కరెంటు అఫైర్స్ - 20 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు చైర్మన్‌గా ఎవరిని నియమించారు?

   A.) సందీప్‌ కృష్ణ
   B.) శ్రీ హరి మోహన్‌
   C.) సంతోష్‌ శేఖర్‌
   D.) సునీల్‌ సింగ్‌

Answer: Option 'B'

శ్రీ హరి మోహన్‌

2.

మైక్రో ఫైనాన్స్‌ ప్యానల్‌ మొదటి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) అమితాబ్‌ కాంత్‌
   B.) ఆర్‌. గాంధీ
   C.) చంద్ర శేఖర్‌ ఘోష్‌
   D.) హరన్‌ రషీద్‌ ఖాన్‌

Answer: Option 'D'

హరన్‌ రషీద్‌ ఖాన్‌


కరెంటు అఫైర్స్ - 20 December - 2019 Download Pdf

Recent Posts