కరెంటు అఫైర్స్ - 23 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

ఇంటిగ్రేటెడ్‌ ఎన్‌ఓసీ–నో అబ్జక్షన్‌∙సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఓఏపీఎఎస్‌)లో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి?

   A.) 6
   B.) 5
   C.) 4
   D.) 7

Answer: Option 'A'

6

2.

సైనో-ఇండియన్ (చైనా-భారత్) సరిహద్దు వాణిజ్యం - 14 వ ఎడిషన్ కోసం తెరిచిన పర్వత మార్గం?

   A.) రోహ్‌తాంగ్ పాస్, హిమాచల్ ప్రదేశ్
   B.) నాథులా, సిక్కిం
   C.) బరాలాచా లా, హిమాచల్‌ప్రదేశ్
   D.) మన పాస్, ఉత్తరాఖండ్

Answer: Option 'B'

నాథులా, సిక్కిం

3.

ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశపు జాతీయ చట్టసభ పర్యావరణ, వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?

   A.) శ్రీలంక
   B.) జపాన్
   C.) నెదర్లాండ్స్
   D.) యూకే

Answer: Option 'D'

యూకే

4.

ఉపయోగించని సైక్లోన్‌ డిటెక్షన్‌ రాడార్‌ భవనాన్ని వాతావరణ అవసరాల కోసం వినియోగించుకునేందుకు భారత వాతావరణ శాఖతో ఏ సాయుధ దళం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది?

   A.) ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌
   B.) ఇండియన్‌ నేవీ
   C.) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌
   D.) ఇండియన్‌ ఆర్మీ

Answer: Option 'B'

ఇండియన్‌ నేవీ

5.

ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ‘బిల్డ్‌ ఫర్‌ డిజిటల్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన టెక్‌ సంస్థ?

   A.) టీసీఎస్‌
   B.) మైక్రోసాఫ్ట్‌
   C.) ఫేస్‌బుక్‌
   D.) గూగుల్‌

Answer: Option 'D'

గూగుల్‌

6.

సుమారు 246 మెట్రిక్ టన్నుల తేనె ఉత్పత్తికి తోడ్పడిన లక్ష తేనెటీగల పెట్టెలను ఏ మిషన్ కింద ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పంపిణీ చేసింది?

   A.) హనీ మిషన్
   B.) హనీ బీ మిషన్
   C.) మధుర్ మిషన్
   D.) ఎపికల్చర్ మిషన్

Answer: Option 'A'

హనీ మిషన్

7.

పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ఆన్‌లైన్‌ జంక్షన్‌ ఏది?

   A.) ఎడ్యుకేషన్‌
   B.) గున్వత్త
   C.) శగున్‌
   D.) శాల 

Answer: Option 'C'

శగున్‌

8.

షాంఘాయ్ సహకార సంస్ధ(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశం - 2019 ఎక్కడ జరిగింది?

   A.) నూర్- సుల్తాన్, కజకిస్తాన్
   B.) దుషాన్బీ, తజకిస్తాన్
   C.) బిష్కెక్, కిరిజిస్తాన్
   D.) బీజింగ్, చైనా

Answer: Option 'C'

బిష్కెక్, కిరిజిస్తాన్

9.

ఇటీవల వార్తల్లో నిలిచిన మావ్‌మ్లా గుహ, థిరియాఘాట్ గుహ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

   A.) మహారాష్ట్ర
   B.) మణిపూర్
   C.) మిజోరాం
   D.) మేఘాలయ

Answer: Option 'D'

మేఘాలయ

10.

విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల (సీడీఆర్‌ఐ) కోసం అంతర్జాతీయ కూటమి  సహాయ సచివాలయ కార్యాలయం ఎక్కడ ప్రారంభం కానుంది?

   A.) హైదరాబాద్‌
   B.) న్యూఢిల్లీ
   C.) కోల్‌కత
   D.) ముంబై

Answer: Option 'B'

న్యూఢిల్లీ

11.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)కి చెందిన 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ఇటీవల ఎవరిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’ గా గుర్తించింది?

