కరెంటు అఫైర్స్ - 22 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

భారతదేశ డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థలో భాగంగా ఇండియా  రూపేకార్డును ప్రారంభించడంతో పశ్చిమాసియాలో మూడో దేశంగా నిలిచింది ఏది?

   A.) సౌదీఅరేబియా
   B.) ఖతార్‌
   C.) యూఏఈ
   D.) ఒమన్‌

Answer: Option 'A'

సౌదీఅరేబియా

2.

2019 బ్రిక్స్‌ దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) బ్రెజిల్‌
   B.) చైనా
   C.) దక్షిణాఫ్రికా
   D.) రష్యా

Answer: Option 'A'

బ్రెజిల్‌

3.

ఏ దేశానికి చెందిన మానవ పాల బ్యాంకు నమూనాను భారత దేశం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది?

   A.) బ్రెజిల్‌
   B.) రష్యా
   C.) చైనా
   D.) దక్షిణాఫ్రికా

Answer: Option 'A'

బ్రెజిల్‌

4.

2019 ఎర్‌స్టే బ్యాంక్‌ ఓపెన్‌ 45వ ఎడిషన్‌లో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

   A.) డోమినిక్‌ థీమ్‌
   B.) మిలోస్‌ రౌనిక్‌
   C.) డెనిస్‌ షాపోవాల్వో
   D.) రోజర్‌ ఫెదరర్‌

Answer: Option 'A'

డోమినిక్‌ థీమ్‌

5.

2019 సంవత్సరానికి గాను 7వ సీఐఎస్‌ఎం మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌ ఎక్కడ జరిగాయి?

   A.) సోచీ, రష్యా
   B.) రియో డి జెనిరో, బ్రెజిల్‌
   C.) ముంగ్యోంగ్సి, దక్షిణ కొరియా
   D.) వుహాన్, చైనా

Answer: Option 'D'

వుహాన్, చైనా

6.

ప్రపంచంలోనే ఎత్తైన 14 శిఖరాలను 7 నెలల్లో అధిరోహించి కొత్త రికార్డు సృష్టించింది ఎవరు?

   A.) గణేష్‌ జెనా
   B.) హరీష్‌ కపాడియా
   C.) రాఘవ్‌ జోనేజా
   D.) నిర్మల్‌ పూర్జా

Answer: Option 'D'

నిర్మల్‌ పూర్జా

7.

హరియాణా రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

   A.) దుష్యంత్‌ చౌతాలా 
   B.) గిరీష్‌ చంద్ర ముర్ము
   C.) మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌
   D.) సత్యడియో నరేన్‌ ఆర్యా

Answer: Option 'C'

మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌

8.

గోవా రాష్ట్రానికి 18వ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) సత్యపాల్‌ మాలిక్‌
   B.) ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌
   C.) విజయ కాంత్‌ శర్మ
   D.) సిహెచ్‌. విద్యా సాగర్‌

Answer: Option 'A'

సత్యపాల్‌ మాలిక్‌

9.

జమ్మూకశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులైన వారు ఎవరు?

   A.) గిరీష్‌ చంద్ర ముర్ము
   B.) పి.ఎస్‌. శ్రీధరన్‌ పిళ్లై
   C.) సత్యపాల్‌ మాలిక్‌
   D.) రాధా కృష్ణ మథూర్‌

Answer: Option 'A'

గిరీష్‌ చంద్ర ముర్ము

10.

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ)తో భాగస్వామ్యాన్ని కలిగిఉండి, ప్రపంచ నత్రజని సవాళ్లను పరిష్కరించడానికి కొత్త ప్రకటన చేసిన దేశం ఏది?

   A.) శ్రీలంక
   B.) జపాన్‌
   C.) రష్యా
   D.) ఇండియా

Answer: Option 'A'

శ్రీలంక


కరెంటు అఫైర్స్ - 22 November - 2019 Download Pdf

Recent Posts