కరెంటు అఫైర్స్ - January 23rd - 26th- 2020 - AP Grama Sachivalayam

1.

యూరోమోనిటర్‌ ఇంటర్నేషనల్‌ –2019 ‘టాప్‌ 100 గమ్యస్థానాల సిటీ’ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?

   A.) హాంకాంగ్‌
   B.) బ్యాంకాక్‌
   C.) సింగపూర్‌
   D.) లండన్‌ 

Answer: Option 'A'

హాంకాంగ్‌

2.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది ఫోర్బ్స్‌ జాబితా–2019లో 34వ స్థానం పొందిన భారతీయ మహిళ ఎవరు?

   A.) నిర్మలా సీతారామన్‌
   B.) సావిత్రి కోవింద్‌
   C.) సోనియా గాంధీ
   D.) స్మృతీ జుబిన్‌ ఇరానీ

Answer: Option 'A'

నిర్మలా సీతారామన్‌

3.

కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ (కాప్‌–25) 25వ సెషన్‌కు ఆతిథ్యం ఇచ్చిన∙నగరం ఏది?

   A.) టోక్యో, జ పాన్‌
   B.) బీజింగ్, చైనా
   C.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
   D.) మాడ్రిడ్, స్పెయిన్‌

Answer: Option 'D'

మాడ్రిడ్, స్పెయిన్‌

4.

యమునా నది నీటిని విక్రయించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

   A.) హిమాచల్‌ ప్రదేశ్‌
   B.) ఉత్తరప్రదేశ్‌
   C.) ఢిల్లీ
   D.) ఉత్తరాఖండ్

Answer: Option 'A'

హిమాచల్‌ ప్రదేశ్‌

5.

2019 డిసెంబర్‌ 7న జరిగిన అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం (ఐసీఏడీ) నేపథ్యం ఏమిటి?

   A.) ‘75 ఇయర్స్‌ ఆఫ్‌ కనెక్టింగ్‌ ద వరల్డ్‌’
   B.) ‘వర్కింగ్‌ టుగెదర్‌ టు ఎన్షూర్‌ నో కంట్రీ ఈజ్‌ లెఫ్ట్‌ బిహైండ్‌’
   C.) ‘ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ ఏవియేషన్‌ అండ్‌ సైన్స్‌ ఫర్‌ గ్రీన్‌ గ్రోత్‌’
   D.) ‘ఎడ్యుకేషన్‌ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌’

Answer: Option 'A'

‘75 ఇయర్స్‌ ఆఫ్‌ కనెక్టింగ్‌ ద వరల్డ్‌’

6.

అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్‌ యూనియన్‌   హెచ్‌.డి.86081 అనే నక్షత్రానికి ‘బీభా’ అని ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారు?

   A.) బీభా చౌదరీ
   B.) బీభా అగర్వాల్‌
   C.) బీభా లఘారీ
   D.) బీభా ఆచార్య

Answer: Option 'A'

బీభా చౌదరీ

7.

క్లైమేట్‌ న్యూట్రల్‌ నౌ విభాగంలో ఐక్యరాజ్య సమితి నుంచి అవార్డు పొందిన తొలి భారత కార్పోరేట్‌ సంస్థ ఏది?

   A.) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
   B.) టెక్‌ మహీంద్రా
   C.) ఇన్ఫోసిస్‌
   D.) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌

Answer: Option 'C'

ఇన్ఫోసిస్‌

8.

సముద్ర మార్గంలో –253 డిగ్రీల ద్రవ హైడ్రోజన్‌ను తీసుకెళ్లగల క్యారియర్‌ షిప్‌ ‘సూసో ఫ్రాంటియర్‌’ను ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి దేశం ఏది?

   A.) యూఎస్‌ఏ
   B.) జపాన్‌
   C.) రష్యా
   D.) చైనా

Answer: Option 'B'

జపాన్‌

9.

33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన –2019 ఎక్కడ జరిగింది?

   A.) అసున్సియోన్, పరాగ్వే
   B.) శాన్‌జోస్, కోస్టారికా
   C.) హవానా, క్యూబా
   D.) గ్వాడాలజారా, మెక్సికో

Answer: Option 'D'

గ్వాడాలజారా, మెక్సికో

10.

ఏటా డిసెంబర్‌ 9న పాటించే అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం–2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌
   B.) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌
   C.) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ సెక్యూరిటీ
   D.) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ ఏ పీస్‌

Answer: Option 'B'

యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌

11.

మధ్యభారతదేశంలోనే తొలి ‘అవంతి మెగా ఫుడ్‌ పార్క్‌’ను హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఎక్కడ ప్రారంభించారు?

