కరెంటు అఫైర్స్ - 21 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరం నాటికి 400 కొత్త ‘ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల’లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు?

   A.) 2021
   B.) 2022
   C.) 2024
   D.) 2023

Answer: Option 'B'

2022

2.

జియోస్మార్ట్‌ ఇండియా 20వ సమావేశం  నేపథ్యం ఏమిటి?

   A.) ‘విజన్‌ న్యూ ఇండియా’
   B.) ‘ఇగ్నైట్‌–ఇన్నోవేట్‌–ఇంటిగ్రేట్‌
   C.) ‘కమర్షియలైజేషన్‌ అండ్‌ కమోడిటైజేషన్‌’
   D.) ‘ఉమెన్‌ ఫస్ట్‌– ప్రస్పెరిటీ ఫర్‌ ఆల్‌’

Answer: Option 'B'

‘ఇగ్నైట్‌–ఇన్నోవేట్‌–ఇంటిగ్రేట్‌

3.

భారత ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఏ దేశానికి ‘రక్షణ సంబంధిత సేకరణకు 500 మిలియన్ల  డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను అందించింది?

   A.) భుటాన్‌
   B.) శ్రీలంక
   C.) నేపాల్‌
   D.) బంగ్లాదేశ్‌

Answer: Option 'D'

బంగ్లాదేశ్‌

4.

33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన –2019 ఎక్కడ జరిగింది?

   A.) అసున్సియోన్, పరాగ్వే
   B.) శాన్‌జోస్, కోస్టారికా
   C.) హవానా, క్యూబా
   D.) గ్వాడాలజారా, మెక్సికో

Answer: Option 'D'

గ్వాడాలజారా, మెక్సికో

5.

పుస్తకాల స్థానాన్ని మనుషులతో భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి ‘మానవ గ్రంథాలయం అధ్యాయం– 2’ ఎక్కడ ఉంది?

   A.) గువాహటీ, అసోం
   B.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   C.) మైసూరు, కర్ణాటక
   D.) హైదరాబాద్, తెలంగాణ

Answer: Option 'C'

మైసూరు, కర్ణాటక

6.

యమునా నది నీటిని విక్రయించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

   A.) హిమాచల్‌ ప్రదేశ్‌
   B.) ఉత్తరప్రదేశ్‌
   C.) ఢిల్లీ
   D.) ఉత్తరప్రదేశ్‌

Answer: Option 'A'

హిమాచల్‌ ప్రదేశ్‌

7.

‘ఇంద్ర 2019’ పదకొండో ఎడిషన్‌ భారత్, రష్యాల త్రివిధ దళాలు ఉమ్మడి వ్యాయామానికి ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది?

   A.) ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బంగా
   B.) ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా
   C.) మహారాష్ట్ర, పంజాబ్, అసోం
   D.) కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'B'

ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా

8.

మధ్యభారతదేశంలోనే తొలి ‘అవంతి మెగా ఫుడ్‌ పార్క్‌’ను హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఎక్కడ ప్రారంభించారు?

   A.) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌
   B.) ఛండీగఢ్, హరియాణ
   C.) దెవాస్, మధ్యప్రదేశ్‌
   D.) జైపూర్, రాజస్థాన్‌

Answer: Option 'C'

దెవాస్, మధ్యప్రదేశ్‌

9.

భారత సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ‘తప్పక చూడవలసిన స్మారక చిహ్నాలను’  ఎన్నింటిని గుర్తించింది?

   A.) 178 
   B.) 168
   C.) 150 
   D.) 138

Answer: Option 'D'

138

10.

మహిళ రక్షణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు స్టేషన్లలో  మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి నిర్భయ నిధి కింద హోం మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?

   A.) రూ. 500 కోట్లు
   B.) రూ. 400 కోట్లు
   C.) రూ. 200 కోట్లు
   D.) రూ. 100 కోట్లు

Answer: Option 'D'

రూ. 100 కోట్లు

11.

4వ ఇండియా వాటర్‌ ఇంపాక్ట్‌ సదస్సు– 2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘వాల్యుయింగ్‌ వాటర్‌–ట్రాన్స్‌ఫార్మింగ్‌ గంగా’
   B.) ‘ఆపర్చునిటీస్‌ ఇన్‌ మాడ్రన్‌ ఫర్‌ యంగ్‌ మైండ్స్‌ అండ్‌ బిజినెసెస్‌
   C.) ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ లాజిస్టిక్స్‌ ల్యాండ్‌స్కేప్‌’
   D.) ‘స్టేక్‌హోల్డర్స్‌ ఫర్‌ ఎ కొహెసీవ్‌ అండ్‌ సస్టైనబుల్‌ వరల్డ్‌’

Answer: Option 'A'

‘వాల్యుయింగ్‌ వాటర్‌–ట్రాన్స్‌ఫార్మింగ్‌ గంగా’


కరెంటు అఫైర్స్ - 21 December - 2019 Download Pdf

Recent Posts