కరెంటు అఫైర్స్ - 21 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఏడో సీఐఎస్‌ఎం మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌లో పురుషుల జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించింది ఎవరు?

   A.) సురేంద్రన్‌ పిళ్లై
   B.) దీపక్‌ శర్మ
   C.) అనీష్‌ కుమార్‌
   D.) శివ్‌పాల్‌ సింగ్‌

Answer: Option 'D'

శివ్‌పాల్‌ సింగ్‌

2.

125వ జయంతి సందర్భంగా రూ.125 విలువున్న నాణేన్ని విడుదల చేసి జ్ఞాపకం చేసుకున్న పశ్చిమ ప్రాంత యోగా పితామహుడు ఎవరు?

   A.) జిడ్డు కృష్ణమూర్తి
   B.) పరమహంస యోగానంద
   C.) స్వామి క్రియానంద
   D.) రమణ మహార్షి

Answer: Option 'B'

పరమహంస యోగానంద

3.

ఏ సంవత్సరం నాటికి కనీసం 70 శాతం మంది శిశువులకు తల్లిపాలను అందించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది?

   A.) 2020
   B.) 2022
   C.) 2025
   D.) 2030

Answer: Option 'C'

2025

4.

2019 సంవత్సరానికిగాను ‘దావోస్‌ ఇన్‌ ద డిసర్ట్‌’ అని పిలిచే మూడో ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ ఎక్కడ జరిగింది?

   A.) మనమా, బహ్రెయిన్‌
   B.) రియాద్, సౌదీ అరేబియా
   C.) దోహ, ఖతార్‌
   D.) అబుదాబి, యూఏఈ

Answer: Option 'B'

రియాద్, సౌదీ అరేబియా

5.

బాబా గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని రూ.50 విలువైన కొత్త నాణేన్ని విడుదల చేసిన దేశం ఏది?

   A.) శ్రీలంక
   B.) భారత్‌
   C.) పాకిస్తాన్‌
   D.) నేపాల్‌

Answer: Option 'C'

పాకిస్తాన్‌

6.

అంతర్జాతీయ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ)కి కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) ఖలేద్‌ టౌకాన్‌ 
   B.) లాస్సినా జెర్బో
   C.) రాఫెల్‌ మారియానో గ్రాసి
   D.) యుకియా అమనో

Answer: Option 'C'

రాఫెల్‌ మారియానో గ్రాసి

7.

జాతీయ పెన్షన్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి(పీఎఫ్‌ఆర్‌డీఏ) ఇటీవల ఎవరికి అనుమతినిచ్చింది?

   A.) విదేశాల్లో ఉంటున్న భారతీయులు(ఒసీఐ)
   B.) విదేశీ వ్యక్తులు
   C.) నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌(ఎన్‌ఆర్‌ఐ)
   D.) భారత పౌరులు

Answer: Option 'A'

విదేశాల్లో ఉంటున్న భారతీయులు(ఒసీఐ)

8.

వేల్స్‌ నగరంలో జరిగిన కార్డిఫ్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం–2019లో గోల్డెన్‌ డ్రాగన్‌ అవార్డు అందుకున్న వారు ఎవరు?

   A.) సైఫ్‌ అలీఖాన్‌
   B.) పంకజ్‌ త్రిపాఠి
   C.) అనురాగ్‌ కశ్యప్‌
   D.) నవాజుద్దీన్‌ సిద్దికీ

Answer: Option 'D'

నవాజుద్దీన్‌ సిద్దికీ

9.

అంతర్జాతీయ సోలార్‌ అలయన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఒప్పందంపై 83 సంతకాలు చేసిన రెండు దేశాలు ఏవి?

   A.) కొమొరోస్, సొమాలియా
   B.) జిబౌటి, సొమాలియా
   C.) ఎరిత్రియా, సెయింట్‌ కిట్స్, నెవిస్‌
   D.) సొమాలియా, సెయింట్‌ కిట్స్,నెవిస్‌

Answer: Option 'C'

ఎరిత్రియా, సెయింట్‌ కిట్స్, నెవిస్‌

10.

గాలి నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను సంగ్రహించడానికి మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు ఏ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు?

   A.) నాన్‌ ఫరాడైక్‌ మాగ్నెటిక్‌ స్వింగ్‌ రియాక్టివ్‌ అధిశోషణ వ్యవస్థ
   B.) ఫరాడైక్‌ మాగ్నటిక్‌ స్వింగ్‌ రియాక్టివ్‌ అధిశోషణ వ్యవస్థ
   C.) ఫరాడైక్‌ ఎలక్ట్రో స్వింగ్‌ రియాక్టివ్‌ అధిశోషణ వ్యవస్థ
   D.) నాన్‌ ఫరాడైక్‌ ఎలక్ట్రో స్వింగ్‌  రియాక్టివ్‌ అధిశోషణ వ్యవస్థ

Answer: Option 'C'

ఫరాడైక్‌ ఎలక్ట్రో స్వింగ్‌ రియాక్టివ్‌ అధిశోషణ వ్యవస్థ

11.

ప్రపంచంలోనే మొదటి బ్లాక్‌చెయిన్‌ ఆధారిత కార్బన్‌ ట్రేడింగ్‌ ఎక్సే్చంజ్‌ను ఏ దేశానికి చెందిన ఎయిర్‌ కార్బన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌∙ప్రారంభించింది?

   A.) ఫిలిప్పీన్స్‌
   B.) ఇండోనేసియా
   C.) మలేసియా
   D.) సింగపూర్‌

Answer: Option 'D'

సింగపూర్‌


కరెంటు అఫైర్స్ - 21 November - 2019 Download Pdf

Recent Posts