కరెంటు అఫైర్స్ - 20 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

‘గ్లోబల్‌ బయో ఇండియా–2019 మొదటి ఎడిషన్‌ శిఖరాగ్ర సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?

   A.) చెన్నై, తమిళనాడు
   B.) కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'C'

న్యూఢిల్లీ, ఢిల్లీ

2.

2019 సంవత్సరానికిగాను 7వ ఎడిషన్‌ విస్డన్‌ ఇండియా అల్మానాక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును గెలుచుకున్న  భారత  మూడో మహిళా   క్రికెటర్‌ ఎవరు?

   A.) జులన్‌ గోస్వామి 
   B.) హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌
   C.) జెమిమా రోడ్రిగ్స్‌
   D.) స్మృతి మంథన

Answer: Option 'D'

స్మృతి మంథన

3.

అలీనోద్యమ దేశాధినేతలు పాల్గొన్న 18వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) బాకు, అజర్‌బైజాన్‌
   B.) టిబిలిసి, జార్జియా
   C.) టెహ్రాన్, ఇరాన్‌
   D.) ఢాకా, బంగ్లాదేశ్‌

Answer: Option 'A'

బాకు, అజర్‌బైజాన్‌
 

4.

అమెరికా దళాలు ఇటీవల సిరియాలో హతమార్చిన ఐఎస్‌ఐఎస్‌ ముఖ్యనాయకుడు ఎవరు?

   A.) అబు ఒమర్‌ అల్‌ షిషాని
   B.) అబు మొహమ్మద్‌ అల్‌ అద్నాని
   C.) అబు బకర్‌ అల్‌ బగ్దాది
   D.) అబు ముసబ్‌ అల్‌ జర్క్వి

Answer: Option 'C'

అబు బకర్‌ అల్‌ బగ్దాది

5.

ప్రపంచంలో ఉక్కును వినియోగించే మూడో అతిపెద్ద దేశం ఏది?

   A.) జపాన్‌
   B.) ఇండియా
   C.) శ్రీలంక
   D.) రష్యా

Answer: Option 'B'

ఇండియా

6.

2020 నుంచి ఏ భారతీయ నగరాలు ప్రపంచ బ్యాంక్‌ వ్యాపార సౌలభ్య సర్వే (ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) జాబితాలో చోటు సంపాదిస్తాయి?

   A.) న్యూఢిల్లీ, వారణాసి
   B.) చెన్నై, బెంగళూరు
   C.) కోల్‌కతా, బెంగళూరు
   D.) గువాహటి, చెన్నై

Answer: Option 'C'

కోల్‌కతా, బెంగళూరు

7.

లద్ధాక్‌కు తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియ మితులైన వారు?

   A.) గిరీష్‌ చంద్ర ముర్ము
   B.) సత్యపాల్‌ మాలిక్‌
   C.) పి.ఎస్‌. శ్రీధరన్‌ పిళ్లై
   D.) రాధా కృష్ణ మథూర్‌

Answer: Option 'D'

రాధా కృష్ణ మథూర్‌

8.

ఇండోనేషియా 7వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు?

   A.) జోకో విడోడో
   B.) మరఫ్‌ అమిన్‌ 
   C.) జుల్‌కిఫ్లి హాసన్‌
   D.) మేఘావతి సుకర్ణోపుత్రి

Answer: Option 'A'

జోకో విడోడో

9.

2019 సంవత్సరానికి గాను మొదటి ఎడిషన్‌ జాతీయ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత అవార్డును ‘కార్పోరేట్‌ సామాజిక బాధ్యతలో’ రాణించినందుకు గాను ఏ సంస్థకు ప్రధానం చేశారు?

   A.) ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌
   B.) ఇండియా బుల్స్‌ హసింగ్‌  ఫైనాన్స్‌
   C.) ఎడెల్విస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
   D.) బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌

Answer: Option 'C'

ఎడెల్విస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

10.

భారత 47వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ఎవరు నియమితులయ్యారు?

   A.) రాజేంద్ర మల్‌ లో«థా
   B.) శారద్‌ అరవింద్‌ బాబ్డే
   C.) దీపక్‌ మిశ్రా
   D.) జగదీష్‌ సింగ్‌ కెహర్‌

Answer: Option 'B'

శారద్‌ అరవింద్‌ బాబ్డే


కరెంటు అఫైర్స్ - 20 November - 2019 Download Pdf

Recent Posts