కరెంటు అఫైర్స్ - 23 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఉక్కు అదనపు సామర్థ్యంపై గ్లోబల్‌ ఫోరం నిర్వహించిన మినిస్ట్రీయల్‌ మీటింగ్‌–2019 కు ఆతి«థ్యం ఇచ్చిన నగరం ఏది?

   A.) బ్యాంకాక్, థాయ్‌లాండ్‌
   B.) జకర్తా, ఇండోనేసియా
   C.) బీజింగ్, చైనా
   D.) టోక్యో, జపాన్‌

Answer: Option 'D'

టోక్యో, జపాన్‌

2.

18వ ఆలీన దేశాల శిఖరాగ్ర సమావేశం నేపథ్యం ఏమిటి?

   A.) ‘గ్లోబల్‌ గవర్నెన్స్‌ ద్వారా శాశ్వత శాంతి’
   B.) ‘శాంతి, సార్వభౌమాధికారం, సంఘీభావంతో కూడిన అభివృద్ధి’
   C.) ‘అంతర్జాతీయ చట్టాల ద్వారా శాంతిని ప్రోత్సహిస్తూ, సంఘటితం చేయడం’
   D.) ‘సమకాలీన ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బాండుంగ్‌ సూత్రాలను సమర్థించడం’

Answer: Option 'D'

‘సమకాలీన ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బాండుంగ్‌ సూత్రాలను సమర్థించడం’

3.

1961 సవరించిన ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్ల సంఖ్యను పెంచడానికి  ప్రవేశపెట్టిన పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎవరు ఓట్లు వేయడానికి అర్హులు?

   A.) వికలాంగులు 
   B.) 80 ఏళ్లు పైబడిన వృద్ధులు
   C.) నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌
   D.) 1, 2

Answer: Option 'D'

1, 2

4.

భారత్, చైనా దేశాలకు చెందిన పర్యాటకులు లేదా వ్యాపార వేత్తలు వీసా లేకుండా  తమ దేశంలో సందర్శించడానికి ఇటీవల ఏ దేశం  అనుమతించింది?

   A.) కోస్టారికా
   B.) మెక్సికో
   C.) క్యూబా
   D.) బ్రెజిల్‌

Answer: Option 'B'

కోస్టారికా

5.

2019 సంవత్సరానికి గాను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ స్టడీస్‌(ఐఈఎస్‌) ఇచ్చే  ‘ఉద్యోగ రత్తన్‌’ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు?

   A.) సందీప్‌ మానస్‌
   B.) హరీష్‌ సాహు
   C.) సంతోష్‌ సింగ్‌ 
   D.) థాకూర్‌ అనూప్‌ సింగ్‌

Answer: Option 'D'

థాకూర్‌ అనూప్‌ సింగ్‌

6.

190 ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపార నియంత్రణను పోలుస్తూ ‘డూయింగ్‌ బిజినెస్‌ – 2020’ నివేదికను విడుదల చేసిన çసంస్థ ఏది?

   A.) ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ
   B.) అంతర్జాతీయ ద్రవ్యనిధి
   C.) ప్రపంచ వాణిజ్య సంస్థ
   D.) ప్రపంచ బ్యాంక్‌

Answer: Option 'D'

ప్రపంచ బ్యాంక్‌

7.

జపాన్‌ చక్రవర్తిగా ఇటీవల ఎవరు సింహాసనాన్ని అధిష్టించారు?

   A.) పుమిహిటో
   B.) హిరోహిటో
   C.) నరుహిటో
   D.) అకిహిటో

Answer: Option 'C'

నరుహిటో

8.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిలిప్పీన్స్‌ దేశ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి?

   A.) 10
   B.) 8
   C.) 6
   D.) 4

Answer: Option 'D'

4

9.

రూ.600కోట్ల రూపాయల వ్యయంతో భారతదేశపు తొలి అంతర్జాతీయ బహుళ మోడల్‌ హబ్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

   A.) హైదరాబాద్, తెలంగాణ
   B.) నాసిక్, మహారాష్ట్ర
   C.) జోగిగోపా, అసోం
   D.) న్యూఢిల్లీ, ఢిల్లీ

Answer: Option 'C'

జోగిగోపా, అసోం

10.

రబీ మార్కెటింగ్‌ సీజన్‌ 2020–21 ప్రకారం ఈ కింది వాటిలో ఏ రబీ పంటకు కనీస మద్దతు ధరలో అధిక పెరుగుదల కనిపిస్తుంది?

   A.) పెసలు
   B.) చిక్కుడు
   C.) శనగలు
   D.) పప్పుధాన్యాలు

Answer: Option 'D'

పప్పుధాన్యాలు


కరెంటు అఫైర్స్ - 23 November - 2019 Download Pdf

Recent Posts