కరెంటు అఫైర్స్ - 20 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

సరిహద్దు భద్రతా దళ – 25వ డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) సందీప్‌ రామ్‌
   B.) హరీశ్‌ కాంత్‌ మిశ్రా
   C.) వివేక్‌ కుమార్‌ జోహ్రీ
   D.) సంతోష్‌ కుమార్‌ సింగ్‌

Answer: Option 'C'

వివేక్‌ కుమార్‌ జోహ్రీ

2.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, బండారు దత్తాత్రేయను ఏ రాష్ట్ర గవర్నర్‌గా నియమించారు?

   A.) హిమాచల్‌ప్రదేశ్‌ 
   B.) కేరళ 
   C.) మహారాష్ట్ర
   D.) రాజస్థాన్‌

Answer: Option 'A'

హిమాచల్‌ప్రదేశ్‌ 

3.

10 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనంతో 4 అతిపెద్ద పీఎ‹స్‌బీల ఏర్పాటు తర్వాత భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సంఖ్య?

   A.) 12 
   B.) 15
   C.) 17 
   D.) 20

Answer: Option 'A'

12 

4.

2020 మార్చిలో మొదటి సౌత్‌ ఏసియా సబ్‌రీజినల్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ (ఎస్‌ఏ ఎస్‌ఈసీ) ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

   A.) భూటాన్‌
   B.) శ్రీలంక
   C.) అఫ్ఘనిస్తాన్‌
   D.) భారత్‌

Answer: Option 'D'

భారత్‌

5.

అటవీ నిర్మూలన పరిహారం, ఇతర హరిత కార్యకలాపాల కోసం 27 రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని అప్పగించారు?

   A.) రూ. 47,436.18 కోట్లు
   B.) రూ. 55,436.18 కోట్లు
   C.) రూ. 46,436.18 కోట్లు
   D.) రూ. 50,436.18 కోట్లు

Answer: Option 'A'

రూ. 47,436.18 కోట్లు

కరెంటు అఫైర్స్ - 20 September- 2019 Download Pdf

Recent Posts