   A.) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌
   B.) ఛండీగఢ్, హరియాణ
   C.) దెవాస్, మధ్యప్రదేశ్‌
   D.) జైపూర్, రాజస్థాన్‌

Answer: Option 'C'

దెవాస్, మధ్యప్రదేశ్‌

12.

భారత ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఏ దేశానికి ‘రక్షణ సంబంధిత సేకరణకు 500 మిలియన్ల  డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను అందించింది?

   A.) భుటాన్‌
   B.) శ్రీలంక
   C.) బంగ్లాదేశ్‌
   D.) నేపాల్‌

Answer: Option 'C'

బంగ్లాదేశ్‌

13.

ఆర్థిక సంవత్సరం 2020–21 నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించిన 15వ ఆర్థిక కమిషన్‌ చైర్మన్‌ ఎవరు?

   A.) అరవింద్‌ సుబ్రమణియన్‌
   B.) శక్తికాంత దాస్‌
   C.) ఉర్జిత్‌ పటేల్‌
   D.) నంద్‌ కిషోర్‌ సింగ్‌

Answer: Option 'D'

నంద్‌ కిషోర్‌ సింగ్‌

14.

భారత సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ‘తప్పక చూడవలసిన స్మారక చిహ్నాలను’  ఎన్నింటిని గుర్తించింది?

   A.) 178
   B.) 168
   C.) 150
   D.) 138

Answer: Option 'D'

138

15.

ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌  మంత్రుల బృందానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్థానంలో ఎవరు నాయకత్వం వహించనున్నారు?

   A.) తేజస్వీ యాదవ్‌
   B.) నితీష్‌ కుమార్‌
   C.) లాలు ప్రసాద్‌ యాదవ్‌
   D.) సుశీల్‌ కుమార్‌ మోదీ

Answer: Option 'D'

సుశీల్‌ కుమార్‌ మోదీ

16.

2019 డిసెంబర్‌ 16న 28వ ఆర్మీ చీఫ్‌గా ఎవరు నియమితులైయ్యారు?

   A.) సతీందర్‌ కుమార్‌ సైని
   B.) మనోజ్‌ ముకుంద్‌ నారావణే
   C.) రణబీర్‌ సింగ్‌
   D.) దేవరాజ్‌ అన్బు

Answer: Option 'B'

మనోజ్‌ ముకుంద్‌ నారావణే

17.

4వ ఇండియా వాటర్‌ ఇంపాక్ట్‌ సదస్సు– 2019 నేపథ్యం ఏమిటి?

   A.) ‘వాల్యుయింగ్‌ వాటర్‌–ట్రాన్స్‌ఫార్మింగ్‌ గంగా’
   B.) ‘స్టేక్‌హోల్డర్స్‌ ఫర్‌ ఎ కొహెసీవ్‌ అండ్‌ సస్టైనబుల్‌ వరల్డ్‌’
   C.) ‘ఆపర్చునిటీస్‌ ఇన్‌ మాడ్రన్‌ ఫర్‌ యంగ్‌ మైండ్స్‌ అండ్‌ బిజినెసెస్‌
   D.) ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ లాజిస్టిక్స్‌ ల్యాండ్‌స్కేప్‌’

Answer: Option 'A'

‘వాల్యుయింగ్‌ వాటర్‌–ట్రాన్స్‌ఫార్మింగ్‌ గంగా’

18.

సునీల్‌ శెట్టిని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్న సంస్థ ఏది?

   A.) ఇండియన్‌ పారాలింపిక్‌ అసోసియేషన్‌
   B.) ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌
   C.) వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ
   D.) నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ

Answer: Option 'D'

నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ

19.

మహిళ రక్షణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు స్టేషన్లలో  మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి నిర్భయ నిధి కింద హోం మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?

   A.) రూ. 500 కోట్లు 
   B.) రూ. 400 కోట్లు
   C.) రూ. 200 కోట్లు
   D.) రూ. 100 కోట్లు

Answer: Option 'D'

రూ. 100 కోట్లు

20.

ఇటీవల తన రెండో విమాన వాహకనౌక ‘షాన్‌డాంగ్‌’ను ప్రారంభించిన దేశం ఏది?

   A.) యూఎస్‌ఏ
   B.) చైనా
   C.) రష్యా
   D.) ఫ్రాన్స్‌

Answer: Option 'B'

చైనా


కరెంటు అఫైర్స్ - January 23rd - 26th - 2020 Download Pdf

Recent Posts