కరెంటు అఫైర్స్ - 23 December - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

యూనిసెఫ్‌ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకొంటారు?

   A.) డిసెంబర్‌ 8
   B.) డిసెంబర్‌ 9
   C.) డిసెంబర్‌ 10
   D.) డిసెంబర్‌ 11

Answer: Option 'D'

డిసెంబర్‌ 11

2.

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ చరిత్ర వివరాలను తెలియజేసే ‘కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ ప్రగతి రథం’ పుస్తక రచయిత ఎవరు?

   A.) సి.లక్ష్మీ రాజ్యం
   B.) కె.ఎస్‌. అశ్వథ్‌
   C.) శ్రీధర్‌ రావు
   D.) లీలావతి

Answer: Option 'C'

శ్రీధర్‌ రావు

3.

XIII సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌ ఎక్కడ జరిగాయి?

   A.) ఖాట్మాండు, పోఖారా–నేపాల్‌
   B.) ఢిల్లీ, ఒడిశా–భారత్‌
   C.) ఢాకా, చిట్టగాంగ్‌–బంగ్లాదేశ్‌
   D.) కాబుల్, కందహార్‌–ఆప్గనిస్థాన్‌

Answer: Option 'A'

ఖాట్మాండు, పోఖారా–నేపాల్‌

4.

సునీల్‌ శెట్టిని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్న సంస్థ ఏది?

   A.) ఇండియన్‌ పారాలింపిక్‌ అసోసియేషన్‌
   B.) ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌
   C.) వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ
   D.) నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ

Answer: Option 'D'

నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ

5.

ఏటా డిసెంబర్‌ 9న పాటించే అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం–2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌
   B.) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ సెక్యూరిటీ
   C.) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌
   D.) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ ఏ పీస్‌

Answer: Option 'C'

యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌

6.

34 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి  ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఫిన్లాండ్‌ 46వ ప్రధాని ఎవరు?

   A.) లి అండర్సన్‌
   B.) సన్నా మిరెల్లా మారిన్‌
   C.) క్రిస్టా కిరు
   D.) కత్రి కుల్ముని

Answer: Option 'B'

సన్నా మిరెల్లా మారిన్‌

7.

2019 డిసెంబర్‌ 7న జరిగిన అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం (ఐసీఏడీ) నేపథ్యం ఏమిటి?

   A.) ‘75 ఇయర్స్‌ ఆఫ్‌ కనెక్టింగ్‌ ద వరల్డ్‌’
   B.) ‘ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ ఏవియేషన్‌ అండ్‌ సైన్స్‌ ఫర్‌ గ్రీన్‌ గ్రోత్‌’
   C.) ‘ఎడ్యుకేషన్‌ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌’
   D.) ‘వర్కింగ్‌ టుగెదర్‌ టు ఎన్షూర్‌ నో కంట్రీ ఈజ్‌ లెఫ్ట్‌ బిహైండ్‌’

Answer: Option 'A'

‘75 ఇయర్స్‌ ఆఫ్‌ కనెక్టింగ్‌ ద వరల్డ్‌’


కరెంటు అఫైర్స్ - 23 December - 2019 Download Pdf

Recent Posts