పోలాండ్‌
   D.) జర్మనీ

Answer: Option 'C'

పోలాండ్‌

2.

నమామి గంగే ప్రాజెక్టు 2015–20 గాను ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబంగా) ఎంత మూలధనాన్ని కేటాయించారు?

   A.) రూ. 20 వేల కోట్లు
   B.) రూ. 10 వేల కోట్లు
   C.) రూ. 5 వేల కోట్లు
   D.) రూ. 15 వేల కోట్లు

Answer: Option 'A'

రూ. 20 వేల కోట్లు
 
3.

మిషన్‌ అంత్యోదయ పథకం 2019 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన గ్రామ పంచాయతీ ఏది?

   A.) అతిరంపుజ–కేరళ
   B.) జంగ్నపార–మేఘాలయ
   C.) బంభానీ–గుజరాత్‌
   D.) మొలుగంబూండి–తమిళనాడు

Answer: Option 'D'

మొలుగంబూండి–తమిళనాడు

4.

‘జాతీయ తాన్‌సేన్‌ సమ్మాన్‌ అవార్డు 2019’   తో ఎవరిని సత్కరించారు?

   A.) పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌
   B.) శౌనక్‌ అభిషేకి
   C.) జితేంద్ర అభిషేక్‌
   D.) రాజేశ్వర్‌ ఆచార్య

Answer: Option 'A'

పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌
 
5.

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ రిపోర్టు:‘గ్లోబల్‌ మ్యాక్రో అవుట్‌లుక్‌ 2020–21 ప్రకారం 2019 సంవత్సరానికిగాను భారత జి.డి.పి. ఎంత ?

   A.) 5.1%
   B.) 5.2%
   C.) 5.5%
   D.) 5.6%

Answer: Option 'D'

5.6%

6.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో యునెస్కో–ఎంజీఐఈపీ సంయుక్తంగా నిర్వహించిన ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యుమానిటీ (టెక్‌)– 2019 ఎక్కడ జరిగింది?

   A.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
   B.) చెన్నై, తమిళనాడు
   C.) పనాజీ, గోవా 
   D.) కొచ్చి, కేరళ

Answer: Option 'A'

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
 
7.

‘నమస్తే ఓర్చా’ పండుగ–2020ను  ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది?

   A.) కే రళ
   B.) అసోం
   C.) పశ్చిమ బంగా
   D.) మధ్యప్రదేశ్‌

Answer: Option 'D'

మధ్యప్రదేశ్‌

8.

ఎడెల్వేస్‌ అసెట్‌ మేనెజ్‌మెంట్‌ కంపెనీ ప్రారంభించిన భారతదేశపు తొలి కార్పోరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఏది?

   A.) భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
   B.) ఎడెల్విస్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
   C.) ఇండియా బాండ్‌ ఈటీఎఫ్‌
   D.) దేశీ బాండ్‌ ఈటీఎఫ్‌

Answer: Option 'A'

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

9.

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ రిపోర్టు:‘గ్లోబల్‌ మ్యాక్రో అవుట్‌లుక్‌ 2020–21 ప్రకారం 2019 సంవత్సరానికిగాను భారత జి.డి.పి. ఎంత ?

   A.) 5.1%
   B.) 5.2%
   C.) 5.5%
   D.) 5.6%

Answer: Option 'D'

5.6%

10.

మిషన్‌ అంత్యోదయ పథకం 2019 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన గ్రామ పంచాయతీ ఏది?

   A.) అతిరంపుజ–కేరళ
   B.) జంగ్నపార–మేఘాలయ
   C.) బంభానీ–గుజరాత్‌
   D.) మొలుగంబూండి–తమిళనాడు

Answer: Option 'D'

మొలుగంబూండి–తమిళనాడు

11.

పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం మూడు పొరుగు దేశాల నుంచి వచ్చిన పౌరులు.. భారత్‌లో  ఉద్యోగాలు సాధించడం, భూమి కొనుగోళ్లు చేయటం, లేదా  స్థిరపడటానికి అవకాశం ఉన్న సామాజిక వర్గాలు ఏవి?

   A.) హిందూ, బౌద్ధులు, జోరాస్టియన్, పార్శి, జైన్, సిక్కు
   B.) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, పార్శి, జైన్, సిక్కు
   C.) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, ఇస్లాం, జైన్, సిక్కు
   D.) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, జైన్‌

Answer: Option 'B'

హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, పార్శి, జైన్, సిక్కు

12.

13.

ఎడెల్వేస్‌ అసెట్‌ మేనెజ్‌మెంట్‌ కంపెనీ ప్రారంభించిన భారతదేశపు తొలి కార్పోరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఏది?

   A.) భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
   B.) ఎడెల్విస్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
   C.) ఇండియా బాండ్‌ ఈటీఎఫ్‌
   D.) దేశీ బాండ్‌ ఈటీఎఫ్‌

Answer: Option 'A'

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

14.

2019 డిసెంబర్‌ 16న రాష్ట్రస్థాయి ఆరెంజ్‌ ఫెస్టివల్‌ 16వ ఎడిషన్‌ను ఏ రాష్ట్రం నిర్వహించింది?

   A.) అసోం
   B.) మణిపూర్‌
   C.) మేఘాలయా
   D.) మిజోరం

Answer: Option 'B'

మణిపూర్‌

15.

‘నమస్తే ఓర్చా’ పండుగ–2020ను  ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది?

   A.) కే రళ
   B.) అసోం
   C.) పశ్చిమ బంగా
   D.) మధ్యప్రదేశ్‌

Answer: Option 'D'

మధ్యప్రదేశ్‌

16.

‘జియోసైన్స్‌: ది బేసిక్‌ సైన్స్‌ ఫర్‌ సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌’ నేపథ్యంతో 36వ అంతర్జాతీయ జియోలాజికల్‌ సమావేశం(ఐజీసీ) ఎక్కడ జరగనుంది?

   A.) టోక్యో, జపాన్‌
   B.) బీజింగ్, చైనా
   C.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
   D.) న్యూఢిల్లీ, భారత్‌

Answer: Option 'D'

న్యూఢిల్లీ, భారత్‌

17.

ఏ సంవత్సరం  నాటికి దేశంలోని గ్రామాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?

   A.) 2022
   B.) 2023
   C.) 2025
   D.) 2030

Answer: Option 'A'

2022

18.

యూరోపియన్‌ యూనియన్‌  వాతావరణ తటస్థ ఒప్పందం–2050 నుంచి వైదొలిగిన   దేశం ఏది?

   A.) ఇటలీ
   B.) ఫ్రాన్స్‌
   C.) పోలాండ్‌
   D.) జర్మనీ

Answer: Option 'C'

పోలాండ్‌

19.

‘జియోసైన్స్‌: ది బేసిక్‌ సైన్స్‌ ఫర్‌ సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌’ నేపథ్యంతో 36వ అంతర్జాతీయ జియోలాజికల్‌ సమావేశం(ఐజీసీ) ఎక్కడ జరగనుంది?

   A.) టోక్యో, జపాన్‌
   B.) బీజింగ్, చైనా
   C.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
   D.) న్యూఢిల్లీ, భారత్‌

Answer: Option 'D'

న్యూఢిల్లీ, భారత్‌

20.

‘జాతీయ తాన్‌సేన్‌ సమ్మాన్‌ అవార్డు 2019’   తో ఎవరిని సత్కరించారు?

   A.) పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌
   B.) శౌనక్‌ అభిషేకి
   C.) జితేంద్ర అభిషేక్‌
   D.) రాజేశ్వర్‌ ఆచార్య

Answer: Option 'A'

పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌
 
కరెంటు అఫైర్స్ - January 19th - 22nd - 2020 Download Pdf

Recent Posts