కరెంటు అఫైర్స్ - 21 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

10 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనంతో 4 అతిపెద్ద పీఎ‹స్‌బీల ఏర్పాటు తర్వాత భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సంఖ్య?

   A.) 12 
   B.) 15
   C.) 17 
   D.) 20

Answer: Option 'A'

12 

2.

ఇటీవల భారత వాయుసేనకు ‘అపాచీ ఏహెచ్‌–64ఈ’ ఫైటర్‌ హెలీకాప్టర్లను అందజేసిన దేశం?

   A.) ఎయిర్‌బస్, నెదర్లాండ్స్‌
   B.) సఫ్రాన్, ఫ్రాన్స్‌
   C.) బోయింగ్, అమెరికా
   D.) డస్సాల్ట్‌ ఏవియేషన్, ఫ్రాన్స్‌

Answer: Option 'C'

బోయింగ్, అమెరికా

3.

ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎంత మొత్తాన్ని చొప్పించారు?

   A.) రూ. 50500 కోట్లు
   B.) రూ. 45500 కోట్లు
   C.) రూ. 55250 కోట్లు
   D.) రూ. 35500 కోట్లు

Answer: Option 'C'

రూ. 55250 కోట్లు

4.

తమిళనాడులోని ఏ ఉత్పత్తులకు ఇటీవల భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ లభించింది?

   A.) దిండిగల్‌ తాళం
   B.) కరైకుడి కందంగి చీరలు
   C.) మథురై జిగర్తాండ
   D.) 1, 2

Answer: Option 'D'

1, 2

5.

ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల విలీనంతో రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించింది ఏది?

   A.) ఇండియన్‌ బ్యాంక్‌
   B.) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
   C.) కెనరా బ్యాంక్‌
   D.) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)

Answer: Option 'D'

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)

కరెంటు అఫైర్స్ - 21 September- 2019 Download Pdf

Recent Posts