కరెంటు అఫైర్స్ - 22 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

మానవాభివృద్ధి నివేదిక–2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?

   A.) స్కాట్‌లాండ్‌
   B.) ఐర్లాండ్‌ 
   C.) నార్వే
   D.) స్విట్జర్లాండ్‌

Answer: Option 'C'

నార్వే

2.

ఆర్థిక సంవత్సరం 2020–21 నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించిన 15వ ఆర్థిక కమిషన్‌ చైర్మన్‌ ఎవరు?

   A.) అరవింద్‌ సుబ్రమణియన్‌
   B.) శక్తికాంత దాస్‌ 
   C.) ఉర్జిత్‌ పటేల్‌
   D.) నంద్‌ కిషోర్‌ సింగ్‌

Answer: Option 'D'

నంద్‌ కిషోర్‌ సింగ్‌

3.

యూరోమోనిటర్‌ ఇంటర్నేషనల్‌ –2019 ‘టాప్‌ 100 గమ్యస్థానాల సిటీ’ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?

   A.) హాంకాంగ్‌
   B.) బ్యాంకాక్‌
   C.) లండన్‌
   D.) సింగపూర్‌

Answer: Option 'A'

హాంకాంగ్‌

4.

నియంత్రణ అవసరాల కోసం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తరువాత పేమెంట్స్‌ బ్యాంకులు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులుగా  అర్హత సాధిస్తాయి?

   A.) 8 ఏళ్లు
   B.) 7 ఏళ్లు
   C.) 6 ఏళ్లు
   D.) 5 ఏళ్లు

Answer: Option 'D'

5 ఏళ్లు

5.

ఆసియా అభివృద్ధి బ్యాంకు  అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం–2020 భారత జి.డి.పి పెరుగుదల రేటు ఎంత?

   A.) 5.7%
   B.) 5.6%
   C.) 5.1%
   D.) 5.0%

Answer: Option 'C'

5.1%

కరెంటు అఫైర్స్ - 22 December - 2019 Download Pdf

Recent Posts