   A.) అహ్మద్ ఒమర్ సయీద్ షేక్
   B.) మసూద్ అజర్
   C.) ముస్తాక్ అహ్మద్ జర్గార్
   D.) మౌలానా మొహమ్మద్ అజర్

Answer: Option 'B'

మసూద్ అజర్

12.

2019 ఆగస్ట్‌లో జరిగే 45వ జీ7 సమ్మిట్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?

   A.) కెనడా
   B.) ఫ్రాన్స్
   C.) జపాన్
   D.) ఇటలీ

Answer: Option 'B'

ఫ్రాన్స్

13.

ఏ ఆధ్యాత్మికవేత్త 750వ జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తపాలా బిళ్లను విడుదల చేశారు?

   A.) మనవల మమునిగల్
   B.) శ్రీ వేదాంత దేశికన్
   C.) యమునాచారి
   D.) నాథముని

Answer: Option 'B'

శ్రీ వేదాంత దేశికన్

14.

‘కొత్త జాతీయ సైబర్‌ భద్రతా వ్యూహం వైపు’ అనే అంశంపై భారత భద్రతా శిఖరాగ్ర సమావేశం 12వ ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) బెంగళూరు
   B.) ముంబై
   C.) న్యూఢిల్లీ
   D.) కోల్‌కత

Answer: Option 'C'

న్యూఢిల్లీ

15.

వాతావరణ సంక్షోభంపై చర్చించేందుకు ఉద్దేశించిన జీ7 పర్యావరణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) రోమ్, ఇటలీ
   B.) మెట్జ్, ఫ్రాన్స్
   C.) ప్యారిస్, ఫ్రాన్స్
   D.) ఒట్టావా, కెనడా

Answer: Option 'B'

మెట్జ్, ఫ్రాన్స్

16.

ఆసియా సహకార చర్చలు(ఏసీడీ) 16వ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) మాస్కో, రష్యా
   B.) న్యూఢిల్లీ, భారత్
   C.) దోహా, ఖతార్
   D.) జకార్తా, ఇండోనేషియా

Answer: Option 'C'

దోహా, ఖతార్

17.

అటవీ నిర్మూలన పరిహారం, ఇతర హరిత కార్యకలాపాల కోసం 27 రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని అప్పగించారు?

   A.) రూ. 47,436.18 కోట్లు
   B.) రూ. 50,436.18 కోట్లు
   C.) రూ. 55,436.18 కోట్లు
   D.) రూ. 46,436.18 కోట్లు

Answer: Option 'A'

రూ. 47,436.18 కోట్లు

18.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) ఏ సంవత్సరం నాటికి 100 నగరాలకు  అందుబాటులో ఉంటుంది?

   A.) 2025
   B.) 2024
   C.) 2023
   D.) 2022

Answer: Option 'D'

2022

19.

ఇటీవల ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాలను అతలాకుతలం చేసిన పాము అని అర్థం వచ్చే ‘ఫణి’ తుఫాను పేరును ఏ దేశం సూచించింది?

   A.) మాల్దీవులు
   B.) మయన్మార్
   C.) బంగ్లాదేశ్
   D.) ఒమన్

Answer: Option 'C'

బంగ్లాదేశ్

20.

ఇ–బస్సుల కోసం భారతదేశపు తొలి ఆటోమేటెడ్‌ బ్యాటరీ చార్జింగ్‌ అండ్‌ చేంజింగ్‌ స్టేషన్‌ ఎక్కడ ప్రారంభమైంది?

   A.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   B.) వారణాసి, ఉత్తరప్రదేశ్‌
   C.) గువాహటి, అసోం
   D.) అహ్మదాబాద్, గుజరాత్‌

Answer: Option 'D'

అహ్మదాబాద్, గుజరాత్‌


కరెంటు అఫైర్స్ - 23 September- 2019 Download Pdf

Recent Posts