కరెంటు అఫైర్స్ - 22 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

‘ఆక్వా ఆక్వేరియా ఇండియా–2019’ 5వ ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) హైదరాబాద్‌
   B.) ముంబై
   C.) చెన్నై
   D.) న్యూఢిల్లీ

Answer: Option 'A'

హైదరాబాద్‌

2.

2020 మార్చిలో మొదటి సౌత్‌ ఏసియా సబ్‌రీజినల్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ (ఎస్‌ఏ ఎస్‌ఈసీ) ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

   A.) భూటాన్‌
   B.) శ్రీలంక
   C.) అఫ్ఘనిస్తాన్‌
   D.) భారత్‌

Answer: Option 'D'

భారత్‌

3.

2019 సంవత్సరానికి ప్రపంచ నైపుణ్యాల అంతర్జాతీయ పోటీ 45వ ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) మాస్కో, రష్యా
   B.) కజాన్, రష్యా
   C.) బెర్లిన్, జర్మనీ
   D.) పారిస్, ఫ్రాన్స్‌

Answer: Option 'B'

కజాన్, రష్యా

4.

న్యూఢిల్లీలో అమిత్‌ షాతో సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై చర్చించిన కె. షణ్ముగం ఏ దేశానికి హోంమంత్రి?

   A.) మలేషియా
   B.) సింగపూర్‌
   C.) శ్రీలంక
   D.) నేపాల్‌

Answer: Option 'B'

సింగపూర్‌

5.

అంతర్జాతీయ స్నాక్స్‌ ఫెస్టివల్‌ – 2019 ఎక్కడ జరిగింది?

   A.) కోల్‌కత, పశ్చిమ బెంగాల్‌
   B.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   C.) ముంబై, మహారాష్ట్ర
   D.) హైదరాబాద్, తెలంగాణ

Answer: Option 'D'

హైదరాబాద్, తెలంగాణ

కరెంటు అఫైర్స్ - 22 September- 2019 Download Pdf

Recent Posts